భర్తలకు తెలియకుండా భార్యలు చేసే 5 తప్పులు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు

335

నేటి సమాజంలో పెళ్లి చేసుకున్నవాళ్లలో ఒకరి మీద ఒకరికి అవగాహనా లేక ఒకరి మనస్తత్వం మరొకరికి నచ్చక పవిత్ర వివాహ బంధాన్ని చెడగొట్టుకుంటున్నారు. అంతేకాకుండా కట్టుకున్న వారితో సంసారం సరిగ్గా చెయ్యక వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని నిండు జీవితాన్ని మధ్యలోనే నాశనం చేసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరికి లేనిపోని అనుమానాలు పెంచుకుని విడాకులు తీసుకుని విడిపోతున్నారు.కొందరు అయితే అనుమానంతో వాళ్ళ ప్రాణాలు తీయడం లేదా ఆ బాధను భరించలేక వాళ్ళే ఆత్మహత్య చేసుకోవడం చేస్తున్నారు. అయితే మీ భార్య తప్పు చేస్తుందో లేదో తెలుసుకోవాలని కొందరికి ఉంటుంది. అయితే ఇప్పుడు నేను చెప్పే కొన్ని విషయాలు కనుక మీ భార్య చేస్తే ఆమె ఖచ్చితంగా తప్పు చేస్తున్నట్టే అని కొంతమంది మానసిక నిపుణులు చెబుతున్నారు.

Image result for wife and husband

మీ భార్య ఎక్కువగా వాట్సాప్ ఫేస్ బుక్ అంటూ సోషల్ మీడియాలో గడుపుతున్నా, వాటి గురించి మీకు తెలియకుండా మైంటైన్ చేస్తున్నా, లేదా మీరు శృంగారం చేసే సమయంలో చిరాకు పడుతున్నా, ఎక్కువగా ఫోన్ లో మాట్లాడుతున్నా, లేదా ఏదైనా ఆలోచనలతో పరధ్యానంలో ఉన్నా ఎక్కువగా ఆలోచిస్తూ మదనపడుతున్నా, ఉద్యోగం చేసే అమ్మాయి ఇంట్లో కన్నా ఎక్కువగా ఆఫీస్ లో గడుపుతున్నా, లేదా ఆఫీస్ టీమ్ అయిపోయినా కూడా ఇంటికి లేట్ గా వస్తున్నా భర్తతో కంటే ఇతరులతో ఎక్కువ సమయం గడపడం లాంటి పనులు చేస్తే ఆమె కొంత తప్పు దారిలో వెళ్తున్నట్టు లెక్క.

ఈ క్రింది వీడియో చూడండి 

అయితే ఇక్కడ అన్నిటికన్నా ఒక ముఖ్యమైన విషయం భర్త గుర్తుంచుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. అదేమిటి అంటే.. చాలా మంది భర్తలు పెళ్ళైన తరువాత భార్యలను పని చేసే ఒక యంత్రంలా చూస్తారని, పిల్లలను కనే యంత్రంలా చూస్తారు తప్పా ఆమె అభిరుచిని తెలుసుకొని అప్పుడప్పుడు ఆమెను సంతోషపెట్టడానికి ఆమెను నచ్చిన పని చెయ్యాలని, ఆమెకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు ఆమెకు అండగా ఉండాలని కష్టం వచ్చినపుడు తల్లిదండ్రులు గుర్తుకురాకుండా భర్త ఆమె బాధను పంచుకోవాలని మానసిక నిపుణులు అంటున్నారు. ఇలా కనుక ప్రతి భర్త చేస్తే ఏ భార్య కూడా తప్పుదోవ పట్టదని అంటున్నారు. కాబట్టి ప్రతి భర్త భార్యను అర్థం చేసుకొని ఆమెను సంతోషంగా ఉండేలా చూడండి. మరి భార్యాభర్త ఎలా ఉండాలి. ఎలా ఉంటె వీరి దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో మాకు కామెంట్ రూపంలో రాసి అందరికి తెలిసేలా చెయ్యండి.