విదేశాలలో ఉన్న భర్త కి తన భార్య అశ్లీల వీడియోలు పంపించిన రంకు మొగుడు

545

భార్య అశ్లీల వీడియో చూసి భరించలేకపోయిన భర్త దారుణానికి పాల్పడ్డాడు. భార్య, పిల్లలపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన అతను.. తర్వాత తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కపుర్తలా జిల్లా కలసింగియా గ్రామంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

Image result for lovers

కుల్విందర్‌ సింగ్‌(35) జోర్డాన్‌లో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. భార్య, పిల్లలు స్వగ్రామం కలసింగియాలోనే ఉంటున్నారు. అయితే గ్రామంలోని ఓ వ్యక్తితో కుల్విందర్‌ భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో సదరు వ్యక్తితోపాటు మరో ముగ్గురు ఆమె అశ్లీల వీడియోను రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారు.

చివరకు ఆ వీడియోను భర్తను పంపటంతో కుల్విందర్‌ ఇండియాకు తిరిగొచ్చాడు. భార్య వ్యవహారం బయటపడటంతో తట్టుకోలేక పెట్రోల్‌ పోసి కుటుంబాన్ని చంపి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కపుర్తలా పోలీసులు వెల్లడించారు.