ఇక్క‌డ అమ్మాయిలు సెక్స్ గురించి ఎలా మాట్లాడ‌తారో తెలిస్తే అబ్బాయిలు ఇక్క‌డకే వెళ‌తారు

980

అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ రూపొందించిన ఓ బుక్‌లెట్‌లోని అంశాలు వివాదాస్పదమయ్యాయి. ఫుట్ బాల్ వరల్డ్ కప్ కోసం రష్యా వెళ్లేవారు అక్కడి అమ్మాయిల మనసు ఎలా దోచుకోవాలో వివరిస్తూ ఆ బుక్‌లెట్‌లో ఓ చాప్టర్‌ను పొందుపరిచారు.. దీంతో ఇక్క‌డ అమ్మాయిల గురించి విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

Image result for girls

రష్యా వెళ్లే పాత్రికేయులకు, అధికారులకు రష్యా భాషపై ఇటీవల శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న సమయంలో ఆ బుక్‌లెట్ ప్రతులను అందించారు.రష్యా అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. చాలా మంది పురుషులు వారితో గడపాలని కోరుకుంటారు. ఆ అమ్మాయిలను ఇంప్రెస్ చేసేందుకు మీరు చాలా శుభ్రంగా, సువాసనతో, మంచి దుస్తుల్లో.. ప్రత్యేకంగా కనిపించాలి. సెక్స్ గురించి పనికిమాలిన ప్రశ్నలు అడగొద్దు. ఎందుకంటే, రష్యన్లకు సెక్స్ అనేది ప్రైవేట్ విషయం. అందరి ముందు దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. అక్కడి మహిళలను విలువైన వారిగా పరిగణించాలి” అంటూ అందులో 8 సూచనలు చేశారు…ఈ విషయాలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మీరే ముందు చొరవ తీసుకోవాలి. అలా చొరవ తీసుకునే పురుషులను రష్యా అమ్మాయిలు బాగా ఇష్టపడతారు. ఒకవేళ మీకు ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటే, మహిళలతో ఎలా మాట్లాడాలో ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టండి.ష‌ గుర్తుంచుకోండి చాలామంది రష్యా మహిళలకు మీ దేశం గురించి పెద్దగా తెలియదు. మీరు వాళ్లకు కొత్త, భిన్నంగా ఉంటారు. రష్యా పురుషులతో పోల్చితే ఇది బాగా కలిసొచ్చే విషయం.”
రష్యా మహిళలు ఎవరిని ఇష్టపడే అవకాశం ఉందో గమనిస్తూ అందుకు తగ్గట్టుగా ప్రత్యేకంగా వ్యవహరించాలని చెబుతున్నారు.సాధారణంగా రష్యా మహిళలు ముఖ్యమైన విషయాలను చూస్తారు. అలాగే మీ వద్ద ఉండే ముఖ్యమైన వస్తువులు, డబ్బు, నీవు అందగాడివా? లేదా పేరున్న వ్యక్తివా అని చూసేవాళ్లు కూడా ఉంటారు. అయినా సరే మీరు కంగారు పడాల్సిన అక్కర్లేదు. రష్యాలో చాలా మంది అందగత్తెలు ఉంటారు. కానీ వాళ్లంతా నీకోసమే కాదు. ప్రత్యేకంగా నడుచుకో, అని అందులో వివరించారు. మొత్తానికి అమ్మాయిలు అబ్బాయిల విష‌యంలో ఎలా ఉంటారు అనేది ర‌ష్యాలో ఈ బుక్ లెట్ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. మ‌రి దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.