నెక్లెస్ రోడ్డులోని ఆ కార్లలో ఏం జరుగుతోందో తెలిస్తే పెద్ద వాళ్లకు మాత్రమే చూడండి

1485

ఎవరికైనా చావు ఒకసారి వస్తుంది.పుట్టిన ప్రతి జీవి చస్తుంది.అయితే ఒక్కసారి చస్తే ఇక వాళ్లకు ఎలాంటి జీవితం ఉండదు.అయితే చనిపోయిన వ్యక్తి మళ్ళి బ్రతకడం సాధ్యమంటారా..! కానీ ఇటీవల చనిపోయిన వ్యక్తి నిద్రలేచి అరటిపండు తిన్నాడు..పాడె మీద నుంచి నిద్రలేచాడంటూ వచ్చిన వార్తలను చాలానే విన్నాం..టీవీ చానెళ్లలో చూస్తుంటాము కూడా. ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన పై రెండింటి కంటే మరీ విచిత్ర ఘటన.ఒక వ్యక్తి చనిపోయి మళ్ళి బతికి మళ్ళి చనిపోయాడు. ఆశ్చర్యకరంగా ఉందా.. కానీ ఇది నిజం. మరి ఈ ఘటన గురించి పూర్తీగా తెలుసుకుందామా.

Image result for dead bodys

నిర్మల్ జిల్లా నరసాపూర్ మండలంలోని దర్యాపూర్ గ్రామంలో నివసించే 49 ఏళ్ల లింగన్న అనే వ్యక్తి చాలా సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. ఎన్నో హాస్పిటల్స్ లలో చూపించిన లాభం లేకుండా పోయింది. ఇతను త్వరలోనే చనిపోతాడని బతకడం కష్టం అని డాక్టర్స్ చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు దేవుడి మీద భారం వేసి బతుకుతున్నారు. అయితే ఈయన కొడుకు విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే ఈ గురువారం ఉదయం లింగన్న భార్య వచ్చి ఎంతసేపూ లేపినా లేవలేదు. శ్వాస తీసుకుంటున్నట్టు కూడా వారికి కనిపించలేదు. దీంతో అతడు మరణించాడని భావించిన కుటుంబ సభ్యులు ఏడువు రోదనలు మొదలుపెట్టారు. విదేశాల్లో వున్న కుమారుడికి తండ్రి చనిపోయాడని సమాచారం ఇచ్చారు.సాయంత్రానికల్లా కుటుంబసభ్యులంతా చేరడంతో ఆ ఇంట్లో విషాద వాతావరణం నెలకొంది. గంటల తరబడి ఏడిచి, ఏడిచి అలిసిపోయారు. విదేశాల నుంచి కొడుకు కూడా వచ్చేశాడు. అయితే అందరు దుంఖ సాగరంలో ఉండగా ఒక్కసారిగా కళ్లు తెరిచాడు లింగన్న.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

నిద్రలోంచి లేచినట్టుగా లేచాడు. చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చోవడంతో అందరూ హ్యాపీగా పండగ చేసుకున్నారు. అసలేమైందో లింగన్నకు అర్థం కాలేదు. కుటుంబ సభ్యులు చుట్టాలు అందరు రావడంతో ఆశ్చర్యపోయాడు. జరిగింది అంతా కుటుంబ సభ్యులు చెప్పారు. అది విని లింగన్న షాక్ అయ్యారు. తర్వాత జరిగింది మర్చిపోయి కుటుంబసభ్యులు, బంధువులు రావడంతో సంతోషంగా లింగన్నతో కలిసి మాట్లాడుతూ కాలక్షేపం చేశారు.అయితే అంతలోనే మరొక ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. బంధువులతో మాట్లాడుతూ మాట్లాడుతూ లింగన్న మళ్లీ కన్నుమూశాడు.అయితే ఈసారి డాక్టర్ ను తీసుకొచ్చి చనిపోయాడో లేదో నిర్దారణ చేసుకున్నారు. డాక్టర్ చనిపోయాడని చెప్పడంతో ఆ కుటుంబంలో మళ్ళి విషాద ఛాయలు అలుముకున్నాయి. చివరికి చేసేది లేక కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.ఇదండీ చనిపోయి మళ్ళి బతికి మళ్ళి చనిపోయిన వ్యక్తి కథ. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ వ్యక్తి ఇలా చనిపోయి బతికి మళ్ళి చనిపోవడం గురించి అలాగే ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న ఇలాంటి ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.