చైనా లోఅమ్మాయిలు ఎలా బాత్రూం కి వెళ్తారో చూస్తే షాక్

722

సాధార‌ణంగా ఎవ‌రికి అయినా కాస్త ఇబ్బందికర ప‌రిస్దితి ఉంటే, వెంట‌నే రెస్ట్ రూమ్ కు వెళ్లిపోతారు. ముఖ్యంగా ఇలా వెళ్ల‌డానికి కార‌ణం వారు అక్క‌డ సేద తీరుతారు అని అంటారు. ఇక బాలీవుడ్ హీరోలు కొంద‌రు త‌మ‌కు ఏదైనా చికాగు సంఘ‌ట‌న జ‌రిగితే రెస్ట్ రూమ్ కి వెళ్లి వ‌స్తాము అని చెబుతారు. అందుకే రెస్ట్ రూమ్ కు అంత వాల్యూ ఇస్తారు, ముఖ్యంగా పెద్ద పెద్ద సెల‌బ్రెటీల ఇళ్లు రెస్ట్ రూమ్ లు చూస్తే అవి బెడ్ రూమ్స్ కంటే బాగుంటాయి.. మ‌రి ఇలాంటి బెడ్ రూమ్స్ కొని ప్ర‌పంచంలో చాలా డిఫ‌రెంట్ గా ఉన్నాయి, మ‌రి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఇలా ప‌బ్లిక్ టాయిలెట్స్ మ‌రింత ప్రైవ‌సీగా ఉంటాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో ప్రైవ‌సీకి దూరంగా ఉంటాయి మ‌రి వాటి గురించి కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for china girls

10..సీత్రూ ప‌బ్లిక్ టాయిలెట్స్ ఇక్క‌డ ప్రైవ‌సీ ఉండ‌దు, స్విడ్జ‌ర్లాండ్ లోని బెసిల్ లో వ‌న్ వే గ్లాస్ తో డిజైన్ చేశారు ఈ టాయిలెట్స్, ఇక్క‌డ టాయిలెట్స్ లోకి వెళితే, మ‌న‌కు ముందు ఓ అద్దం క‌నిపిస్తుంది, అందులో నుంచి బ‌య‌ట వారు ఏం చేస్తున్నారు అనేది మ‌నం తెలుసుకోవ‌చ్చు, కాని మ‌నం వారికి క‌నిపించం, కాని అందులో ఉన్న‌వారు మాత్రం బ‌య‌ట‌వారికి క‌నిపిస్తున్నాం అని ఫీలై పోతూ ఉంటారు ఈ గ్లాస్ ఓన్లీ వ‌న్ సైడ్ సీ కి మాత్ర‌మే ప‌నిచేస్తుంది, ఇది ఓ లేడీ డిజైన్ చేసింది దీనిని చూసి చాలా మంది ఆశ్చ‌ర్య‌పోతారు, బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఆ అద్దంలో చూస్తే లోప‌ల వారు క‌నిపించ‌రు అందుకే ఇది ఇక్క‌డ స్పెషాలిటి, ఇక బాత్రూంలో ఉన్నంత సేపు భలే టెన్ష‌న్ వ‌చ్చేలా దీనిని ఏర్పాటు చేశార‌ట డిజైన‌ర్లు.

Image result for china girls

09..వుమెన్ సిట్టింగ్ ఆన్ ద మాన్ టాయిలెల్స్
వుమెన్ సిట్టింగ్ ఆన్ ద మాన్ టాయిలెల్స్ , పేరు విన‌డానికే చాలా డిఫ‌రెంట్ గా ఉంది క‌దూ, అవును నిజ‌మే ఇప్పుడు మ‌నం చూస్తున్న ఈ టాయిలెట్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ టాయిలెట్స్ చూడ‌టానికి చాలా డిఫ‌రెంట్ అనే చెప్పాలి.. ఈ టాయిలెట్ లోకి వెళ్లిన వెంట‌నే క‌నిపించే టాయిలెట్ ని చూసి, ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఎప్పుడు వ‌స్తుందా అని చూస్తు ఉంటుది, మొత్తానికి ఈ టాయిలెట్ కూడా చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది, అందుకే దీనిని కూడా చాలా మంది ఇష్ట‌ప‌డుతూ ఉంటారు ఇది బ్రెజిల్ లో ఓ రెస్టారెంట్లో ఉంది.

08.. ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేష్ స్టేష‌న్
ఇక స్పేస్ స్టేష‌న్ అంటే నార్మ‌ల్ గా చూడ‌టానికి చాలా డిఫ‌రెంట్ ఆస్ట్రోనాడ్స్ కి ఇక్క‌డ బాత్రూంకి వెళ్లాలి అంటే చాలా ఇబ్బంది ఉంటుంది.అక్క‌డ గ్రావిటీ ఉండ‌దు, అందుకే వీరికి పెద్ద ఛాలెంజ్ అని చెబుతారు..పైపులు ఫ‌నేల్స్ సీల్స్ చాలా చిన్న‌విగా ఉంటాయి, ఇక్క‌డ గ్రావిటీ ప్రాబ్లం వల్ల కాస్త డిఫ‌రెంట్ గా ఉంటాయి.

Image result for china girls

07..జ‌పాన్ లో ఉన్న ఈ బాత్రూం ఓ అండ‌ర్ గ్రౌండ్లో ఉంటుంది, ఇందులో అనేక ర‌కాల వెరైటీలు ఉంచి ఏర్పాటు చేశారు, ఇక డౌన్ లోకి దిగ‌గానే అక్క‌డ స‌ముద్ర‌గ‌ర్బంలో ఉన్న, ఫౌంటేన్ క‌నిపిస్తుంది, అక్క‌డ చుట్టూ ర‌క‌ర‌కాల చేప‌లు మ‌న ప‌క్క‌న నుంచి తేలియాడుతూ వెళ‌తాయి ఇలా వారికి సముద్ర‌గ‌ర్బంలో ఓ గొప్ప అనుభూతి క‌లుగుతుంది.

06…యూరిన్ లిఫ్ట్ పాప్ అప్ టాయిలెట్స్,ఇవి చూడ‌టానికి ఉద‌యం ఉండ‌వు, రాత్రి పూట మాత్రమే ఇవి క‌నిపిస్తాయి. ఇక రోడ్ల పై ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ టాయిలెట్ ప్ర‌క్రియ చేస్తున్నారు అని యూరిన్ లిఫ్ట్ పాప్ లు ఏర్పాటు చేశారు. రాత్రి స‌మ‌యంలో మాత్ర‌మే వీటిని ఆన్ చేసి ఉంచుతారు ఉద‌యం అంతా ఇవి అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ఇక వీటిని సెన్సార్ ద్వారా ఆప‌రేట్ చేస్తారు. రాత్రి స‌మ‌యం 7 అవ్వ‌గానే ఉవి రోడ్ల‌కు ఇరువైపులా క‌నిపిస్తాయి ఇక ఉద‌యం 5 గంట‌ల‌కు మ‌ళ్లీ అండ‌ర్ గ్రౌండ్లో క‌లిసిపోతాయి.

Image result for china girls

05 టాయిలెట్స్ ని ఈ ప్రాంతంలో స‌రికొత్త‌గా డిజైన్ చేశారు.. ఇది హ‌వాయ్ ప్రాంతం ఇక్క‌డ ఉన్న ఐలాండ్ లో వేలాది మంది ప‌ర్యాట‌క ప్రాంతంగా వ‌స్తారు ఇక్క‌డ ఎక్క‌డ ప‌డితే అక్క‌డ, టాయిలెట్స్ చేస్తున్నారు అని కేవ‌లం టాయిలెట్స్ కోసం కొన్ని బోట్లు ఏర్పాటు చేశారు, ఈ బోట్ల‌లో మ‌ధ్య‌లో ఉన్న టాయిలెట్స్ కు మాత్ర‌మే వెళ్లాలి అని బోర్డులు కూడా ఉంటాయి.

ప్యూర్ గోల్డ్ బాత్రూం ఈ బాత్రూం మొత్తం గోల్డ్ తో నిర్మించారు ..హంకాంగ్ లోని ఓ గోల్డ్ ప్యాలెస్ లో ఉంది. దాదాపు 350 కిలోలో గోల్డ్ తో దీనిని నిర్మించారు, అలాగే ఎంతో ఖ‌రీదైన వ‌జ్రాల‌తో అలంక‌రించారు. ఇక్క‌డ ఉండే టి ష్యూ కూడా గోల్డ్ తోనే ఉంటుంది, దీని విలువ 2050 కోట్లు ఉంటుంది అని చెబుతున్నారు ఇక్క‌డ ప్యాలెస్ నిర్వాహ‌కులు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

2చైనాలో హుయాంచిలో ఈ బాత్రూం ఉంది.. ఇక్క‌డ చూడటానికి చాలా డిఫ‌రెంట్ గా ఉంటుంది, క్రొకొడైల్ అలాగే ఆడ‌వారి క‌డుపులా ఇది ఉంటుంది.. మ‌రీ ముఖ్యంగా ఇలాంటి డిఫ‌రెంట్ టాయిలెట్స్ ఇప్పటి వ‌ర‌కూ ఎక్క‌డా లేవు, దీనిని ఓ స‌రికొత్త అనుభూతిగా చెబుతారు.

ఇక ఇది మ‌రింత స‌రికొత్త రెస్టారెంట్ అని చెప్పాలి… ఈ రెస్టారెంట్లో బార్ కూడా ఉంది.వీరు బాత్రూంలోకి వెళ్ల‌గానే గేమింగ్ జోన్ లా క‌నిపిస్తుంది. ఇక వారు టాయిలెట్ కు నిల‌బ‌డ‌గానే సెన్సార్ తో ఆన్ అవుతుంది, కేవ‌లం గేమింగ్ జోన్ లో మాత్ర‌మే టాయిలెట్ పోయాలి ఇలా పోస్టే మీకు పాయింట్స్ వ‌చ్చి మీరు పే చేసే అమౌంట్లో డ‌బ్బులు త‌గ్గుతాయి మ‌రి చూశారుగా ఈ డిఫ‌రెంట్ రెస్టారెంట్ అండ్ బార్. మ‌రిఇలాంటి డిఫ‌రెంట్ బార్లు రెస్టారెంట్లు కూడా ఉంటాయి ఈ ప్రపంచంలో. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.