ఒక రాత్రిలో రెండుసార్లు కలిస్తే ఏం జరుగుతుందో తెలిస్తే ఇక మొదలుపెడతారు

485

కొంతమంది భార్యాభర్తలకు పెళ్ళైన చాలా కాలం అయినా చాలా మందికి పిల్లలు పుట్టరు.దానికి వివిధ కారణాలు ఉంటాయి.పిల్లలు పుట్టాలనే ఆశ వారికి ఉంటుంది.కానీ ఎంత ట్రై చేసిన పిల్లలు పుట్టరు.పిల్లలు పుట్టడానికి వాళ్ళు ఎన్నో మార్గాలను ఎంచుకుంటారు.డాక్టర్స్ ను కలుస్తారు కొంతమంది అయితే దేవుళ్లను పూజిస్తారు.ఆ గుడికి వెళ్తే పిల్లలు పుడతారంటే గుడ్డిగా నమ్మి గుడికి వెళ్లి పూజలు చేస్తారు.అక్కడ చెట్టుకు కొమ్ము కడితే పిల్లలు పుడతారంటే గుడ్డిగా వెళ్లి కట్టేసి మొక్కి వస్తారు.ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు.అయితే గర్భం తొందరగా రావాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను విని తెలుసుకోండి.

Image result for wife and husband

పిల్లలను కనడం కోసం చాలా మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. పెళ్లయ్యి ఏళ్లు గడిచినా సంతానం లేక ఎంతో మంది మానసిక వేదనకు గురవుతుంటారు. ఇలాంటి వారు డాక్టర్లను సంప్రదించడంతోపాటు.. పిల్లలను కనడం కోసం రకరకాల మార్గాలను ప్రయత్నిస్తుంటారు. గర్భధారణకు మందులతోపాటు ఇతర టెక్నిక్‌లు కూడా ఎంతగానో ఉపకరిస్తాయి.కొంతమంది డైలీ ఒకసారే శృంగారం చేస్తారు అలాకాకుండా డైలీ రెండు సార్లు శృంగారంలో పాల్గొనేలా చూసుకోండి.అది కూడా వెంటవెంటనే చేసేలా చూడండి.పిల్లలను కనాలనుకునేవారు ఒక రాత్రిలో రెండుసార్లు శృంగారం చేయడం వల్ల ఫలితం ఉంటుందట. ఇలా చేయడం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయట.రెండోసారి శృంగారంలో పాల్గొన్నప్పుడు పురుషుడు స్ఖలించిన వీర్యం మరింత శక్తివంతంగా, వేగంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. తొలిసారి సెక్స్ చేసిన మూడు గంటల తర్వాత మరోసారి కలవడం వల్ల మెరుగైన అండం పొదగడానికి మెరుగైన అవకాశాలు ఉంటాయట.

ఈ క్రింది వీడియో చూడండి 

క్లయిమాక్స్‌కు చేరిన 180 నిమిషాల తర్వాత ఉత్పత్తయిన వీర్యంతో పిల్లలు పుట్టే అవకాశాలు ఐవీఎఫ్ కంటే అధికమట. రెండోసారి స్ఖలించిన వీర్యంలో ప్రొటీన్ అధికంగా ఉండటతోపాటు అది వేగంగా చలిస్తుంది.వీర్య స్కలనం తర్వాత పురుషుడిలో మళ్లీ పూర్తి స్థాయిలో వీర్యం ఉత్పత్తి కావడానికి 24 గంటల నుంచి 36 గంటల సమయం అవసరం అనేది కేవలం అపోహే అని తాజా పరిశోధనతో తేలిపోయింది. ప్రతి ఏడు బ్రిటిష్ జంటల్లో ఒక జంట సంతానలేమితో బాధపడుతోంది. ఇలాంటి తరుణంలో ఈ పరిశోధన చాలా మందికి ఊరటనివ్వనుంది.ఇప్పుడు ఈ టెక్నీక్ ను ఉపయోగించి ఇప్పుడు చాలా మంది గర్భం దాల్చుతున్నారు.కాబట్టి పిల్లలు లేని వారు ఈ టెక్నీక్ ను ఉపయోగించి తొందరగా గర్భం వచ్చేలా చూసుకోండి.మరి ఏ విషయం గురించి మీరేమంటారు.గర్భం తొందరగా రాకపోవడానికి గల కారణాల గురించి అలాగే ఒకేరాత్రి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గర్భం వస్తుందన్న ఈ పరిశోధన గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.