సౌదీలో ఇండియన్ ఆంటిలను ఏం చేస్తారో తెలిస్తే మతిపోతుంది

537

ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి.ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చట్టం ఒక్కో రకం పద్దతులను పాటిస్తారు.అయితే సౌదీ అరేబియాలో ఎలాంటి రూల్స్ పాటిస్తారో మీకు తెలుసా..సౌదీ అరేబియా దేశం గురించి తెలుసుకోవాలంటే చాలా రహస్యాలు ఉన్నాయి.ముఖ్యంగా అక్కడ అమలుపరిచే శిక్షల గురించి అయితే మనం చాలా విన్నాం.అయితే అన్ని మనకు తెలుసా అంటే తెలియదు. మనకు తెలిసినవి కొన్ని ఉన్నా తెలియనివి కొన్ని ఉన్నాయి.అలంటి కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for indian aunties in saudi

సౌదీ అరేబియాలో పౌరసత్వం కావాలంటే ఖచ్చితంగా ముస్లిం అయ్యి ఉండాలి.వేరే ఏ జాతికి చెందిన వారికైనా వీరు పౌరసత్వం ఇవ్వరు.అంతేకాకుండా ఇతర దేశస్థుల వారు ఎవరైనా అక్కడ చనిపోతే వారికీ అక్కడ పూడ్చేయపెట్టడానికి ఏ మాత్రం అనుమతి ఇవ్వరు.వారిని ఖచ్చితంగా వేరే దేశానికి తీసుకెళ్లాల్సిందే అంటా.ఈ దేశం మ్యాజిక్స్ ను అస్సలు ఎంకరేజ్ చెయ్యదు.మ్యాజిక్ అనే దానిని బ్యాన్ చేశారు.హ్యారీ పోటర్ లాంటి పుస్తకాలను కూడా బ్యాన్ చేశారంటే వీరు మ్యాజిక్ పట్ల ఎంత వ్యతిరేకంగా ఉన్నారో అర్థం చేసుకోండి.వీళ్ళు పాటించే రూల్స్ మరియు ఎవరైనా తప్పు చేస్తే వీళ్ళు వేసే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి.వాటిలో ముఖ్యంగా శిరస్సు ఛేదనం.అంటే తలను నరకడం.అంతేకాకుండా అవయవాలను కూడా ఏ పార్ట్ కు ఆ పార్ట్ కోసేస్తారు.

Related image

అలాగే చేతిలో ఉండే నరాలను తెంపడం.ఇక్కడ ఇంకొక విచిత్రమైన శిక్ష కూడా ఉందండి.అదే పబ్లిక్ లో రాళ్లతో కొట్టి చంపుతారు.సౌదీ అరేబియాలో ఆడవాళ్ళూ ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఇక్కడ ఎవరైనా మహిళా రేప్ కు గురై కేసు పెడితే ఆ కేసు గెలవాలంటే ఖచ్చితంగా నాలుగు సాక్షాలు ఉండాలంట.అయితే ఆ నలుగురు సాక్ష్యులు కూడా ఖచ్చితంగా మగవారే ఉండాలంట.అప్పుడే వారు కేసును నమోదు చెయ్యడం కేసు మీద వాదించడం లాంటి ప్రథమ పనులు చేస్తారు.సౌదీ అరేబియాలో ఏ మహిళా కూడా ఒంటరిగా బయటకు రాకూడదు.తండ్రితో లేదా అన్నాతమ్ముడితో గానీ లేదా ఆమె కుటుంబానికి చెందిన ఎవరో ఒక పురుషుడితోనే బయటకు రావాలి.తనకు ఏ సంబంధం ఉన్నా కానీ పురుషుడి మీద చెయ్యి వేసి మాట్లాడకూడదు.చెయ్యి పట్టుకోకూడదు.2011 వరకు ఇక్కడ మహిళలకు ఓటు వేసే హక్కే లేదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

2011 లో షేక్ అబ్దుల్లా అనే కార్పొరేటర్ మహిలు కూడా ఓటు వేయాలనే రూల్ పాస్ చేశాడు.ఇక క్రీడల విషయానికి వస్తే చెస్ ను సౌదీలో బ్యాన్ చేశారు.అక్కడ ఎవరు కూడా చదరంగం ఆడకూడదు.మరియు సాస్ అండ్ సాండ్ విజ్ అక్కడ నిషేధం.ఇవన్నీ కాకుండా ఇంకొక ఆశ్చర్యపరిచే విషయం ఏమిటి అంటే..సౌదీ అరేబియాలో ఒక్క థియేటర్ కూడా లేదు.ఎందుకంటే అక్కడ థియేటర్స్ మూవీస్ అనేవి బ్యాన్ చేశారు.అక్కడ ఎవరైనా సినిమా చూడాలనుకుంటే పక్క దేశానికి వెళ్లి చూడాల్సిందే.సౌదీలో ఒక్క నది కూడా లేకపోవడంతో సముద్ర నీరునే ప్యూరిఫై చేసుకుని వాడుకుంటారు.ఇక్కడ పెట్రోల్ కంటే వాటర్ ధరనే ఎక్కువ.విన్నారుగా సౌదీ అరేబియా గురించి కొన్ని ముఖ్య విషయాలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.సౌదీ అరేబియా గురించి అలాగే అక్కడ పాటించే పద్ధతులు వేసే శిక్షల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.