కొద్ది రోజుల్లో భారీ భూకంపం.. భారత మ్యాప్ లో కొన్ని ప్రాంతాలు ఉండవట..అవేంటో తెలుసుకోండి.

570

ప్రస్తుతం దేశం మొత్తం మాట్లాడుకుంటున్న విషయం కేరళ రాష్టంలో జరుగుతున్న వరుద భీభత్సం గురించే.అయితే ఇలాంటి భీభత్సమైన వరదలు వందేళ్ళ కిందట వచ్చాయి.మళ్ళి ఇన్నేళ్ళకు వచ్చాయి.అయితే ఇప్పుడు దేశ ప్రజలు అందరు ఆలోచిస్తున్న విషయం ఏమిటి అంటే..ఈ వరదలు కేరళతోనే ముగుస్తాయా..లేక దేశం మొత్తం పాకుతాయా..ఈ ప్రశ్ననే అందరిని కలవరపెడుతుంది.అయితే సైంటిస్టులు చెప్పిన కొన్ని విషయాలు మాత్రం అందరిని భయపెడుతున్నాయి.మరి సైంటిస్టులు చెప్పిన ఆ విషయల గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for kerala flood new married couple

రానున్న నాలుగు నెలల్లో మన దేశం మీద భారీ భూకంపం విరుచుకు పడుతుందట. ఈ కారణంతో కోట్ల మంది మరణం తో పాటు భారీ ఎత్తున నష్టం వాటిల్లబోతుందట. అయితే ఇది ఏ జ్యోతిష్య శాస్త్రమో చెప్పింది కాదు.. శాస్త్రవేతలే అంటున్నారు. అంతర్జాతీయ శాస్త్రవేతలే దీని గురించి ప్రత్యేక నివేధిక తయారు చేశారు.2019వ సంవత్సరంలో ప్రపంచంలోని చాలా ప్రాంతాలు భారీ భూకంపం ఎదురుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.ఇప్పటికే వచ్చిన వరదల దాడికి కేరళ మొత్తం నాశనం అయ్యింది.నిలువ నీడ కూడా లేకుండా పోయింది అక్కడి ప్రజలకు.ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.అయితే ఈ వరదలు కేరళతోనే ఆగిపోవని సైంటిస్టులు చెబుతున్నారు.ఈ వరదలు ఇంకా చాలా ప్రాంతాలకు పాకి భీభత్సం స్ప్రుష్టించబోతున్నాయని హెచ్చరిస్తున్నారు.

Image result for kerala flood

దీంతో కొన్ని ప్రాంతాల్లో భయం కూడా మొదలైంది.సైంటిస్టులు చేసిన హెచ్చరికల పేరిట ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మీడియా కథనాలు వస్తున్నాయి. ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో సంభవించే ఈ పెను విపత్తు ప్రభావం భారత్ పైగా ఉంటుందట.. ఆయన ఎంత తీవ్రంగా హెచ్చరిస్తున్నారంటే ఈ భూకంపం దాటికి భారత్ మ్యాప్ లోనూ కొన్ని ప్రాంతాలు కూడా కనపడకుండా పోతాయట. ఇక రాబోయే సునామి ధాటికి ముంబై అంతరించిపోతుంది అని కూడా పుకార్లు మొదలయ్యాయి. భూకంపం, సునామీల వంట విపత్తులతో ఉత్తర భారత దేశం చాలా ప్రమాదంలో ఉందని పెద్ద ఎత్తున ప్రచారం స్టార్ట్ అయింది.దక్షిణ భారతదేశంలో కూడా కొన్ని ప్రాంతాలకు ప్రమాదం ఉందంట.ముఖ్యంగా తెలంగాణా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్టాలకు పెనుముప్పు ఉంటుందని అంటున్నారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ముఖ్యంగా విశాఖపట్నం,చెన్నై నగరాలు అయితే వచ్చే వరదలకు ఊరికి ఊరే కొట్టుకుపోతుంది అని సైంటిస్టులు అంటున్నారు.కాబట్టి ఎప్పుడు ఎలాంటి అపాయం కలుగుతుందో అని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తున్నారు.ఇందులో నిజమెంతో, దీని నివారణకు ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపడతాయోగాని భయకంపితులను చేసే ఈ వార్త మాత్రం ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా ట్రెండింగ్ అయింది. మరి ఈ హెచ్చరికలు నిజంగా నిజమవుతాయో? లేక 30, 40ఏళ్ల క్రితం భారత్ పై పెద్ద ఉల్కాపాతం పడి పెద్ద వినాశనం జరుగుతుందని పుకార్లు పుట్టిన మాదిరిగా తేలిపోతుందో కాని ప్రచారం మాత్రం గట్టిగానే అవుతుంది.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సైంటిస్టులు చెప్పినట్టు ఈ నగరాలు నిజంగానే మాయమయిపోతాయా..లేక అవన్నీ ఉత్తి పుకార్లా..మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.