ఈ ట్రిక్ తెలిస్తే 40 నిమిషాల పాటు శృంగారం ఆప‌కుండా చేస్తారు

4299

ఏ మ‌హిళ అయినా త‌న భ‌ర్త త‌న‌ని శృంగారంలో ముంచెత్తాల‌ని కోరుకుంటుంది…శృంగారం చేసే స‌మ‌యంలో త‌న‌ని ఇబ్బడి ముబ్బ‌డిగా ముద్దుల‌తో ముంచెత్తాల‌ని, ముద్దులతో హ‌త్తుకోవాల‌ని కోరుకుంటుంది… అలాగే అత‌ను సుఖాన్ని ఇచ్చే మ‌గాడు అయి ఉండాలి అని ప్ర‌తీ మ‌హిళ కోరుకుంటుంది.. త‌న మ‌గ‌త‌నం అంతా నాపై చూపించాలి అని ఆ మ‌హిళ ఆశ‌ప‌డుతుంది.. కొంద‌రు పురుషులు మాత్రం కొద్దిసేపు శృంగారం చేసి క్లీన్ బౌల్డ్ అవుతూ ఉంటారు..

Image result for lovers

 

అయితే స‌రిగ్గా క్రికెట్ ఆడ‌టం రాకో, లేక స‌రిగ్గా పిచ్ పై అవ‌గాహ‌నో లేకో కొంద‌రు ఇలా అవుట్ అవుతూ ఉంటారు.. ఇక వీరు ఇలా శృంగారం చేయ‌లేక‌పోతే వారిపై అమ్మాయిల‌కు ప్రేమ కూడా త‌గ్గిపోతుంది. ఇక ఆతృత‌తో సెక్స్ చేసి ఒకేసారి క్లైమాక్స్ కు వెళ్లి వీర్యం ప‌డేస్తుంటారు.. దీంతో ఇద్ద‌రు ఫెయిల్ అయిన భావ‌న‌కు గురి అవుతారు.

Image result for lovers

అయితే ముందుగా అమ్మాయిని త‌న చేతుల‌తో త‌డ‌మాలి… అలాచేసి ఆ అమ్మాయికి కామ కోరిక‌లు ప్రేరేపించేలా చేయాలి.. ఇక ఆమె ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ ఆ అమ్మాయికి స‌రికొత్త లోకం చూపించేలా ప్రేరేపించాలి.. ఇలా చేసిన త‌ర్వాత కామోద్రేకం అమ్మాయికి క‌లుగుతుంది… ఈ స‌మ‌యంలో మీరు ఎంత వ‌ద్ద‌న్నా మీ వెంట ప‌డ‌తారు అమ్మాయిలు… ఇక చూష‌ణ చేయాలి అని ఇద్ద‌రికి అనిపిస్తే మీ ప్రైవేట్ పార్ట్స్ ని చేసుకోవ‌చ్చు…

Related image

ఇక అంగ ప్ర‌వేశం వెంట‌నే చేయ‌కుండా కాస్త ఇద్ద‌రూ ఇలా ఫోర్ ప్లే చేసుకోవాలి… ఆ త‌ర్వాత అంగ‌ప్ర‌వేశం చేసిన‌ట్లు అయితే ఇద్ద‌రికి కోరిక‌లు తీరం దాట‌తాయి.ఇక శృంగారం చేస్తున్న స‌మ‌యంలో స్క‌లించే స‌మ‌యం అని మీకు అనిపిస్తే, వెంట‌నే అంగం బ‌య‌ట‌కు తీసేయాలి… అలాగే మీ కోరిక‌ను వెంట‌నే నియంత్రించుకోవాలి…. ఇలా చేస్తే మీరు స్క‌లించ‌కుండా నియంత్రించుకుంరు. మ‌రోసారి ఫోర్ ప్లే చేసి ఆమెని మ‌రింత ముద్దులతో ముంచెత్తాలి…

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఆ త‌ర్వాత చివ‌ర‌గా ఇలా మూడు సార్లు చేసిన త‌ర్వాత వీర్యం స్క‌లిస్తే మీకు శృంగార మాధుర్యం మ‌రింత వ‌స్తుంది… ఇలా 40 నిమిషాల పాటు మీ పార్ట‌న‌ర్ ని సుఖ‌పెట్ట‌వ‌చ్చు.. చూశారుగా అతి తొంద‌ర సెక్స్ విష‌యంలో ప‌నిచేయ‌దు… ఇలా సెక్స్ చేస్తే మీరు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన శృంగార అనుభూతిని పొందుతారు.. మ‌రి చూశారుగా ఈ టెక్నిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియచేయండి..