కరుణానిధి ఆదివారమే చనిపోయాడా…హాస్పిటల్ లో ఉన్న నర్స్ చెప్పిన షాకింగ్ నిజాలు

415

డీఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి(94) కన్నుమూశారు. కావేరి ఆస్పత్రిలో ఆయన మంగళవారం సాయంత్రం 6.10 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కావేరి ఆస్పత్రి అధికారిక ప్రకటన విడుదల చేసింది. కరుణానిధి మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, డీఎంకే కార్యకర్తలు, అభిమానులు విషాదంలో మునిగిపోయారు.దేశం మొత్తం ఆయనకు నివాళులు అర్పిస్తుంది.ఆయన అత్యక్రియలు మెరీనా బీచ్ లో చెయ్యాలని నిర్ణయించారు.అయితే ఆయన మరణం గురించి ఇప్పుడు మీకు ఒక షాకింగ్ విషయం చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

ఐదుసార్లు తమిళనాడు సీఎంగా పని చేసిన కరుణానిధి 94 ఏళ్ల వయసులో మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. డీఎంకే చీఫ్‌గా సుదీర్ఘ కాలంపాటు ఆయన సేవలు అందించారు.ముందు ఆయన ఆరోగ్యం విషయానికి వస్తే… 2018 జూలై 18న అర్ధరాత్రి దాటాక, బీపీ స్థాయి తగ్గిపోయిన కారణంగా ఆయన్ను కావేరీ హాస్పిటల్ ఐసీయూలో చేర్చారు.2018 ఆగస్టు 07 కరుణానిధి మరణించినట్లు కావేరీ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి.అయితే డాక్టర్స్ ప్రకటించిన విధంగా ఆయన నిన్ననే చనిపోయాడా..ఇందులో నిజమెంత..ఆ హాస్పిటల్ లో పని చేసిన ఒక నర్స్ చెప్తున్న విషయాలను బట్టి చూస్తే ఆయన నిన్న కాకుండా ఆదివారమే చనిపోయాడు అని తెలుస్తుంది.ఆ నర్స్ చెప్పిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి..శనివారం వరకు కరుణానిధి రూమ్ కు డాక్టర్స్ తో పాటు నర్స్ లు కూడా వెళ్ళేవారు.కానీ శనివారం తర్వాత కేవలం ఒకరిద్దరు నర్స్ లనే లోపలికి అలో చేశారు.అంతవరకు ఆయనకు మందులు ఇవ్వడం ఇంజేక్షన్స్ ఇవ్వడం లాంటివి చాలా మంది నర్స్ లు చేసేవారు.కానీ శనివారం నుంచి ఎక్కువ మంది వెళ్ళకండి అని ఆదేశించారు.దాంతో మాలో చాలా మంది నర్స్ లు కరుణానిధి రూమ్ కు వెళ్ళలేదు అని ఆ నర్స్ చెప్పింది.

మా అనుమానం ప్రకారం ఆయన రెండు రోజుల క్రితమే చనిపోయాడు కానీ డాక్టర్స్ ఈ విషయాన్నీ చెప్పడానికి రెండు రోజుల సమయం తీసుకున్నట్టు తెలుస్తుంది.ఈ రెండు రోజులు ఆయనను చాలా చెకప్ చేశారని తెలుస్తుంది.అందుకే ఆయన మరణ వార్తను మంగళవారం ప్రకటించారని అనుమానం ఉందని ఆ నర్స్ చెప్పింది.నర్స్ మాటలు వింటే కరుణానిధి మరణం గురించి కొన్ని అనుమానాలు కూడా వచ్చే అవకాశం ఉంది.అయితే జయలలిత చనిపోయినప్పుడు కూడా ఇలాంటి విషయమే బయటకు వచ్చింది.కానీ ఆ తర్వాత అవన్నీ ఉత్తి పుకార్లే అని తెలిసింది.మరి కరుణానిధి గురించి బయటకు వచ్చిన ఈ విషయం నిజమో అబద్దమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.