ఈ అందాల భామ ముస‌లాడితో రాస‌లీల‌లు కార‌ణం తెలిస్తే షాక్

437

బిగ్ బాస్ లో ఈసారి స‌రికొత్త మ‌సాలా అందిస్తోంది బాలీవుడ్ లో, ఈ సారి వినూత్నంగా ప్ర‌యోగం చేసింది బిగ్ బాస్ టీం..కండల వీరుడి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున బిగ్ బాస్ 12 సీజన్ తాజాగా ప్రారంభమైంది. మరిన్ని సంచలనాలు చోటుచేసుకునేలా ఈ షోని నిర్వాహకులు ప్లాన్ చేశారు. ఈ సారి విభిన్నంగా జంటలని హౌస్ లోకి పంపారు. శ్రీశాంత్ లాంటి మాజీ క్రికెటర్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఓ జంటని చూస్తుంటే మాత్రం ఇదెక్కడి విడ్డూరం అని అనిపించక మానదు. ఆధ్యాత్మిక పాటలు పాడే సింగర్ జలోట, అతడి గర్ల్ ఫ్రెండ్ జస్లీన్ జంటగా బిగ్ బాస్ షో లో పాల్గొంటున్నారు. జలోత వయసు 65 ఏళ్ళు, జస్లీన్ వయసు 27 ఏళ్ళు. ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది.

Image result for jasleen matharu
వీరిద్దరూ గత మూడేళ్ళ నుంచి సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వీరి పై ట్రోలింగ్ తారాస్థాయికి చేరుతోంది. జలోటని అయితే నెటిజన్లు ఒక ఆట ఆడుకుంటున్నారు. ముసలాడివి నీకు గర్ల్స్ ఫ్రెండ్ అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు…ఇదిలా ఉండగా వీరిద్దరి రిలేషన్ షిప్ గురించి ఓ మీడియా సంస్థ హౌస్ లోకి ఎంటర్ కాక ముందు ప్రశ్నించగా.. జస్లీన్ ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నేనేం అతడితో పడుకోవడం లేదు అంటూ సమాధానం ఇచ్చిందట. బిగ్ బాస్ హౌస్ లో కూడా ఆమె సింగిల్ బెడ్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పక్క బెడ్ లోనే జలోట పడుకుంటున్నాడు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వారిద్దరి రిలేషన్ గురించి జస్లీన్ తండ్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వస్తున్న ట్రోలింగ్, విమర్శలు నేను పట్టించుకోను. నా కుమార్తె గుర్తింపు పొందిన సింగర్. చీప్ పబ్లిసిటి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని తాను పరిగణలోకి తీసుకోనని జస్లీన్ తండ్రి అన్నారు.నా కుమార్తె బిగ్ బాస్ హౌస్ నుంచి బయట వచ్చే వరకు జలోటతో ఉన్న సంబంధం గురించి మాట్లాడను. ఆమె విజేతగా తిరిగి వచ్చాక వీరిద్దరి రిలేషన్ గురించి మాట్లాడతా అని జస్లీన్ తండ్రి అన్నారు. ఇండియాలో సూపర్ సక్సెస్ అవుతున్న బిగ్ బాస్ షోని ఈ 12 వ సీజన్లో మరింత మసాలా కోసం జంటలతో ప్లాన్ చేశారు. దీనికి స‌ల్మాన్ కూడాభారీగా పారితోషికం అందుకుంటున్నారు అని తెలుస్తోంది.. ఇకవీరిపై సోష‌ల్ మీడియాలో వెబ్ మీడియాలో కేవ‌లం రెండు రోజుల‌కే ట్రోల్స్ జ‌ర‌గ‌డం పై పెద్ద ఎత్తున చ‌ర్చఅయితే జ‌రుగుతోంది. చూశారుగా ముస‌లాయన గ‌ర్ల్ ఫ్రెండ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.