ఇరాన్ గురుంచి ఇరాన్ దేశం అమ్మాయిల గురుంచి ఎవ్వరికి తెలియని సంచలన నిజాలు మీకోసం

548

ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.ఒక్కొక్క దేశంలో ఒక్కక్క పద్ధతి పాటిస్తారు.ఆయా దేశాల పరిస్థితుల వలన లేదా అక్కడ జరిగిన విపత్కర పరిస్థితుల వలన అలా నియమాలను పెట్టుకుంటారు. ఐతే కొన్ని దేశాల పద్దతులను అక్కడ ఉండే విశేషాల గురించి తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం.అలాంటి కొన్ని వింత విశేషాలే ఇరాన్ దేశంలో కూడా ఉన్నాయి.వాటి గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for Iran girls

ఇరాన్ లో కొంతకాలం క్రితం జరిగిన సంఘటన ఏమిటి అంటే.. బ్రిటిష్ రైటర్ అయినా సల్మాన్ రషీది మీద ఒక కేసు నమోదు అయ్యింది.ఆ తర్వాత ఈ బ్రిటిష్ రైటర్ ను ఎవరైతే చంపుతారో వారికి 33 లక్షలు ఇస్తామని ప్రకటించారు. ఎందుకంటే ఈ రైటర్ ద సాటనిక్ అనే ఒక బుక్ ను రచించాడు. ఆ బుక్ లో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా చాలా రాశాడు. ఇరాన్ అనేది ప్రపంచంలోనే పెద్ద దేశాల్లో 18 వ స్థానంలో ఉంది.అంతేకాకుండా న్యాచురల్ గ్యాస్ తయారుచేసే దానిలో ఇరాన్ రెండవ స్థానంలో ఉంది. నూనె తయారుచేయడంలో 14 వ స్థానంలో ఉంది.ప్రపంచంలో ఉన్న నూనె శాతంలో 10 శాతం కేవలం ఇరాన్ నుంచే వస్తుంది.ఇరాన్ అధికారిక పేరు ఏమిటి అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్. 1963 కంటే ముందు ఇరాన్ ను పర్షియా అని పిలిచేవారు. పురాతన సభ్యతను ఎక్కడ చూడాలి అంటే పర్షియా అని చెప్పేవాళ్ళు. ఇక పర్షియన్ భాషలో ఇరాన్ అంటే ఆర్యుల భూమి అని అర్థం వస్తుంది. ఇరాన్ దేశంలో శాటిలైట్ టీవీని బ్యాన్ చేశారు. యూరోపియన్ సీరియల్స్ సినిమాను కూడా బ్యాన్ చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే ఇరాన్ లో ఉండేవారికి వెస్టర్న్ సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం. అందుకే ఇక్కడ అమెరికన్ సినిమాల డీవీడీ లను స్మగ్లింగ్ చేస్తుంటారు.ఇరాన్ ఒక మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఒక దేశం. ఇరాన్ దేశం యొక్క బోర్డర్ మొత్తం ఏడూ దేశాలకు కలిసి ఉంటుంది.ఇరాన్ ను 7 నుంచి 8 కోట్ల వరకు జనాభా ఉంటుంది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ షరాన్.1980 కంటే ముందు ఇరాన్ దేశంలో ప్రజలందరూ చాలా మోడ్రన్ గా ఉండేవారు.ఇరాన్ ను చూసే ఇతర వెస్టర్న్ దేశస్థులు వెస్టర్న్ స్టైల్ ను నేర్చుకున్నారు.ఇరాన్ లో కొంతమంది పోలీసులు అక్కడ అందరు ఇస్లాం మతాన్ని పాటిస్తున్నారా లేదా అనేందుకే నియమించబడ్డారు.ఇవేనండి ఇరాన్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.మరి ఇరాన్ దేశం గురించి అక్కడ పాటిస్తున్న నియమాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.