నదిలో దొరికిన సూట్ కేసులో ఉన్నదీ చూసి వీళ్ళు ఏడ్చేశారు..

1263

మనం సముద్రంలో గానీ నదులలో గానీ చాలా వస్తువులను విదిచిపెడుతూ ఉంటాం.ఆ వస్తువులు ఎక్కడికేక్కడో వెళ్లి చివరికి ఎవరికో ఒకరికి దొరుకుంతుంది.అయితే మనం ఏమి ఖరీదైన వస్తువులను విడిచిపెట్టం.అయితే ఎవరో ఎప్పుడో అలా వదిలేసినా ఒక వస్తువు ఇప్పుడు కొంతమందికి దొరికింది.అయితే ఆ వస్తువును చూసి వాళ్ళు చాలా బాధపడ్డారు.ఎవరు దీనిని వదిలేశారో అని బాధ పడ్డారు.వస్తువును చూసి ఎందుకు బాధ పడ్డారు అని అనుకుంటున్నారా.ఆ వస్తువుతో పాటు వాళ్ళకు మరొకటి కూడా దొరికింది.మరి వాళ్ళకు దొరికిన ఆ వస్తువు ఏమిటి.దానిని చూసి వాళ్ళు ఎందుకు బాధ పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for suitcase in river

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఒక బోటింగ్ క్లబ్ ఉంది.అయితే ఒక మహిళా తన స్నేహితులతో కలిసి అక్కడ ఎంజాయ్ చేసి ఆహ్లాదంగా గడపడానికి వెళ్ళింది.అయితే అందరు కలిసి బొట్ తీసుకుని నదీ లోపలికి వెళ్ళారు.అయితే వాళ్ళకు ఆ నీటిలో ఒక సూట్ కేస్ కనపడింది.అది కనపడిన వెంటనే దానిని తీసుకున్నారు.అయితే అందులో డబ్బు లేదా ముత్యాలు లేదా డైమండ్స్ ఉంటాయని ఆశపడ్డారు.దానిని తీసుకుని వడ్డుకు చేరుకున్నారు.అయితే ఒడ్డుకు చేరుకొని ఆ సూట్ కేసు తెరచి చూసి అందులో అందులో ఉన్నదీ చూసి షాక్ అయ్యారు.

Image result for suitcase in river

ఎందుకంటే సూట్ కేసులో వాళ్ళు అనుకున్నట్టు ఎలాంటి డబ్బు డైమండ్స్ లేవు.మరేమీ ఉందో తెలుసా..ఒక ఆరునెలల వయసు ఉన్న కుక్క పిల్ల ఉంది.ఆ కుక్క పిల్లను చూసి అందరు బాధ పడ్డారు.వెంటనే దానిని యానిమల్స్ సర్వీస్ ట్రీట్ మెంట్ దగ్గరకు తీసుకెళ్ళారు.అయితే అక్కడ డాక్టర్స్ దానిని చెక్ చేసి ఆ కుక్క యొక్క కాళ్ళు సరిగా లేవని అది కొన్ని రోజులు నడవలేదని ఆ కుక్క కాలుకు ట్రీట్ మెంట్ చేసి కట్టు కట్టాడు.అయితే దాని పరిస్థితి చూసి ఆ గ్రూప్ సభ్యులు అందరు ఏడ్చేశారంటా.దాని పరిస్థితి చూసి వాళ్ళకు బాధ కలిగిందంటా.ఇక దానిని వదిలేయడం ఇష్టం లేక వారి వెంబడే తీసుకెళ్ళారు.దానికి జున్ను అని పేరు పెట్టుకున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వీళ్ళందరికీ ఇప్పుడు జున్ను అలవాటు అయిపోయింది.జున్ను పరిస్థితి కూడా ఇప్పుడు బాగానే ఉంది.చాలా ఆరోగ్యంగా ఉంది.కానీ వీళ్ళను ఇప్పటికీ కూడా ఒక ప్రశ్న వెంటాడుతుంది.అదేమిటి అంటే ..ఈ కుక్కను సూట్ కేస్ లో పెట్టి ఎవరు నదిలో వదిలేశారు.అసలు ఆ కుక్క ఎన్ని రోజుల నుంచి ఆ సూట్ కేసులో ఉంది.అసలు సూట్ కేసులో ఆ కుక్క ఎలా ఉంది.దీనిని వదిలిపెట్టిన వాళ్ళకు అసలు మానవత్వం ఉందా అని బాధపడ్డారంటా.వింటూనే మీకు కూడా బాధగా ఉంది కదూ.కుక్క పిల్లను అలా వదిలేశారంటే వాళ్ళు నిజంగా మనుషులు కాదనిపిస్తుంది కదూ.మరి ఈ ఘటన గురించి అలాగే జంతువుల పట్ల ఇలా నీచంగా వ్యవహరించే వాళ్ళ మీద మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో చెప్పండి.