రాత్రిపూట మీ ఆయన టెంప్ట్ కావడం లేదా అయితే ఈ రసాన్ని తాగించండి

576

శృంగారం ఒక గొప్ప క్రియ.అయితే కొంతమందికి కొన్ని రోజులు శృంగారం చూశాకా బోర్ అనేది కొడుతుంది.ఇది చాలా మంది జంటలు ఎదుర్కొంటున్న సమస్య.అయితే భర్తను తమ ఆధీనంలోకి ఎలా తెచ్చుకోవాలి కొంతమంది మహిళలకు అర్థం కాదు.ఇలాంటి సమస్యే ఒక మహిళకు వచ్చింది.మరి ఆమె సమస్యకు మీలో చాలా మంది సమస్యకు పరిష్కారం ఏమిటో చూద్దామా.

Image result for lovers

ప్రశ్న : పెళ్లయిన కొత్తలో మేము ప్రతి రాత్రిని మొదటి రాత్రిలాగానే ఫీలయ్యేవాళ్లం.తెల్లవారు జామున కోళ్లు కూసే సమయంలో పడుకునేవాళ్లం. మా శృంగార సామ్రాజ్యంలో మేమిద్దరమే రాణిరాజులం. ఇద్దరు తనువులు అలిసేలా ఆ క్రీడలో పాల్గొనేవాళ్లం.రాత్రి నేను కను సైగ చేస్తే చాలు వేటగాడిలా వచ్చి నా అందాలన్నీ దోచుకెళ్లేవాడు. ఆయన సంతృప్తి చెందేలా అన్నీ సమర్పించేదాన్ని. మేమిద్దరం ఇంట్లో ఉన్నప్పుడు ఒక్క క్షణం ఖాళీ దొరికినా చాలు మా ఆయన నాతో శృంగార యుద్ధం చేసేవాడు. కిచెన్ లో నేను వంట చేస్తున్నప్పడు నా వెనకాలే నిల్చొని నా మెడపై ముద్దాడుతూ ముచ్చట్లు చెప్పేవాడు. నేను స్నానం చేసి వస్తే తనే చీర కట్టించేవాడు. నా అంగాంగాన్ని స్పర్శిస్తూ ఆనందించేవాడు.అలాంటి ఆయన ఇప్పుడు సచ్చుబడిపోయాడు.

Image result for lovers

ఒక్క ముద్దు ముచ్చటా కూడా లేదు. ఎప్పుడూ ఏదో పని అంటూ బయటబయటే తిరుగుతాడు. ఆఫీస్ లో ప్రెజర్ ఎక్కువగా ఉంది, ఈ నెల టార్గెట్స్ ఎక్కువగా ఇచ్చారు, ప్రమోషన్ కు రీచ్ కావాలంటూ ఏవేవో నాకు చెబుతూ ఉంటాడు.బెడ్రూమ్ లోకి వచ్చినా నా అందాలన్నీ ఆరబోసినా ఏమీ చెయ్యడు. ఒకప్పుడు కనిపించి కనిపించని నా అందాలు చూస్తేనే అస్సలు కంట్రోల్ అయ్యేవాడు కాదు. అలాంటిది ఇప్పుడు ఎన్ని రకాలుగా ఆయన్ని టెంప్ట్ చేద్దామని ప్రయత్నించినా వీలుకావడం లేదు. నాకు నీతో రోజూ సెక్స్ అంటే బోర్ వస్తోంది అంటున్నాడు. మా ఆయన మళ్లీ ఫామ్ లోకి రావాలంటే ఏం చెయ్యాలి? ఇది ఆమె ప్రశ్న..మరి దీనికి సొల్యూషన్ ఏంటో చూద్దామా.

Image result for lovers

సమాధానం : కొందరు భర్తలు పెళ్లయిన కొత్తలో శృంగారంలో రెచ్చిపోతారు. తర్వాత చార్జింగ్ అయిపోయిన ఫోన్ మాదిరిగా స్విచ్ఛాప్ అయిపోతారు. భార్య భర్తలో ఎంత ఛార్జింగ్ ఎక్కించినా కూడా ఆన్ అవ్వరు. ఇది చాలా జంటలు ఎదుర్కొనే సమస్యనే. సెక్స్ లో బోర్‌ వస్తే ఇలాగే ప్రవర్తిస్తుంటారు. దీన్నే మొనాటమీ అంటారు.రెగ్యులర్ సెక్స్ అతిగా చేస్తే దానిపై బోర్ వస్తుంది. చివరకు అందులో అనుభూతి కలగదు. మీ ఆయన కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాడు. రెగ్యులర్ గా మీరిద్దరూ ఒక భంగిమలో అందులో పాల్గొనడం లేదంటే ఒక తరహాలో రొమాన్స్ చేసుకోవడం వల్ల ఈ సమస్య తలెత్తి ఉండొచ్చు.అలాగే కొందరు భర్తలు పెళ్లి అయిన కొత్తలో మాంచి హుషారులో ఉంటారు. తర్వాత ఆఫీస్ పై ఫోకస్ పెడతారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల గురించే ఆలోచిస్తూ భార్యతో రొమాన్స్ ను మరిచిపోతారు.

అలాగే రోజూ భార్యతో ఒకే రకమైన శృంగారం చేయడం అంటే కూడా భర్తలకు నచ్చదు. కొత్త వారితో శృంగారం చేయాలని కోరుకుంటూ ఉంటారు. కానీ భర్తకు అలాంటి ఆలోచన రాకుండా చూసుకుని, అతనిలో మళ్లీ లైంగిక ఆసక్తి పెంచాల్సిన బాధ్యత భార్యపైనే ఉంటుంది.శృంగారంలో కొత్త భంగిమలకు తెరలేపాలి. ఆడవారిశరీరంలో ప్రతిదీ శృంగారానికి కేంద్రమే. ఆ వలపులన్నీ చూపించి మగాడికి మత్తెక్కించాలి. ఫోర్‌ ప్లేలతో రెచ్చగొట్టాలి. అంగచూషణ చేసి ఆధీనంలోకి తెచ్చుకోవాలి. ఒక్కో రాత్రి ఒక్కో భంగిమలో పాల్గొనాలి. మీ ఆయనలో కొత్త ఉత్తేజాన్ని తీసుకురావాలి. నిన్ను బోర్ గా భావిస్తున్న ఆయన్ని మళ్లీ నువ్వు లేకుండా ఒక క్షణం కూడా గడపలేని స్థితికి తీసుకురావాలి. మీ భర్తకు ఏం కావాలో డైరెక్ట్ గా అడగండి. అతనికి నచ్చినట్లుగా మీ తీరు మార్చుకోండి.ఇద్దరూ కలిసి స్నానం చేయడం, భర్తకు మసాజ్ చేయడం వంటివి చేయాలి. అతడి బాడీలో మళ్లీ రొమాన్స్ అనే కరెంట్ ప్రవహించేందుకు కావాల్సినవన్నీ చేసేయండి.మళ్లీ కొత్త శృంగార జీవితానికి తెరదీయండి… ఇది మేము ఆమెకు ఇస్తున్న సమాధానము.ఇలాంటి సమస్య మీకు కూడా ఉంటె పైన చెప్పిన విధంగా చేసి మీ భర్తను మీ ఆధీనంలోకి తెచ్చుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.భర్త శృంగారం పట్ల ఆసక్తి చుపించాలన్నా రోజు శృంగారం చెయ్యాలన్నా భార్య ఏం చెయ్యాలో కామెంట్స్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.