భార్యను తోటలో వేరే వ్యక్తితో చూసి ఈ భర్త ఎంతటి ఘోరానికి తెగించాడో తెలిస్తే షాక్..

2109

దేవుడా ఏమైంది ఈ అమ్మాయిలకు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు చక్కగా కట్టుకున్న వాడితో కాపురం చేసుకోకుండా పరాయి మగాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు భర్తలకు దడిచిన భార్యలు ఇప్పుడు ఏకంగా భార్యలే భర్తలకు హడలుపుట్టిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పెట్టుకొని భర్తని పాతాళానికి తోక్కేస్తున్నారు. ఇలాంటివి ఒకటి మరిచే సరికి మరొకటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా నిన్న మరో వార్త బయటకి వచ్చింది.మరి ఆ వార్త గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for lovers in park in india

కొత్తి కొట్టాం గ్రామానికి చెందిన అడిగర్ల నుకరత్నంకు దిగిశివాడకు చెందిన అప్పలనాయుడుతో పదేళ్ళ క్రితం పెళ్లి అయ్యింది. అయితే అప్పటినుండి వీరిద్దరూ బాగానే కలిసి ఉన్నారు. కాని అయన భార్య తరచూ ఎవరితోనే సాన్నిహిత్యంగా రోజు ఫోన్ మాట్లాడడం గమనించాడు ఆ భర్త.భర్తను పిల్లల్ని కూడా పట్టించుకోకుండా ఎప్పుడు ఫోన్ లోనే మాట్లాడుతూ ఉంది.ఎవరు అని అడిగితే కొల్జ్ ఫ్రెండ్ అని చెప్పేది.అబ్బాయా అమ్మాయా అని అడిగితే ఎలాంటి సమాధానం చెప్పేది కాదు.ఆఫీస్ కు వెళ్ళిన భర్త ఏదో మాట్లాడదామని ఫోన్ చేసిన కూడా ఎప్పుడు బిజీ అనే వచ్చేది.

Image result for lovers in park in india

వైటింగ్ కాల్ చూసి కూడా తిరిగి ఫోన్ చేసేది కాదు.దీంతో ఆమె మీద భర్తకు అనుమానం వచ్చింది.ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుంది అని అర్థం అయ్యింది.ఈ విషయం గురించి అడిగితే అలాంటిదేమీ లేదు అని సమాధానం ఇచ్చేది.కానీ అతనికి భార్య మీద ఫుల్ గా అనుమానం వచ్చింది.అయితే ఆమె ఫోన్ మాట్లాడి తన ప్రియుడిని తోట దగ్గరకు రమ్మని చెప్పింది.అది దొంగ చాటుగా విన్న భర్త ఆమె బయటకు వెళ్ళినప్పుడు భార్యకు తెలియకుండా ఆమె వెంట వెళ్ళాడు.ఆమె తోటలోపలికి వెళ్ళడం చూసి అతను కూడా మెల్లిగా తోట దగ్గరకి వెళ్లి చూశాడు. ఇంకేముంది అక్కడ తన భార్య మరో వ్యక్తితో రాసలీలలు చేస్తుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

వాళ్ళను అలా చూసి ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యాడు. దాంతో కోపం కట్టలు తెంచుకొని ఆమెను అక్కడికక్కడే చంపేసాడు.ప్రియుడు అక్కడి నుంచి పారిపోయాడు.ఈ ఘటన అక్కడి స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.పోలీసులు కేసు నమోద్ చేసుకుని అతనిని జైలు కు పంపించారు.విన్నారుగా భార్య వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసి ఈ భర్త ఎంతటి దారుణానికి పాల్పడ్డాడో.మరి ఈ ఘటన గురించి అలాగే సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఈ అక్రమ సంబంధ ఘటనల గురించి హత్యల గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి