ఈ అమ్మాయిలు ఏం చేస్తున్నారో తెలిస్తే షాక్..

224

ఒకప్పుడు ఆడపిల్లలు అంటే సద్దుమణిగి ఉండేవాళ్ళు అని అనుకునేవారు. కానీ సమాజం డెవలప్ అవ్వడంతో పాటు అమ్మాయిలలో చైతన్యం రావడంతో వారిలో చాలా మార్పులు వచ్చాయి. మగాళ్లకు సమానంగా అన్ని రంగాలలో పోటీ పడుతున్నారు. ఉన్నతచదువులు చదువుతున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మగాళ్లు చెయ్యలేని పనులు కూడా చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు.ఇలా చెప్పుకుంటూపోతే అమ్మాయిలు అబ్బాయిలు చేసే పనులతో పోటీ పడుతున్నారు. ఇలా మంచి విషయాలలో పోటీ పడితే ఏమో అనుకోవచ్చు కానీ కొంతమంది అమ్మాయిలు చిల్లర పనులు చేస్తూ నలుగురిలో నవ్వులపాలు అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు చేసిన పనికి అందరు షాక్ అవుతున్నారు.,మరి వాళ్ళు ఏం చేశారో చూద్దామా.

ఈ క్రింది వీడియో చూడండి 

ఇక్కడ చుడండి అమ్మాయిలు ఏం చేస్తున్నారో. ఏదో ఆట ఆడుకుంటుంటున్నట్టు అనిపిస్తుంది కదా. కానీ వాళ్ళు ఆడుకోవడం లేదు. వాళ్ళు ఎక్కడో ఉన్నారో కూడా మర్చిపోయి నీచపు పనికి పాల్పడుతున్నారు.ఈ ముగ్గురు అమ్మాయిలకు బాగా ఫెమస్ అవ్వాలని కోరికగా ఉందంట. ఏం చేస్తే ఫెమస్ అవుతామా అని వాళ్లలో వాళ్ళు ఆలోచించి ఒక ప్లాన్ వేశారు. ముగ్గురు కలిసి జనాలు ఎక్కువ ఉండే ఒక షాపింగ్ మాల్ కు వెళ్లారు. వారితో పాటు పెన్స్ కూడా తీసుకెళ్లారు. అయితే అందరు చూస్తుండగా ఒక అమ్మాయి నేల మీద పడుకుంది. మరొక ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయి డ్రెస్ మీద ఏదో రాశారు. వీళ్ళను చుసిన అక్కడి వాళ్లకు ఏమి అర్థం కాలేదు. ఎందుకిలా చేస్తున్నారని అక్కడి జనం అడిగితే ఈరోజు ఆమె పుట్టినరోజు. అందుకే విషెస్ కొత్తగా చెప్పాలని ఇలా చేస్తున్నాం అని అన్నారు. మీరు కూడా విష్ చెయ్యండి అని చెప్పి వారి చేతిలో పెన్ పెట్టి విషెస్ రాయించుకున్నారు.

Image result for girls

అయితే మీరు శరీరం మొత్తం మీద ఎక్కడ అయినా రాయొచ్చు. మీరు ఎక్కడ రాసిన కూడా ఆ అమ్మాయి మిమ్మల్ని ఏమి అనదని చెప్పడంతో అందరు ఎగబడ్డారు. ముఖ్యంగా అబ్బాయిలు అయితే ఆమెకు విషెస్ రాసే సాకుతో ప్రైవేట్ పార్ట్శ్ ల దగ్గర అసభ్యకరంగా ముట్టుకున్నారు. అయినా కానీ ఆ అమ్మాయి ఏమి అనలేదు. మొత్తానికి చాలా మందితో ఇలా విషెస్ రాయించుకుంది. అయితే ఇలాంటి పనులు చేస్తే ఒకప్పుడు వైరల్ అవ్వలేదేమో కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కదా. ఎవరో ఈ అమ్మాయిలు చేసిన పనిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే కొన్ని గంటలలోనే వైరల్ అయ్యాయి. కొందరు ఆ అమ్మాయిని బాగా తిడుతున్నారు.అలా విషెస్ చెప్పించుకోవడం చాలా మందికి నచ్చలేదు. అబ్బాయిల చేత ప్రైవేట్ పార్ట్శ్ ను పట్టించుకోవాలంటే వేశ్యగా మారొచ్చు కదా అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ అమ్మాయిలు చేసిన పని గురించి మీరేమంటారు .ఆ అమ్మాయి విషెస్ చెప్పించుకునేం విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండఫీ.