ప్రియుడితో వివాహిత రాసలీలలు చూసిన బట్టల వ్యాపారి ఏం చేశాడో తెలిస్తే షాక్

735

ఇప్పుడు ఎక్క‌డ చూసినా రోజూ ఏదో ఓ మూల వివాహేత‌ర సంబంధాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘ‌ట‌న ఒక‌రి కుటుంబంలో విషాదం నింపింది, ఈ వివరాలు తెలుసుకుంటే, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కమలాపూర్‌లో సెల్ షాపు నడుపుకొనే విజయ్‌కుమార్ కొంత కాలంగా కమలాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. రెండు నెలల క్రితం విజయ్‌కుమార్ వివాహితతో రాసలీలల్లో ఉన్న సమయంలో రాజనర్సు చూశాడు.రాజనర్సు ఈ విషయాన్ని విజయ్‌కుమార్ కుటుంబసభ్యులకు చెప్పాడు. ఈ విషయమై రాజనర్సు ఆ వివాహితను బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు.

Image result for lovers

దీంతో రాజనర్సుపై విజయ్‌కుమార్ కక్ష పెంచుకొన్నాడు. అయితే రాజనర్సును చంపాలని విజయ్ కుమార్ ప్లాన్ చేసుకొన్నాడు. అయితే తనకు రాజనర్సు కొన్ని డబ్బులు బకాయి ఉండడంతో వాటిని ఇవ్వాలని విజయ్ కుమార్ రాజనర్సును కోరాడు. రాజనర్సు విజయ్ కుమార్ కు ఈ నెల 18వ తేదీన రాత్రి డ‌బ్బులు ఇచ్చాడు.డబ్బులిచ్చి తిరిగి వెళ్తున్న రాజనర్సును మద్యం తాగించాలని విజయ్ కుమార్ కోరాడు. దీనికి రాజనర్సు కూడ సరేనన్నాడు. టూ వీలర్‌పై రాజనర్సును చెరువు కట్ట వరకు తీసుకెళ్లాడు.చెరువు వద్ద కూర్చొని మద్యం సేవిస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం చర్చకు రావడంతో ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.

కోపంతో విజయ్ కుమార్ రాజనర్సు తలపై బండరాయితో కొట్టి చంపేశాడు. సంఘటన స్థలంలో ఎలాంటి ఆధారాలు లభించకుండా విజయ్ కుమార్ జాగ్రత్తలు తీసుకొన్నాడు. విజయ్‌కుమార్ సెల్‌ఫోన్ నుండే రాజనర్సుకు చివరి ఫోన్ కాల్ రావడంతో పోలీసులు చేసిన దర్యాప్తులో ఈ విషయం వెలుగు చూసింది. విజయ్‌కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే అసలు విషయం వెలుగు చూసింది.వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా బట్టల వ్యాపారి రాజనర్సును విజయ్‌కుమార్ అనే యువకుడు అత్యంత దారుణంగా హత్య చేశాడని పోలీసులు తెలియ‌చేశారు మ‌రిచూశారుగా ఓ అక్ర‌మ సంబంధం ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చుతో ఒక‌రి హ‌త్య‌కు దారితీసింది.