అశ్లీల బొమ్మలను చూస్తూ శృంగారం చేయడం జబ్బా?

474

శృంగారం అనేది గొప్ప క్రియ.అందులో పాల్గొనేటప్పుడు అందులో ఉండే పూర్తీ మజాను పొందాలి.ఆ మజా పొందకుండా ఏదో చేసాం అన్నట్టు చేస్తే దానికి విలువ ఉండదు.అయితే సెక్స్ చేసేటప్పుడు మగవాళ్లు చేసే కొన్ని పనులు భాగస్వాములకు నచ్చదు.ముఖ్యంగా కొందరు నీలి చిత్రాలు చూస్తూ సెక్స్ చేస్తారు.సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువతీ యువకుల్లో ఇలాంటి పాంటసీలుంటాయి.వాళ్లకు నచ్చిన వారిని ఊహించుకుంటూ భాగస్వామితో సెక్స్ చేసే వాళ్ళు ఉంటారు.రాయితీ ఇలా ఉండడం ఏమైనా వ్యాధా..ఆ విషయం గురించి ఇప్పుడు పూర్తీగా చెబుతా వినండి.

Image result for lovers

కొంతమంది పురుషులు శృంగారం చేసేటపుడు కొన్ని అశ్లీల బొమ్మలను చూస్తూ చేస్తుంటారన్న ఫిర్యాదులు వైద్యుల వద్దకు వస్తుంటాయి. ఎపుడు శృంగారంలో పాల్గొన్నా ఇదే తంతు ఉంటుంది.. అటువైపు భార్య వున్నదన్న స్పృహే వారికి ఉండదు. ఇలాంటి ప్రవర్తన వున్న పురుషుల గురించి ఎవరికి చెప్పినా వేరేవిధంగా అనుకుంటారని భాగస్వామి ఏమీ చెప్పలేక అలాగే భరిస్తుంటుంది.ఈ కోవకు చెందిన వ్యక్తులు, ఇతరులు సంపర్కం చేసుకుంటూంటే తాము తిలకిస్తున్నట్లుగా ఊహించుకుంటారు. ఇట్లా తిలకించడమనేది ఏదో ఒక సినిమా చూస్తున్నట్టుగానో, లేదా సంపర్క ప్రదేశానికి దగ్గరగా నిల్చుని చూస్తున్నట్టుగానో ఊహించుకోవచ్చు.ఒక యువకుడు తన ఫాంటసీలో, ఎదురుగా సంభోగం జరుపుకుంటున్న వ్యక్తులమధ్యకు తాను ప్రవేశించడం, అందులో పాలుపంచుకోవడం వంటి చర్యలు చేస్తున్నట్లుగా ఊహించుకుంటాడు.

Image result for lovers

ఈ రకం ఫాంటసీలు వ్యక్తులలో విపరీతమైన లైంగికోద్రేకాన్ని కల్గిస్తాయి.వాళ్ళు సెక్స్ లో సంతృప్తి బాగా చెందుతారు.ఇవి దంపతుల్లో పరిపాటిగా ఉండటం పరిశోధనలో తేలిన ఒక చిత్రమైన అంశం. ఐతే ఇదేమీ జబ్బు కాదు. ఐతే ఇదే తరహా ఆలోచనలతో ఉంటేమాత్రం మానసిక వైద్యులను సంప్రదించాల్సిందే. దీని గురించి వైద్య నిపుణులు చెప్పే మాట ఏమిటంటే… సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువతీ యువకుల్లో ఇలాంటి పాంటసీలుండటం సాధారణం. తమకు నచ్చినవారితో శృంగారంలో పాల్గొన్నట్టు ఊహించుకుంటారు. ఐతే మరీ ఈ అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసైపోయినట్లుండే వారి విషయంలో కాస్త కటువుగా వుండక తప్పదు. అలాంటివి ఇష్టం లేదని సున్నితంగా చెప్పాల్సిందే.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అప్పటికీ దారికి రాకపోతే మీ పెద్దవారితో సంప్రదించి తగు నిర్ణయం తీసుకోవాలి. అతడు మరీ ఆ చిత్రాలకు బానిసై ఉంటే మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లి తగు చికిత్స అందించాలని వైద్య నిపుణులు అంటున్నారు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.శృంగారం గురించి అలాగే అశ్లీల చిత్రాలు చూస్తూ శృంగారం చేసే వాళ్ళ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.