కేర‌ళ‌కు విరాట్ కోహ్లి ప్ర‌క‌టించిన విరాళం చూసి షాకైన భార‌త ప్ర‌భుత్వం

551

కేర‌ళ‌లో వ‌ర‌ద‌లు అపార‌న‌ష్టాన్ని మిగిల్చాయి.. 20 వేల కోట్ల రూపాయల ఆస్తి న‌ష్టాన్నివ‌ర‌ద‌లు కేర‌ళ‌కు మిగిల్చాయి అనే చెప్పాలి…వాగులు వంక‌లు న‌దులు పొంగిపొర్లి కేర‌ళ‌ను రెండు వారాల పాటు నీటిలో ముంచెత్తాయి… సుమారు 500 మందికి పైగా త‌మ విలువైన ప్రాణాల‌ను కోల్పోయారు.. ఈ దారుణ‌మైన సంఘ‌ట‌నతో కేర‌ళ ప్రాంతం ఇప్పుడు అప్పుడే కొలుకునేలా క‌నిపించ‌డం లేదు.. ఇక్క‌డ అంతా మాములు ప్రాంతంగా మారాలి అంటే మ‌రో మూడు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది అని అంటున్నారు.

Image result for kerala flood

అత‌లాకుతలం అయిన కేర‌ళ‌ను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తున్నారు అంద‌రూ… పెద్ద మ‌నసు చేసుకుని ప‌లు కంపెనీలలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారు కూడా వారి రోజు జీతాన్ని ఇస్తున్నారు..భారీ వరదలతో అతలాకుతలమైన కేరళకు ఆపన్నహస్తం అందించేందుకు పొరుగు రాష్ట్రాలే కాదు విదేశాలు సైతం ముందుకొస్తున్నాయి. ఇప్ప‌టికే ఫుట్ బాల్ ఆట‌గాడు క్రిస్టోనా 77 కోట్లు కేర‌ళ స‌హాయ నిధికి పంపారు అలాగే ప‌లు దేశాల్లో ఉన్న కేర‌ళ వ్యాపారవేత్త‌లు కోట్ల రూపాయ‌లు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తున్నారు.. ఈ స‌మ‌యంలో యూఏఈ ప్రభుత్వం అతి పెద్ద మొత్తంలో విరాళం ప్ర‌క‌టించింది…ఇక మ‌న క్రీడాకారులు దీనిపై ఎటువంటి స్పంద‌న స్పందించ‌లేద‌ని దీని పై సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

Image result for kerala floodఆయన ఇచ్చిన 77 కోట్లు చూస్తే భార‌త ప్ర‌భుత్వం 100 కోట్లు ఇచ్చింది అనేది చాలా త‌క్కువ అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి…. ఇది ఏమాత్రం స‌బ‌బు కాదు అని అంటున్నారు అంద‌రూ .. వేరే దేశంలో ఉన్న క్రిస్టోనా 77 కోట్లు ఇస్తే మ‌న దేశంలో ఉన్న ఆట‌గాళ్లు ఎటువంటి సాయం చేశారు అని ప్ర‌శ్నిస్తున్నారు. మొత్తానికి రెండు రోజులుగా ఈ విష‌యం వైర‌ల్ అవుతోంది.. ఇటు అన్నీ రాష్ట్రాలు దీనిపై చ‌ర్చిస్తున్నాయి.. సాయం చేయ‌డంతో 20 నుంచి 30 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి సాయం అందిస్తున్నారు.. దీంతో క్రిస్టోనా నిజంగా సాయం చేశాడా లేదా అని కూడా ఆలోచ‌న మొద‌లైంది.. అలాగే ఇందులో వాస్త‌వం ఎంత అని తెలుసుకోవ‌డానికి క్రిస్టోనాకి నేరుగా ట్యాగ్ చేసి కేర‌ళ‌కు ఎంత సాయం చేశారు అని అడుగుతున్నారు దీనిపై అత‌నినే అడుగుతున్నారు ట్విట్ట‌ర్ లో అంద‌రూ.

Image result for kholi

ముఖ్యంగా భార‌త క్రీడాకారులు కూడా ఎటువంటి సాయం చేయ‌లేదు అని విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు.. ఈ స‌మ‌యంలో భార‌త ఆట‌గాడు టీమీండియా కెప్లెన్ విరాట్ కోహ్లీ కూడా 84 కోట్లు విరాళం ఇచ్చాడు అంటూ కేర‌ళ‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.. ఇప్పుడు ఇదే టాపిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక టాలీవుడ్ బాలీవుడ్ న‌టుడు కోలీవుడ్ న‌టులు భారీగా విరాళాలు ఇచ్చారు .. వంద‌ల కోట్ల‌రూపాయ‌ల విరాళం ఇప్ప‌టికే ఎస్బీఐ ద్వారా కేర‌ళ‌కు అందుతోంది అని సీఎం రిలీఫ్ ఫండ్ కు పెద్ద ఎత్తున నిధులు వ‌స్తున్నాయి అని అంటున్నారు. చూశారుగా నిజ‌మైన సాయం చేస్తేనే ఎవ‌రికైనా ఆనందం క‌లుగుతుంది.

భార‌త ప్ర‌భుత్వం చేసిన సాయం కంటే మ‌న దేశానికి ఇత‌ర దేశంలో ఆట‌గాళ్లు చేసిన సాయం ఎక్కువ‌గా ఉంది అని అంటున్నారు సో చూడాలి మ‌రి ఇలా కోట్ల రూపాయ‌లు ఇస్తున్న విరాళాల్లో వాస్త‌వం ఎంత అనేది కొంద‌రుఆట‌గాళ్లు ఇలా గుప్త‌దానాలు చేసినా బ‌య‌ట‌కు చెప్ప‌రు కోహ్లీ కూడా అలా చెప్ప‌డు బ‌హుశా అదే కార‌ణం అయి ఉంటుంది అని అంటున్నారు.. మీ అభిప్రాయం ప్ర‌కారం ఇది వాస్త‌వ‌మే అంటారా కామెంట్ల రూపంలో అభిప్రాయాల‌ను తెలియ‌చేయండి.