స్కూల్ లో ట్రిప్ కు వెళ్లిన స్టూడెంట్స్ ఏం చేశారో తెలిస్తే షాక్

468

స్కూల్ లైఫ్ లో బెస్ట్ టైం ఏది అంటే అది లంచ్ టైం అనే చెప్పాలి.స్కూల్ డేస్ అంటేనే బెస్ట్ లైఫ్.అయితే ఆ లైఫ్ ను ఇంకా బెస్ట్ లైఫ్ గా మార్చేవి స్కూల్ డేస్ లలో వెళ్లే ట్రిప్స్.ఒక్కసారి వెళ్లిన సరే జీవితాంతం గుర్తుంచుకుంటాం.ట్రిప్స్ వలన పిల్లల్లో ఒక కొత్త ఎనర్జీ వస్తుంది.అయితే ప్రతి ట్రిప్ మంచి అనుభూతిని ఇస్తుందా అంటే లేదనే చెప్పుకోవాలి.కొన్ని ట్రిప్స్ చేదు అనుభవాలను కూడా ఇస్తాయి.అలా విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్న కొంతమంది స్టూడెంట్స్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for school tours

1.మౌంటెన్ ట్రిప్… ఈ స్కూల్ ట్రిప్ 2016 లో జరిగింది.స్కూల్ టీచర్ 38 మందిని ఒక మౌంటెన్ దగ్గరకు తీసుకెళ్లింది.ఇంగ్లాండ్ లో ఉన్న అతిపెద్ద మౌంటెన్ లలో అది ఒకటి.అయితే టీచర్స్ ఆ విషయం మీద ద్యాస పెట్టలేదు.అందరి స్టూడెంట్స్ ను నార్మల్ షర్ట్స్ ఫ్యాన్స్ స్కర్ట్స్ వేసుకొని వచ్చేయమన్నారు.ఆ మౌంటైన్ ఎక్కేటప్పుడు ఎలాంటి మ్యాప్ ఎలాంటి కంపాస్ తీసుకెళ్లలేదు.పర్వతం ఎలాగోలా ఎక్కారు కానీ వచ్చేటప్పుడు దారి మర్చిపోయారు.భయంకరమైన చలిలో ఎలాంటి స్వెటర్స్ లేకుండా వారు ఆ కొండా మీద రాత్రి అంతా ఉన్నారు.మరుసటి రోజు ఉదయం రెస్క్యూ టీమ్ వాళ్ళు వచ్చేంతవరకు అలాగే చలిలో వణుకుతూ ఉన్నారు. దాంతో వారందరికీ ఆ ట్రిప్ ఒక చేదు ఘటనగా మిగిలింది.
2.వాటర్ పార్క్ ట్రిప్….వాటర్ పార్క్ ట్రిప్ అనగానే పిల్లలు ఎగిరిగంతేస్తారు.కానీ 2016 లో ఒక వాటర్ పార్క్ ట్రిప్ లో విషాదం చోటుచేసుకుంది.వాళ్ళు సరిగ్గా ఇంస్ట్రక్షన్స్ పాటించకపోవడం వలన పిల్లలు తమ బాడీ మీద సన్ స్క్రీన్ లోషన్ రాసుకోలేదు.అప్పుడు 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడంతో స్నానం చేసిన తర్వాత అందరి పిల్లల బాడీ మీద మంటలు రావడం మొదలుపెట్టాయి.దాంతో పిల్లలు మూడు వారాలు హాస్పిటల్ లోనే ఉండాల్సి వచ్చింది.

Image result for school tours
3.బీచ్ ట్రిప్… బీచ అంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టపడతారు.కానీ ప్రతి బీచ్ కు కొన్ని నియమాలు ఉంటాయి.కానీ కొందరు ఆ నియమాల గురించి తెలుసుకోకుండానే వెళ్ళిపోతారు.సాండిగియాలోని ఒక స్కూల్ వాళ్ళు పిల్లల కోసం ఒక బీచ్ ట్రిప్ ప్లాన్ చేశారు.అయితే బీచ్ కు వెళ్లిన పిల్లలు టీచర్స్ అక్కడ ఉండే సైన్ బోర్డు ను పట్టించుకోలేదు.ఆ సైన్ బోర్డు మీద ఏముందంటే ఈ బీచ్ కేవలం బట్టలు లేని వాళ్లకు మాత్రమే అని రాసి ఉంది.అది చూడకుండా పిల్లలను తీసుకొని బీచ్ దగ్గరకు వెళ్లారు.అక్కడకు వెళ్లిన తర్వాత ఆడమగ అన్న తేడా లేకుండా అందరు బట్టకు లేకుండా కనిపించారు.అలా వాళ్ళను చూసిన అందరు షాక్ అయ్యారు.తర్వాత నియమం గురించి తెలుసుకుని తిరిగి వెళ్లిపోయారు.ఆ ఘటన పిల్లల మీద చాలా ప్రభావం చూపించింది.
4.ట్రిప్ లో ప్రెగ్నెంట్.. ఈ ఘటన ఫ్లోరిడాలోని ఒక స్కూల్ ట్రిప్ లో జరిగింది.ఒక మారుమూల గ్రామంలో మనుషులు ఎలా జీవిస్తారో తెలుసుకోవాలని ఒక గ్రామానికి వెళ్లారు.టీనేజ్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి వెళ్లారు.అమ్మాయిలను అబ్బాయిలను ఒకే హోటల్ లలో ఉంచారు.అయితే ట్రిప్ ఐపోయాకా అందరు ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లారు.అయితే ఇంటికి వెళ్ళాక తెలిసింది ఆ అమ్మాయిలలో 4 అమ్మాయిలు ప్రెగ్నెంట్ అని.ఈ విషయం తెలిసి పేరెంట్స్ స్కూల్ యాజమాన్యం మీద కంప్లైంట్ ఇచ్చారు.అమ్మాయిలను అబ్బాయిలను ఒకే దగ్గర ఉంచడం వలన ఈ తప్పు జరిగిందని వారు ఆరోపించారు.

5.మంకీ సెంచురీ….. 2016 లో అట్లాంటిక్ లోని ఒక స్కూల్ వాళ్ళు 30 మంది పిల్లలను తీసుకొని మంకీ సెంచురీకి ట్రిప్ కు వెళ్లారు.అయితే వీళ్ళు మొదట సెబిన్ నది వద్దకు తీసుకెళతారు.అయితే ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు.ఎందుకంటే నది దగ్గరకు వెళ్లిన వారిలో ఒక అబ్బాయి తప్పిపోయాడు.అతని కోసం అడవిలో వెతకడం మొదలుపెట్టారు.వెంతకంగా వెతకంగా ఆ అబ్బాయి డెడ్ బాడీ వీళ్లకు దొరికింది.అతను ఎలా చనిపోయాడా ఇప్పటికి ఎవరికీ తెలియదు.మంకీ సెంచురీకి చుట్టుపక్కల విష జంతువులు కూడా ఉండవు.పైగా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది.అయినా ఎలా చనిపోయాడా ఎవరికీ తెలియదు.

ఇవేనండి కొన్ని స్కూల్ ట్రిప్స్ లలో చోటుచేసుకున్న విపత్కర పరిస్థితులు విషాదాలు.కాబట్టి మీరు కూడా మీ పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్తే జాగ్రత్తగా ఉండండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.స్కూల్ లో వెళ్లే ట్రిప్స్ గురించి అలాగే పైన చెప్పిన విషాదకర ఘటనల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.