గుడ్డు అనుకోని దగ్గరికి వెళ్ళింది.. 5 నిమిషాల తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు

443

మనం అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన వస్తువులను చూస్తూ ఉంటాం.అవి చూడటానికి ఒకలా ఉంటాయి.కానీ ఆ వస్తువు వేరేది అయ్యి ఉంటుంది.ఇలాంటి విచిత్ర వస్తువులు అప్పుడపుడు మనకు తారసపడుతూ ఉంటాయి.ఇప్పుడు అలాంటి ఒక విచిత్ర వస్తువు గురించే మీకు చెప్పబోతున్నాను.ఒక మహిళకు ఒక వస్తువు కనపడింది.ముందు దానిని చూసి ఏదో అనుకుంది.కానీ చివరికి ఏమిటో తెలిసి ఆ మహిళా షాక్ అయ్యింది.మరి ఆ మహిళను షాక్ కు గురి చేసిన ఆ వస్తువు గురించి మనం కూడా తెలుసుకుందామా.

Related image

స్కాట్లాండ్ లో ని సెంట్రస్ అనే ఒక గ్రామంలో మిషా అనే మహిళా నివసిస్తుంది.ఆమె ఒక మైదానంలో పనిచేస్తుంది.ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగం.అయితే ఒకరోజు ఈమె ఆ మైదానంలో తిరుగుతూ అక్కడి ప్రాంతాన్ని శుభ్రంగా చూసుకునే పనిలో ఉంది.అలా తిరుగుతూ మైదానంలో ఒక చోటుకు వెళ్ళిన ఈమెకు చెట్ల పొదల్లో ఒక తెల్లని ఆకారం కనపడింది..ఆ మైదానంలో చెట్లు పుట్టల మద్య ఈ తెల్లని వస్తువును చూసి మొదట ఈమె కంగారు పడిందంట.ఎవరికైనా చెబుదాం అంటే చుట్టుపక్కల ఎవ్వరు లేరంట.అయితే దైర్యం తెచ్చుకుని ఆ తెల్లని వస్తువు ఏమిటా అని దగ్గరకు వెళ్లి చూసిందంట.అయితే దగ్గరకు వెళ్లి చుసిన అది ఏమిటో ఆమెకు అర్థం కాలేదు.

Related image

దానిని చూసి బయపడింది.ఎందుకంటే దానిని దూరం నుంచి చూసినప్పుడు మంచు కొండలాగా దగ్గరకు వెళ్లి చూస్తే గుమ్మడికాయ లాగ్ కనిపించింది.అయితే అది గుమ్మడికాయ అనుకుని తీసుకువెళ్దాం అని చూస్తే అది చాలా బరువుగా ఉందంట.ఆ తర్వాత తన కొలీగ్స్ కు ఫోన్ చేసి పిలిపించుకుని దానిని తనతో పాటు ఇంటికి తీసుకెళ్ళిందంటా.ఇంటికి తీసుకెళ్ళిన దాని మీద తన కొలీగ్స్ తో కలిసి రీసెర్చ్ చేశారు.అయితే చివరిసారి ఇది ఏమిటో తెలుసుకుందామని కత్తితో కట్ చేసి చూస్తే అప్పుడు అర్థం అయ్యింది ఆ వస్తువు ఏమిటో.ఇంతకు ఆ వస్తువు ఏమిటో తెలుసా..అది ఒక మష్రుం.ఆ మష్రుం ను జనరల్ గా అక్కడ ఉండేవాళ్ళు తింటారంట.

కానీ అంత పెద్ద మష్రుం ను తను ఎప్పుడు చూడలేదని ఇంత పెద్ద మష్రుం ను చూడడం ఇదే మొదటిసారి అని ఆమె వెల్లడించింది.తనకు దొరికిన ఆ మష్రుం ఇంచుమించు 11 కిలోలు ఉందంట.మష్రుం అంటే చిన్నగా ఉంటాయని ప్యాకేట్స్ లలో వీటిని అమ్ముతారు అని తెలుసుకానీ ఇంత పెద్దది మష్రుం అంటే నమ్మలనిపిస్తలేదు అని చెప్పింది.ఇంత పెద్దగా ఎలా పెరిగి ఉంటుంది అని ఆమెతో పాటు ఆమె కొలీగ్స్ కూడా ఆశ్చర్యపోయారు.చివరికి ఈ మష్రుం ను రాయల్ బొటానికల్ గార్డెన్ కు తరలిచారంట.అక్కడి సైంటిస్టులు దీనిని పరిశీలించే పనిలో నిమ్మగ్నమయ్యారు.విన్నారుగా పెద్ద మష్రుం యొక్క కథ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఇలాంటి విచిత్ర వస్తువుల గురించి అలాగే ఈ మష్రుం ఇంత పెద్దగ ఎలా పెరిగి ఉంటుందనుకుంటూన్నారో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.