దుబాయ్ లో కనిపించే దారుణమైన విషయాలు

461

ఈ ప్రపంచంలో అత్యంత అందమైన దేశం దుబాయ్, అలాగే లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అంటే దుబాయ్ పేరు చెప్పాలి. దుబాయ్ అరబ్ కంట్రీస్ లో ఓ దేశం, లగ్జరీ లైఫ్ ఇక్కడ జనాలకు బాగా అలవాటు , ప్రపచంలో కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఏ కంపెనీ కారు అయినా అందులో ఒకటి దుబాయ్ ధనవంతులు బుక్ చేస్తారు అంత లగ్జరీగా ఉంటుంది ఇక్కడ జనాల జీవితం.. అత్యంత ధనవంతులు నివసిస్తున్న దేశం కూడా ఇదే అని చెప్పాలి. .అద్భుతమైన కట్టడాలతో నిర్మాణ రంగంలో తన హద్దులను తానే ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటుంది. 828 మీటర్ల ఎత్తు, 160 అంతస్తుల బుర్జ్ ఖలీఫా , అతిపెద్ద మానవ నిర్మిత ద్వీపం అని చెప్పాలి “పామ్ జమైరా ఇలా ఎన్నో అద్భుతాలు. దుబాయ్ లో ఉన్నాయి.

Image result for dubai girls

నిర్మాణ రంగంలో ఎప్పుడూ బిజీగా ఉండడం వలన ప్రపంచంలో ప్రతి 4 క్రేన్లలో ఒకటి దుబాయ్ లోనే పనిచేస్తుంది. మానవ నిర్మిత ద్వీపం పామ్ జమైరా కోసం ఎంత ఇసుకను వాడారంటే, అది న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగును 2 సార్లు నింపడానికి సరిపోతుంది.పామ్ జుమైరా ఎడారి ఎమిరేట్‌లో సంపన్నమైన షాపింగ్ మాల్‌లు, అనేక లగ్జరీ రిసార్ట్లు మరియు ఇండోర్ స్కీ రిసార్ట్ లు ఉన్నాయి.దుబాయ్ పోలీసులు వాడే కార్లలో బుగాటి, బెంట్లీ, ఆస్టన్ మార్టిన్ వంటి ఖరీదైన బ్రాండ్లు ఉంటాయి. వీటి ధర కోట్ల రూపాయలలో ఉంటుంది.దుబాయ్ లో పోలీస్ కార్లు ఇతర దేశాల్లో ధనవంతులు వాడేలా ఉంటాయి, అన్నీ కోట్ల రూపాయల కారులే అని చెప్పాలి.దుబాయ్‌లో నివసిస్తున్న వారిలో కేవలం 15% మాత్రమే స్థానికులు. 85% మంది ఇతర దేశాలనుండి వలస వచ్చినవారే.గుర్రపు జాకీల లాగా రోబోలు ఒంటెలను రైడ్ చేయడం దుబాయ్‌లో చూడవచ్చు.

Image result for dubai girls

బుర్జ్ ఖలీఫాలో పై అంతస్తులలో నివసించేవారు అంత ఎత్తున ఉండడం వలన రంజాన్ ఉపవాసం వదలడానికి మిగతా వారికంటే ఎక్కువ సమయం వేచి చూడాలి..2013లో ప్రపంచంలో జరిగిన బంగారం కొనుగోలులో 40% (2250 టన్నులు) దుబాయ్‌లోనే జరిగింది. ఇది 354 ఏనుగుల బరువుతో సమానం..దుబాయ్‌లో ఏర్ కండిషన్డ్ సిటీని నిర్మిస్తున్నారు. ఈ సిటీ 45 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరిస్తుంది. 2013లో దాదాపు 10 కోట్లకు పైగా టూరిస్టులు దుబాయ్‌ని సందర్శించారు అని ట్రావెలింగ్ డిపార్టెమెంట్ తెలియచేస్తోంది.ఒక్క రోజులో దుబాయ్ ఉత్పత్తి చేసే ఆయిల్‌తో 4 ఒలింపిక్ స్విమ్మింగ్‌పూల్‌లను నింపవచ్చు. దుబాయ్ లో క్రైం రేటు దాదాపు 0%, ఇక్కడ దొంగతనాలు మర్డర్లు రేప్ లు చాలా వరకూ జరగవు అనే చెప్పాలి. దుబాయ్ మున్సిపాలిటీ వారు ప్రతి సంవత్సరం బరువు తగ్గే పోటీలు పెడతారు. ఇందులో పాల్గొన్న వారికి తగ్గిన ప్రతి కిలో బరువుకి 2 గ్రాముల గోల్డ్ బహుమతిగా ఇస్తారు.

ఈ క్రింద వీడియోని చూడండి

కొందరు ధనవంతులు పులులు, సింహాలను పెంచుకుంటారు. ఇక్కడ అది ఫ్యాషన్‌గా భావిస్తారు. కుక్కలతో పాటు వీటికి కూడా మంచి ఆహారం పెట్టి వాటిని బయటకు వెళ్లిన సమయంలో కూడా తీసుకువెళతారు.. దుబాయ్ పౌరులకు వైద్య, విద్యకు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. వడ్డీ లేకుండా ఇంటి ఋణాలను కూడా ప్రభుత్వ ఖజానా నుండి ఇస్తుంది..దుబాయ్ ప్రపంచంలోనే ఎత్తైన భవనాలకు నిలయం, బుర్జ్ ఖలీఫా, ఇది 828 మీటర్ల ఎత్తులో నగరం ఆకాశం పైకి తీసుకువెళ్లినట్టుగా ఉంటుంది.బుర్జ్ అల్ అరబ్ ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన హోటల్లలో ఒకటి. ఇందులో రాయల్ సూటు కావాలంటే ఒక్క రాత్రికి 24 వేల అమెరికన్ డాలర్లు పే చేయాల్సి ఉంటుంది. మిరాకిల్ గార్డెన్, ప్రపంచంలో అతిపెద్ద పూల తోట. 72 వేల స్క్వేర్ మీటర్లు విస్తరించిన ఈ తోటలో దాదాపు 4 కోట్ల పువ్వులు ఉంటాయి.. దుబాయ్ మెట్రో డ్రైవర్ లేకుండా నడిచే అతిపెద్ద మెట్రో నెట్వర్క్ అని చెప్పాలి.. కృత్రిమంగా నిర్మించిన బుర్జ్ ఖలీఫా లేక్‌లో ఉన్న దుబాయ్ ఫౌంటెన్ ప్రపంచంలో పెద్ద ఫౌంటెన్ …దుబాయ్‌లో అడ్రస్ సిస్టం లేదు, జిప్ కోడ్లు ఉండవు. దుబాయ్‌లో ధీమ్పార్క్ నిర్మించడానికి డిస్నీ లాండ్ ఒప్పుకోలేదు. దాంతో సొంతంగా దుబాయ్ లాండ్ ధీమ్పార్క్ను నిర్మిస్తున్నారు. ఇది ఫ్లోరిడాలోని డిస్నీ లాండ్ కంటే 2 రెట్లు పెద్దగా ఉంటుంది.

Image result for dubai girls

ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా గోల్డ్ వెండింగ్ మిషన్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు, ఈ మిషన్‌లో దాదాపు 350 మోడల్స్ వరకూ 24 క్యారెట్స్ గోల్డ్ అమ్ముతారు..ఇక్కడ షార్క్ల్ ల పార్కు ఉంది పిరమిడ్ పార్క్ అంటారు ఇక్కడ పైపుల ద్వారా మనం బ్లూ వేవ్ లోకి వెళతాం అక్కడ మన పక్క నుంచే షార్క్ లు వెళుతూ ఉంటాయి, అయితే మనకు వాటిని చూసే అనుభూతి కలుగుతుంది కాని మనల్ని అవి ఏమీ చేయలేవు. దుబాయ్ లో ఐఫోన్ వాడేవారు 40 శాతం మంది తమ ఫోన్ కు గోల్డ్ లేయర్ వేయించుకుంటారు..ఇక్కడ ఆయిల్ బావులు సొంతం చేసుకున్న ధనవంతులని దుబాయ్ కి టైకూన్స్ అని పిలుస్తారు.. ఇలాంటి ధనవంతుల్లో 85 శాతం మందికి గోల్డ్ కార్స్ గోల్డ్ బిల్డింగులు ఉన్నాయి.దుబాయ్ లో ఉన్న వారు వీకెండ్స్ లో ఎక్కువ ఒంటెలపై రైడ్ చేస్తారు ఎంత ధనవంతులు అయినా ఒంటెలు ఎక్కుతారు.ఇక్కడ కొన్ని కంపెనీలు ఉచితంగా పనిచేసేవారి కోసం అక్కడక్కడా స్టోర్లు పెట్టి ఉచితంగా సరుకులు తినేఫుడ్ అందిస్తారు ఇక్కడ మనం డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.. మరి చూశారుగా దుబాయ్ రిచ్ లైఫ్ ఎలా ఉంటుందో, మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి.