పార్టీ ఆఫీసులో బ‌ల్ల‌పైనే అమ్మాయి బ‌ట్ట‌లు విప్పి న‌గ్నంగా దారుణం చేశాడు చూస్తే ఛీ ఛీ అంటారు

431

ఇటీవ‌ల రాజ‌కీయ నాయ‌కులు వ్య‌భిచార కేసుల్లో అడ్డంగా బుక్ అవుతున్నారు చేతిలో డ‌బ్బులు ఉండ‌టంతో వారికిన‌చ్చిన సుఖాల కోసం కొంద‌రు నేత‌లు వెంప‌ర్లాడుతున్నారు ఇలాగే హోట‌ల్స్ త‌మ విల్లాల్లో దొరికిఅ డ్డంగా బుక్ అవుతున్నారు ఇటీవ‌ల ఏపీలో ఓ నాయ‌కుడు 18 ఏళ్ల అమ్మాయితో పార్టీ ఆఫీసులోనే రాసలీల‌లు న‌డ‌ప‌డం కూడా తెలిసిందే.. ఇక తాజాగా ఇలంటి దారుణం మ‌రొక‌టి వెలుగులోకి వ‌చ్చింది.ఉత్తరాఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. బీజేపీ నేత మహిళా కార్యకర్తపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అయితే ఉద్యోగం సాకు చెప్పి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని సదరు మహిళా కార్యకర్త పోలీసులు ఆశ్రయించింది. ఫలితంగా పార్టీ యాజమాన్యం అతనిని బాధ్యతల నుంచి తప్పించింది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బీజేపీ నేత, ఉత్తరాఖండ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానని బల్బీర్ రోడ్డులోని పార్టీ కేంద్ర కార్యాలయంలోనే తనపై లైంగికదాడికి పాల్పడ్డాడని వాపోయింది. ఈ ఘటన మీడియాలో రావడంతో సంజయ్‌ను పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు బీజేపీ ప్రకటించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చూశారుగా వీరికే ఐదేళ్ల‌కి ఓసారి ప‌ద‌వులు వ‌స్తాయెరావో తెలియ‌దు మ‌రి వీరుఉద్యోగాలు ఇప్పిస్తామంటే ఇలాంటి వారి మాట‌లు న‌మ్మ‌కండి అని చెబుతున్నారు అధికారులు మ‌రి ఇలాంటి వారిపై ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోవాలి అనేది మీ కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.