శోభనం రోజున దాన్ని తీసి చేతిలో పెట్టింది..చూసి షాక్ తిన్నా

548

ఇటీవల కాలంలో యువకులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.ఒకవైపు బయట సమస్యలే అంటే భార్యలతో కూడా వారు నానా ఇబ్బందులు పడుతున్నారు.కొత్తగా పెళ్ళైన వారికి అయితే భార్యలు చుక్కలు చూపిస్తున్నారు.వాళ్ళు పెళ్లాడిన యువతి మోడ్రన్ కల్చర్లో వున్నదనీ, శోభనం రోజున మాటల మధ్యలో ఓ ప్యాకెట్ బయటకు తీసిందని, అందులో ఉన్న పుస్తకాన్ని తీసి తన చేతిలో పెట్టింది. దాన్ని చూసిన తను షాక్ తిన్నానాని చాలా మంది యువకులు ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారు.అలాంటి సమస్యే ఇప్పుడు ఒక యువకుడికి వచ్చింది. మరి అతని సమస్య ఏమిటి.దానికి సొల్యూషన్ ఏమిటో చూద్దామా.

Image result for lovers indian

 

భార్యలు ఈ మధ్య పడకగదిలో కొన్ని పుస్తకాలు తీస్తున్నారు.అయితే ఆ పుస్తకంలో ఏముంటుందో తెలుసా..సెక్స్ భంగిమలు ఉంటాయి.స్త్రీలు ఆ పుస్తకంలో ఉన్న భంగిమలను చూస్తూ చాలా ఎక్జయిట్ అవుతారంట.ఇలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి వచ్చింది.అతను తన భాదను చెప్తూ… ఆ పుస్తకంలో ఉన్న భంగిమల్లో శృంగారం కావాలని అడుగుతోంది. ప్రతి రోజూ కొత్త భంగిమలో చేయమని అడుగుతోంది. ఇలా ఎందుకు కోరుతుందో అర్థం కావడం లేదు. ఆమెకు వాటిలో అనుభవం ఉందా అనే సందేహం కలగడమే కాకుండా, ఆమెను సంతృప్తిపరచలేక పోతున్నానేమోనని అనుమానం కూడా వస్తోంది.నా అనుమానం ఎంతవరకు నిజమో తెలియడంలేదు అనేది ఆ వ్యక్తి ప్రశ్న.

Image result for lovers indian

అయితే ఇదే విషయం గురించి మేము ఒక డాక్టర్ ను అడిగితే ఆ వైద్యుడు చెప్పే మాట ఏమిటంటే…ఇటీవలి కాలంలో ఇలాంటి సమస్యలతో కొంతమంది యువకులు ప్రస్తావించడం కనబడుతోందంటున్నారు వైద్యులు. వారు వెళ్లడిస్తున్న అనుమానాల్లో ఇది ఒకటి.అవన్నీ అర్థంలేని అనుమానాలు. మీరు సంతృప్తిపరచకుంటే ఆమె మిమ్మల్ని ప్రతిరోజూ ఓ కొత్త భంగిమలో శృంగారం చేయమని కోరదు. రోజుకో కొత్త భంగిమలో చేసుకోలనుకోవడంలో తప్పేమీ లేదు. ఇప్పటి అమ్మాయిలు ఆ పరిజ్ఞానాన్ని అబ్బాయిలతో సమంగానే తెలుసుకునే అవకాశం వచ్చింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

కాబట్టి ఆమె అడుగుతుందంటే ముందే అనుభవం ఉందని అనుమానం పెంచుకోవడం మంచిది కాదు. ఇకపోతే కామసూత్రలో కొన్ని భంగిమలు క్లిష్టతరంతో కూడుకున్నవి. వాటిని వేయాలంటే కొంత సాధన అవసరం. అలాంటి వాటి జోలికి వెళ్లకపోవడం మంచిది.కాబట్టి ఆమె అడిగింది కదా అని అన్ని రకాల భంగిమలు ట్రై చేయకండి.జాగ్రత్తగా ఉండండి అని చెప్పుకొచ్చారు.మీకు కూడా ఈ సమస్య ఉందా అయితే ఆ డాక్టర్ చెప్పింది విన్నారుగా కాబట్టి ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.భార్యలు భంగిమలు కోరుకునే విషయం మీద అలాగే డాక్టర్ అలాంటివారి కోసం చెప్పిన సూచనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.