చైనా స్కూల్స్ లో జరిగే షాకింగ్ నిజాలు

430

స్కూల్ లైఫ్ అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. పిల్లలు చాలా ఫ్రీగా ఉంటారు. అయితే అన్ని స్కూల్స్ అలా ఉండవు. కొన్ని స్కూల్స్ లలో స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కు పిల్లలు భయపడతారు. అయితే ఇలా భయపెట్టే రూల్స్ యే కాదు కొన్ని అసహ్యించుకునే రూల్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా చైనాలో ఇలాంటి రూల్స్ ఉంటాయి. వాటి గురించి వింటే ఎవరికైనా అసహ్యం వేస్తుంది. అలా చైనాలో ఉన్న కొన్ని అసహ్యించుకునే రూల్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.

Image result for చైనా స్కూల్
  1. చైనాలోని చెండు సిటీలో ఉన్న జైన్ అకేషనల్ స్కూల్ లో ఒక వింత రూమ్ ఉంది. అదేమిటి అంటే అక్కడ ఎవరైనా స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలంటే స్కూల్ యూనిఫార్మ్ తో పాటు థర్మల్ అండర్ వేర్స్ ను కూడా కొనుక్కోవాలి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా మంచు కురుస్తుంది. ముఖ్యంగా వింటర్ లో ఎక్కువ మంచు కురుస్తుంది. అందుకే వారు రెండు సెట్స్ యూనిఫార్మ్ కొనుక్కోవాలి. ఒకవేళ వాళ్ళు కొనుక్కోకపోతే వారిని ఎగ్జామ్స్ రాయడానికి అలో చెయ్యరు.
  2. చైనాలో జింగ్లీ సిటీలో ఈబే టీచర్స్ ట్రైనింగ్ అనే స్కూల్ ఉంది. ఈ హై స్కూల్ లో ఒక వింత రూమ్ ఉంది. అదేమిటి అంటే అక్కడ చదువుకునే స్టూడెంట్స్ రాత్రిపూట టాయిలెట్ వెళ్ళకూడదు. ప్రతి మనిషి తిన్న తర్వాత టాయిలెట్ కు వెళ్లడం చాలా కామన్. కానీ ఈ స్కూల్ లో జాయిన్ అవ్వాలంటే ఈ రూల్ ను ఒప్పుకుంటేనే ఆ స్కూల్ లో జాయినింగ్ ఇస్తారు. ఒకవేళ తప్పనిసరి అయితే మాత్రం అక్కడి యాజమాన్యం పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. లేకపోతే వాళ్లకు శిక్ష వేస్తారు.

ఈ క్రింద వీడియోని చూడండి

  1. ఇక్కడ చూడండి. కొంతమంది స్టూడెంట్స్ బాత్ రూమ్ లో కాకుండా అక్కడ స్పెషల్ గా పెట్టిన బకెట్స్ లలో యూరిన్ పోస్తున్నారు. ఇలాంటి వింత రూల్ కూడా చైనాలోని కొన్ని స్కూల్ లలో కనిపిస్తుంది. ఇలా ఎందుకు చేస్తారంటే..ఇలా పిల్లలు పోసిన యూరిన్ ను కొంతమంది వ్యాపారస్తులు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. వాళ్ళు తీసుకెళ్లి ఆ యూరిన్ లో గుడ్లను ఉడకబెడతారు. అందుకే చాలా స్కూల్ లలో ఈ బకెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పిల్లల యూరిన్ లో ఉడకబెట్టిన ఆ గుడ్లను వర్జిన్ గుడ్లు అని అంటారు. ఈ వార్జున్ గుడ్లు చైనాలో చాలా ఫెమస్. చిన్నపిల్లలా దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ వర్జిన్ గుడ్లను చాలా ఇష్టపడతారు. అందుకే ఇక్కడ పిల్లల యూరిన్ కు చాలా డిమాండ్ ఉంటుంది. అందుకే బకెట్స్ లో యూరిన్ లో పోయాలి అనే దరిద్ర రూల్ ఉంది.
  2. ఇక్కడ చూడండి. పిల్లలు క్లాస్ రూమ్ ను క్లీన్ చేస్తున్నారు అని అనుకుంటున్నారు కదా. కామన్ గా స్కూల్ కు వెళ్లే పిల్లలు ఇలాంటి పనులు చేస్తే పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. కానీ చైనాలో స్టూడెంట్స్ తో క్లీన్ చేపిస్తారు. వారంలో కనీసం ఒకరోజు ఇలా చెయ్యాలి. క్లీనింగ్ అనేది కూడా ఒక పాఠం లాగా ఉండాలి, ఇక్కడ చేస్తే ఇంటి దగ్గర కూడా ఇదే వాళ్లకు అలవాటు అవుతుందని ఇలా క్లీన్ చేయిస్తారు. అందుకే వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమి అనరు.
Image result for చైనా స్కూల్
  1. చైనాలోని జంగ్ మింగ్ సిటీలో ఎక్స్పరిమెంటల్ ప్రైమరీ అనే ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ లో ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ మీద కొన్ని ఎక్స్పరిమెంట్స్ చేసి వారి ఆరోగ్యం మీద కొన్ని కాల్యూకేలేషన్స్ వేస్తారు. అందులో భాగంగా ఈ స్కూల్ లోని ప్రతి స్టూడెంట్ 3 ఐస్ క్రీమ్స్ కొనుక్కొని తినాలి. ఈ విధంగా తినడం వలన స్టూడెంట్ యొక్క ఇమ్యూనిటీ , బాడీ పిలాసపీస్ గురించి కొన్ని రిపోర్ట్స్ రాసుకుంటారు.
  2. ఇక్కడ చుడండి. స్టూడెంట్స్ తలకు ఏదో క్యాప్ లాగా, ఒక పేపర్ ను చుట్టుకుని తల పైకి ఎత్తకుండా ఏదో రాస్తున్నారు. వీళ్ళు చేస్తుంది ఏమిటంటే ఎగ్జామ్స్ రాస్తున్నారు. చైనాలో కొన్ని స్కూల్స్ లలో ఎగ్జామ్స్ ఇలాగే కండక్ట్ చేస్తారు. అక్కడ కొన్ని స్కూల్ లలో క్లాస్ రూమ్స్ చిన్నగా ఉండటం వలన స్టూడెంట్స్ దగ్గరగా ఉంటారు కాబట్టి ఒకరి దాంట్లో మరొకరు కాపీ కొట్టకుండా ఉండటానికి ఇలా క్యాప్ లాగా పేపర్ క్యాప్స్ ను కుట్టి వారి తలకు పెడతారు.

ఇవేనండి చైనాలో ఉన్న కొన్ని వింత, అసహ్యం వేసే రూల్స్. వీటి గురించి వింటుంటే మీకు కూడా ఇవేమి రూల్స్ రా బాబు అనిపిస్తుంది కదా. కొన్ని దేశాలలో ఇలాంటి చెత్త రూల్స్ ఉంటాయి ఏం చేస్తాం చెప్పండి.