ప్రియుడి కోసం ముగ్గురుప్రియురాళ్లు ఏం చేశారో తెలిస్తే మతిపోవడం ఖాయం

572

ఒక్క ప్రియుడు.. ముగ్గురు ప్రేయసిలు..వీరి ప్రేమ చివరకు సీన్ సితారైంది.. ఓ రోమాంటిక్ కుర్రాడు.. ఒకరికి తెలియకుండా ఒకరికి మాయ మాటలు చెప్పి ముగ్గురు అమ్మాయిలను ప్రేమించాడు. అయితే ముగ్గురు ప్రియురాళ్లు క‌లిసి అత‌గాడికి బ‌రిత పూజ‌చేస్తారు అని అనుకున్నాడు ఇంత‌లో సీన్ మారిపోయింది. ఓరోజు ఉదయాన ఈ ప్రేమికుడి బండారం బయటపడింది. ఆ ముగ్గురమ్మాయిలు కలిసి ప్రియుడిని చితకబాదుతారని అంతా భావించారు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఈ ప్రియుడు నాకు కావాలంటే, నాకు కావాలంటూ ప్రియురాళ్లు జుట్టుపట్టుకొని కొట్టుకోసాగారు. మధ్యలో ప్రియుడు ఎంత ఆపుదామని ట్రై చేసినా సాధ్యం కాలేదు. ముగ్గురు ప్రియురాళ్లు కొట్టుకుంటున్న ఈ ప్రేమ వీడియో ఇప్పుడు హుబ్లీ నుంచి వ‌యా ఇండియా అంతా సోష‌ల్ మీడియాలో పాకేసింది.

Image result for illegal affair

అస‌లు విష‌యం వింటే మ‌రింత ఆశ్చ‌ర్య‌పోతారు.. హుబ్లిలో ఓ ఇంట‌ర్ కాలేజీలో వీరంద‌రూ క్లాస్ మేట్స్, ఇత‌గాడి అందానికి ముగ్దులైన గోపిక‌లు అందరూ అత‌నికి ప్ర‌పోజ్ చేశారు, ఈహీరో గారు అంద‌రి ప్రేమ‌ను ఒప్పుకుని ఒక‌రికి తెలియ‌కుండా మ‌రొక‌రికి త‌న ప్రేమ‌ని పంచుతున్నాడు. ఇలా ముగ్గురు అమ్మాయిల‌ని ఒకే క్లాస్ లో ల‌వ్ చేస్తూ, తాను ప్రేమ‌లోకంలో విహ‌రిస్తున్నాడు. వారిలో ఏ ఒక్క‌రికి అనుమానం రాకుండా బాగానే మ్యానేజ్ చేస్తున్నాడు. కాని చివ‌ర‌కు ఓరోజు వీరి ప్రేమ‌కు ఎండ్ కార్డ్ ప‌డింది. అత‌గాడి మోసం రోడ్లుపై బ‌ట్ట‌బయ‌లైంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఒకరిని కలిసేందుకు వచ్చిన ఈ కుర్రాడికి ముగ్గురు ఒకేసారి కలుసుకోవడంతో ఖంగుతిన్నాడు. అయితే ముగ్గురూ కలిసి అతడికి బడితె పూజ చేస్తారని భయపడ్డాడు అత‌ని ఫేస్ ఆ ముగ్గురిని చూసి మాడిపోయింది. కాని ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఆ ముగ్గురు అమ్మాయిలు ఈ ప్రియుడు తమ వాడేనంటూ నడిరోడ్డు మీద జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. నాకు కావాలంటూ నాకు అంటూ కొట్టుకుంటున్న ప్రియురాళ్లను సముదాయించేందుకు ఈ ప్రియుడు నానా తంటాలు పడ్డాడు. నడిరోడ్డుపై ఈ ముగ్గురు ప్రియురాళ్లు కొట్టుకుంటున్నస‌మ‌యంలో అంద‌రూ వీడియో తీశారు కాని, ఎవ‌రూ వీరిని ఆప‌లేదు. ప్రేమ విష‌యాల్లో మ‌ధ్య‌లో త‌ల‌దూర్చ‌డం ఎందుకు అనుకున్నారేమో, ప‌క్క‌న పెట్టేశారు. మ‌రి మీరు కూడా చూడండి ఈ గోపిక‌ల ఫైటింగ్ ని, ఈ వీడియోపై మీ కామెంట్ల‌ను అభిప్రాయాలుగా తెలియ‌చేయండి.