ప‌ట్ట‌ప‌గ‌లు అంద‌రూ ఇక్క‌డ చూస్తుండ‌గా ఇక్క‌డ ఏం జ‌రిగిందో చూడండి

326

ఇప్పుడు అక్ర‌మంగా డ‌బ్బులు సంపాదించేందుకు సులువుగా దొంగ‌త‌నాలు చేయ‌డం అల‌వాటు చేసుకుంటున్నారు కొంద‌రు ముఠా స‌భ్యులు.. ఓ తుపాకి క‌త్తి ప‌ట్టుకుని బెదిరించ‌డ‌మే కాదు, దొరికితే అన్నీ దోచుకోవ‌డానికి సిద్దం అవుతున్నారు.. ముఖ్యంగా బ్యాంకులు బంగారు షాపుల ద‌గ్గ‌ర చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి.. లేక‌పోతే అనేక ఇబ్బందులు స‌మ‌స్య‌లు ఖాతాదారుల‌కు వినియోగ‌దారుల‌కి వ‌స్తాయి, ఇలాంటి స‌మ‌యంలో ఏమ‌ర‌పాటుగా ఉన్నా, వారు మ‌న జేబుకి చిల్లు వేస్తారు.. లేదా బెదిరించి డ‌బ్బుల‌తో పారిపోతారు.

Image result for girls and boys

అయితే తాజాగా ఇలాంటి ఓ దొంగ‌ల గుంపు బ్యాంకులోకి దూరింది.. అంతే కాదు ఇద్ద‌రు ఉద్యోగుల‌ను బెదిరించి 15లక్ష‌ల రూపాయ‌లు దోచుకుపోయింది.. దిల్లీలోని ఓ బ్యాంకులో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు సీసీ టీవీల్లో తెలుస్తోంది, ఓ ముగ్గురు దొంగ‌లు బ్యాంకులోకి ప్ర‌వేశించారు అక్క‌డ ఉన్న ఇద్దరు ఉద్యోగుల‌ను క్యాష్ కౌంట‌ర్ ద‌గ్గ‌రకు వెళ్లి బెదిరించారు.. తుపాకులు చూడ‌టంతో వారు కూడా భ‌య‌ప‌డ్డారు…ఇక వీరిలో ఓ దొంగ నేరుగా ఆ ఉద్యోగుల క్యాబిన్ లోకి వెళ్లి తాళం తీసి డ‌బ్బులు దోచాడు.. వాటిని సంచిలో వేసి బెదిరిస్తూ బయ‌ట‌కు వెళ్లాడు. ఇక ఇద్ద‌రూ మాట‌ల ముచ్చ‌ట పెట్టుకున్న స‌మ‌యంలో అస‌లు ఎవ‌రు వ‌స్తున్నారు అనేది గుర్తిచలేదు అనేది బ్యాంకు అధికారులు పోలీసులు సీసీ టీవీల్లో ప‌రిశీలించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక బ్యాంకులో ఉండే సైర‌న్ బ‌ట‌న్ మోగించాలి, కాని దానికి కూడా వీరు సాహ‌సించ‌లేదు…దీంతో పోలీసులు వీరిని కూడా ప్ర‌శ్నించారు.. అయితే ఈ దోపిడిలో ఎటువంటి ప్ర‌మాదం ఎవ‌ర‌కి జ‌ర‌గ‌లేదు.. తాము మాట్లాడుకుంటున్న స‌మ‌యంలో ఇలా దొంగ‌లు వ‌చ్చారు అని, 25 ఏళ్ల అమ్మాయి 27 ఏళ్ల అబ్బాయి చెబుతున్నారు.. వీరు ఉద్యోగంలో ఇక్క‌డ చేరి సంవ‌త్స‌రం అయింది అని త‌మ కు ప్రాణ భ‌యం ఉంటుంది అని డ‌బ్బులు ఇచ్చాము అంటున్నారు ఇద్ద‌రు బ్యాంకు ఉద్యోగులు. దీనిపై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు, ఈ దొంగ‌ల‌ను త్వ‌ర‌లో ప‌ట్టుకుంటాము అని బ్యాంకు అధికారుల‌కు తెలియ‌చేశారు.