తల్లి బెడ్రూంలో కెమెరా పెట్టి కన్న కొడుకు ఏం చేశాడో తెలిస్తే బిత్తరపోతారు

1215

సభ్యసమాజం తలదించుకునే ఘటన. కన్న తల్లిదండ్రుల పరువును, మర్యాదను, ఏకాంతాన్ని బజారున పడేసిన ఘటన. ఫేస్ బుక్, వాట్సాప్ కు విఫరీతంగా అలవాటు పడిన 13 ఏళ్ల కుర్రాడు చేసిన పని ఆ తల్లిదండ్రులను మానసికంగా చచ్చిపోయేలా చేసింది. కన్న కొడుకుల చేతుల్లో ఫోన్ లు పెట్టి జల్సాలు చేస్తున్నా పట్టించుకోని తల్లిదండ్రులకు గుణపాఠాన్ని నేర్పుతోంది.ఇంతకు ఏం జరిగిందా అని అనుకుంటున్నారా. .చెబుతా వినండి.

Image result for screate camera in bed room

బెంగళూరు లో ఉండే 13 ఏళ్ల పిల్లాడికి తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఫేస్ బుక్ లో ఎకౌంట్ తెరిచిన అ పిల్లాడికి తేజస్ పటేల్ అనే వ్యక్తి ఫ్రెండ్ అయ్యాడు. తరచూ తేజస్ పటేల్ ఈ పిల్లాడికి ఫేస్ బుక్ లో అశ్లీల వీడియో లు పంపేవాడు. ఆ పిల్లాడు క్రమేణా ఈ అశ్లీల వీడియోలకి బానిసయ్యాడు. ఈ పిల్లాడి బలహీనతని పసిగట్టిన తేజస్ పటేల్, ఆ పిల్లాడిని నీ తలిదండ్రులు బెడ్ రూమ్ లో ఉండగా దాన్ని సీక్రెట్ గా వీడియో తీసి పంపమని అడిగాడు. ఆ పిల్లాడు సీక్రెట్ కెమెరా తో తన తల్లిదండ్రుల ఏకాంత దృశ్యాలని వీడియో తీసి తేజస్ పటేల్ కు పంపించాడు.ఇలా ఒక్క వీడియో కాకుండా మూడునాలుగు వీడియోలను పంపాడు. తనకి డబ్బు ఇవ్వకపోతే ఆ వీడియోలని పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేస్తానని తేజస్ పటేల్ ఆ పిల్లాడి తల్లిందండ్రులని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. దీనితో ఆ తల్లిదండ్రులు పోలీసులని ఆశ్రయించారు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అయితే విచారణ జరిపిన పోలీసులకు దిమ్మతిరిగే నిజాలు బయటపడ్డాయి. కెమెరా పెట్టి వీడియోలు తీసింది వారి కొడుకే అని తెలుసుకున్నారు. ఆ విషయాన్నీ తల్లిదండ్రులకు చెప్పారు. ఆ విషయం విన్నా తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు.చేసింది కొడుకే అని తెలిసినా కూడా ఏమి చెయ్యలేని స్థితిలో ఆ తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పుడు పోలీసులు తేజస్ పటేల్ ను పట్టుకునే పనిలో ఉన్నారు. మీ కుటుంబంలో కూడా ఇలాంటి చీడ పురుగులు తయారు కాకుండా జాగ్రత్త పడండి. సెల్ ఫోన్ చేతిలో పెట్టి దగ్గరుండి మరీ సోషల్ మీడియా అకౌంట్లు తెరిపిస్తే ఇంతే ఇక. కాబట్టి జాగ్రత్త. మరి ఈ విషయం గురించి మీరేమంటారు. తల్లిదండ్రుల బెడ్ రూమ్ వీడియోలను తీసి స్నేహితుడికి పంపిన ఈ కొడుకు ఘటన గురించి అలాగే ఇలా సొంతవాళ్ల వీడియోలను తీసి నెట్ లో పెడుతున్న మృగాలా గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.