కేరళ వరదలో కొట్టుకొచ్చిన వజ్రాలు, బంగారం వాతో కోసం జనం ఏం చేసారో చూస్తే బిత్తరపోతారు..

510

వరద ముప్పు నుంచి కేరళ ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగతున్నాయి. పది రోజులకుపైగా కొనసాగిన భారీ వర్షాలు.. కేరళకు భారీ ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి. మరో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు రావనే వార్త మళయాళీలకు ఊరటనిచ్చింది. గత వందేళ్లలో ఎన్నడూ లేని రీతిలో తీవ్ర విధ్వంసానికి గురైన కేరళను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్రాలతోపాటు సామాన్యులు సైతం ముందుకొస్తున్నారు.అయితే ఇప్పటికి కూడా ఇంకా చాలా మంది దీన స్థితిలో బతుకుతున్నారు.కేరళలో ఎక్కడ చుసిన వరదకు కొట్టుకుపోయిన ఇల్లులు నేలకోరిగిపోయిన వృక్షాలు,కుంగిపోయిన రోడ్లు,అన్నిటికి మించి వందల సంఖ్యలో శవాలే కనిపిస్తున్నాయి.ఈ సమయంలో వరదల్లో కొట్టుకొచ్చిన కొన్ని వజ్రాలు అందరిని ఆశ్చర్యపరిచాయి.

Image result for kerala flood

అయితే ఇప్పుడు ఆ వజ్రాలను అధికారులు తీసుకున్నారు.తీసుకుని వాటిని దేనికోసం వాడారో తెలుసా.ఇప్పుడు చెబుతా వినండి.కేరళ వరదల్లో కొన్ని వజ్రాలు కొట్టుకోచ్చాయి అని మనం నిన్న విన్నాం.అప్పనచేడు అనే గ్రామంలో ఉన్న సహాయక స్థావరం దగ్గర కొంతమందికి ఆ వజ్రాలు దొరికాయి అని మనం విన్నాం.అక్కడ నివాసం ఉంటున్న ఒక వ్యక్తికి ఏదో మెరుస్తున్నట్టు అనిపిస్తే వెళ్లి చూస్తే అవి వజ్రాలు.ఇక వాటిని చుసిన ఆనందంలో ఆ విషయం తన స్నేహితులకు చెప్పాడు.ఇక ఒకరి చెవిలో పడ్డ మాట ఉరికే ఉంటుందా చెప్పండి.ఆ చెవినా ఈ చెవినా పడి అందరికి పాకిపోయింది.దాంతో ఒక్కసారిగా ఆ సహాయక కేంద్రం వద్ద నివాసం ఉంటున్న వాళ్ళందరూ ఆ వజ్రాలు ఉన్న స్థలానికి చేరుకున్నారు.అక్కడ ఉన్నవి కొన్ని వజ్రాలే.అవి కొందరికి దొరికాయి.కానీ ఇంకా దొరుకుతాయేమో అని అక్కడి ప్రజలు వాటి కోసం వెతకడం మొదలు పెట్టారు.

Image result for kerala flood

సహాయక బృందాలు ఫుడ్ తీసుకొచ్చిన కూడా పట్టించుకోకుండా వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు.మరి అవి ఉన్నాయో లేవో అని కూడా ఆలోచించకుండా వాటి కోసం వెతుకుతున్నారు.ఈ ఘటన గురించి కేరళ మీడియాలో ప్రసారం చేస్తున్నారు.దాంతో అధికారులు రంగంలోకి దిగారు.అక్కడికి వెళ్లి ఆ వజ్రాలు ఎవరెవరికి దొరికాయో తీసుకున్నారు.దాదాపుగా 40 వజ్రాల వరకు ప్రజల నుంచి సేకరించారు.అయితే వాటిని అక్కడి ప్రజలు తీసుకోకుండా ఆ అధికారులకు ఇచ్చారు.వీటి విలువ చాలా ఉంటుంది కాబట్టి వీటిని cm సహాయనిధికి పంపించండి అని అధికారులకు అక్కడి జనం ఇచ్చేశారంటా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వాటిని అమ్మగా వచ్చిన డబ్బును కేరళ ప్రజల సౌకర్యాలకు వాడాలని అధికారులకు సూచించారంటా. మాలాగే కొన్ని లక్షల మంది రోడున పడ్డారు.వారందరికీ సహాయంగా మేము వీటిని ఇచ్చేస్తున్నాం అని ఆ వజ్రాలు దొరికిన వాళ్ళు చెప్పారంట.వాళ్ళ మంచి మనసు చూసి ఆ అధికారులు కూడా చాలా సంతోషించారంట.నిజంగా వారి మంచి మనసుకు హ్యాట్సాప్ చెప్పాలనిపిస్తుంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.కేరళ వరదల్లో కొట్టుకొచ్చిన ఆ వజ్రాల గురించి అలాగే వాటిని మంచి మనసుతో cm రీలీఫ్ ఫండ్ కు దానం చేసిన ఆ ప్రజల మంచి మనసు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.