అమ్మాయిని శోభనం రోజు ఇలా చేస్తే మీరు స్వర్గం చూస్తారు..కానీ ఒప్పుకోరు ఎందుకంటె .?

691

మంచి సంతృప్తితో పాటు శరీరానికి ఆహ్లాదాన్ని, ఉపశమనాన్ని కలిగించేది శృంగారం. అందులో పాల్గొంటే బాడీలోని చాలా పార్ట్స్ కి రిలీఫ్ చేకూరుతుంది. ఆందోళన, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు. వ్యాయామం చేసినప్పుడు కండరాలకు ఎలాంటి ఉపశమనం లభిస్తుందో అందులో పాల్గొంటే కూడా అంతే. ఇలా చాలా ఆరోగ్య ప్రయోజనాలిచ్చే శృంగారం అంటే అందరికీ ఇష్టమే.అయితే ఈ మధ్య కొంతమంది మాత్రం శృంగారం పట్ల అసంతృప్తి చూపిస్తున్నారు.భర్త ఒప్పుకున్నా కూడా భార్య ఒప్పుకోవడం లేదు.అయితే అలా చెయ్యడం ఎంత తప్పో ఇప్పుడు చెబుతా వినండి.

పెళ్లయ్యాక కొత్తజంట శృంగారంలో అనేగ సమస్యలను ఎదుర్కొంటూ వుంటారు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాల్లో అయితే ఈ వ్యవహారాన్ని చక్కగా విడమర్చి చెప్పే పెద్దలు వుండేవారు. ఇప్పుడంతా చిన్న కుటుంబాలు. పెళ్లవగానే భార్యాభర్త వేరు కాపురాలు పెట్టేస్తున్నారు. ఇక అలా వెళ్లిపోయిన తర్వాత వారి జీవితంలో తలెత్తే సమస్యలు వారికి వారే పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇక శృంగార విషయాలలో అయితే మరీ దారుణంగా వుంటుంది పరిస్థితి.పెళ్లయ్యాక కొంతమంది అమ్మాయిల్లో శృంగారం పట్ల భయం వుంటుంది. దీన్ని తప్పించుకునేందుకు భర్తకు ఏదో ఒక సాకు చెప్పేస్తుంటారు. అలాంటివాటిలో ఇది కూడా ఒకటి అని చెపుతున్నారు నిపుణులు.

శృంగార కలయిక మధురంగా వుండాలని దాన్ని దాటవేస్తూ సమయం గడిపేస్తుంటారనీ, అడిగినపుడల్లా అలా చెబితే భర్త కూడా ఆ క్షణం కోసం ఎదురుచూస్తూ వుంటాడు కాబట్టి సమస్య వుండదని అనుకుంటారు. కానీ పోనుపోను అదే పెద్ద సమస్యయి కూర్చుంటుంది.భార్య అలా చెప్పేసరికి భర్త చాలా డిసప్పోఇంట్ అయ్యి నెర్వస్ అవుతున్నాడు.అలా ఉండడం భార్యకే నష్టం.ఎందుకంటే రేపు భవిష్యత్ లో ఆడవారికి శృంగారం చెయ్యాలన్నా భర్త ఒప్పుకోకపోవచ్చు.నేను చేద్దాం అన్నప్పుడు నువ్వు ఒప్పుకున్నావా లేదు కదా..ఇప్పుడు నాకిష్టం లేదు అని చెప్పే అవకాశం ఉంది.కాబట్టి భార్యలు అలా అనడం మంచిది కాదు.ఒకవేళ మీకేమైనా సందేహాలు ఉంటె పెద్దల్ని కానీ లేదంటే నిపుణలైనవారిని కాని అడిగి తమ సమస్యలను నివృత్తి చేసుకోవాలి.అంతేతప్ప దూరంగా ఉంటె ఏమి రాదూ.ఇకపై ఆడవాళ్లు అలా చెయ్యరని కోరుకుంటున్నాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.