నడిరోడ్డుపై ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారో చూస్తే దిమ్మతిరుగుతుంది

195

ఈ మద్య అమ్మాయిలు అబ్బాయిలతో అన్ని విషయాల్లో దూసుకు పోతున్నారు అనడంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇవి విద్యా ఉద్యోగాలు, శాస్త్ర పరిజ్ఞానంలో అయితే మెచ్చుకోవచ్చు కానీ వాటిలో కాకుండా మిగతా కొన్ని అసభ్య కరమైన విషయాల్లో పోటీ పడితే మాత్రం పదిమందిలో నవ్వుల పాలు అవుతారు. ఇప్పటికే కొంత మంది యువతులు రేవ్ పార్టీలు అని రెస్టారెంట్లో హంగామా నిర్వహిస్తు చాలా సార్లు పోలీసులకు పట్టుబడుతున్నారు. కొంత మంది యువతులు మందు కొట్టి పోలీసులపై వీరంగం చేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మరి కొంత మంది అమ్మాయిలు హాస్టల్స్ లో సిగరెట్, మందు కొడుతూ అల్లరి చేయడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయం అవి కాస్త వైరల్ కాండం జరిగింది.

Related image

కొంత మంది పిల్లలు పెద్దలు చేస్తున్న వాటిని అనుకరిస్తూ తమాషా చేయడం చూస్తుంటాం. ఈ వయసులో చేసే అల్లరి పనులు, తలనొప్పి పనులకి ఆడ-మగ అనే బేధం లేదు. పెద్దవాళ్లు చేసే పనిని మేమెందుకు చేయకూడదన్న మొండితనంతో చేస్తుంటారు. ఈ పనులు మంచివి అయితే సరి కానీ కొన్ని పాడు పనులు చేస్తూ అడ్డంగా బుక్ అవుతారు.చాలా మంది అమ్మాయిలు ఇప్పటికే ఆల్కహాల్ తాగుతూ వాటిని బానిస అవుతున్నారు. అది సరిపోదన్నట్టు సిగరెట్ కూడా తాగుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వీడియోలో అమ్మాయిలు అదే చేస్తున్నారు.

ఈ క్రింది వీడియో చూడండి 

ఆ వీడియోలో పెద్దలు తాగినట్లుగా సిగరెట్ తాగుతూ కొంత మంది పిల్లలు చేసే పనులు చూస్తుంటే తెగ కోపం వస్తుంది.స్కూల్ అబ్బాయిలే తాగడం లేదు కానీ స్కూల్ అమ్మాయిలు తాగుతున్నారు. కొంత మంది స్కూల్ అమ్మాయిలు సిగరెట్ తాగుతూ వీడియో తీస్తూ ఉంటే స్టైల్ గా స్టిల్స్ ఇస్తూ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఇలా సిగరెట్ తాగడం తమాషా అయితే ఓకే కానీ ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అవ్వడంతో చాలా మంది ఇదేం పాడు బుద్దీ అని అనుకుంటున్నారు. మరి మీరేమంటారు. అమ్మాయిలు సిగరెట్ తాగుతున్న ఈ వీడియో గురించి అలాగే రోజురోజుకు చెడిపోతున్న యువత గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.