చైనా లో అమ్మాయిలు బాత్రూం కి ఎలా వెళ్తారో తెలిస్తే షాక్ అవుతారు

860

ఒక మనిషికి ఎక్కడైనా ప్రశాంతత దొరుకుతుంది అంటే అది బాత్ రూమ్ అనే చెప్పుకోవాలి. ఎవరికీ ప్రశాంతత కావాలన్నా రెస్ట్ రూమ్ కే వెళ్తారు.చాలా మంది రెస్ట్ రూమ్ లలో లైబ్రరీలను ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారు.ఈ ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతైన టాయిలెట్స్ ఉన్నాయి.అలాంటి కొన్ని టాయిలెట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for china girls

1.సీ త్రు పబ్లిక్ టాయిలెట్… టాయిలెట్ అంటే ఎంతో ప్రైవసీ ఉంటుంది.కానీ స్విట్జర్లాండ్ లో అలా కాదు.ఇక్కడ పబ్లిక్ టాయిలెట్ లను వన్ వే గ్లాస్ తో డిజైన్ చేయబడింది.టాయిలెట్ లో కూర్చున్న వారికి బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ బయటివారికి లోపల జరిగేది కనపడదు.దీనిని ఒక మహిళ తయారుచేసింది.ఇది ఒక అద్దంలా కనిపిస్తుంది.
2.ఉమెన్ సిట్టింగ్ ఆన్ ద మ్యాన్ టాయిలెట్…. ఈ టాయిలెట్ లోకి వెళ్ళగానే మహిళలు ఖచ్చితంగా భయపడతారు.ఒక అబ్బాయి తన వళ్లోకి అమ్మాయి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న అబ్బాయి బొమ్మలాగా ఈ టాయిలెట్ ను డిజైన్ చేయబడింది.
3.ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్…. స్పేస్ లో నివసిందే వారికీ ఈ టాయిలెట్ ఎంతో ముఖ్యం.స్పేస్ లో గ్రావిటీ ఉండదు కాబట్టి అక్కడ ఉన్నవారు టాయిలెట్ కు వెళ్లడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్.ఈ టాయిలెట్ కు పైపులు చాలా చిన్నగా ఉంటుంది.

Image result for china girls
4.ఆక్వారియం బాత్ రూమ్,జపాన్…. జపాన్ లో ఉన్న ఏ బాత్ రూమ్ ను ఒక అద్భుతం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.అండర్ గ్రౌండ్ లో ఉన్న ఈ బాత్ రూమ్ ను కట్టడానికి కోటి యాభై లక్షలను ఖర్చు చేశారు.ఇది ఒక ఆక్వారియం లాగా ఉంటుంది.ఆ ఆక్వారియంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి.ఈ బాత్ రూమ్ వాడుతున్న వారికి సముద్రంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది.
5.యూరిన్ లిఫ్ట్ పాపప్ టాయిలెట్స్… రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ పోసేవారి కోసం ఈ టాయిలెట్స్ డిజైన్ చేశారు.ఇవి కేవలం రాత్రిపూట మాత్రమే దర్శనం ఇస్తాయి.పగలు పూట మీరు ఎంత వెతికిన కనపడవు. ఉదయం పూట రోడ్డుకు అడ్డంగా ఉంటాయని వీటిని భూమి లోపలకు పంపిస్తారు.నైట్ అయ్యేసరికి వాటిని మళ్ళి పైకి పంపిస్తారు.అయితే ఉదయం పూట అక్కడ చూస్తే భూమిలాగే ఉంటుంది మీకు.

Image result for china girls
6.టాయిలెట్స్ హవాయ్…. మీరు హవాయ్ కు వెళ్తే అక్కడ మీకు కొన్ని బోట్స్ కనిపిస్తాయి.కానీ అవి బోట్స్ కాదు టాయిలెట్స్.. అక్కడ ఉన్న లేక్ అధారిటీ వాళ్ళు వీటిని తయారుచేశారు.అక్కడ ఉన్నవాళ్లు ఎక్కడ పడితే అక్కడ పని కానిచ్చేస్తున్నారని వీటిని తయారుచేసారు.
7.ప్యూర్ గోల్డ్ బాత్ రూమ్… ఈ బాత్ రూమ్ మొత్తాన్ని గోల్డ్ తో నిర్మించారు. ప్రపంచంలోనే కాస్ట్లీ బాత్ రూమ్ ఇది.హాంకాంగ్ లోని ఒక గోల్డ్ ప్యాలెస్ లో ఈ బాత్ రూమ్ ఉంది.దాదాపు 350 కేజీల ప్యూర్ బంగారాన్ని ఉపయోగించి ఈ బాత్ రూమ్ ను నిర్మించారు. డిష్ పేపర్ నుంచి డస్ట్ బిన్ వరకు అన్ని బగారంతోనే నిర్మించారు.
8.లార్జ్ స్ట్రెస్ రూమ్ ఇన్ ద వరల్డ్… చైనాలో ఉండే ఈ బాత్ రూమ్ ఎంతో వింతైనది.చైనాలోని హియాన్శో నగరంలో ఉన్నాయి ఈ బాత్ రూమ్స్. ప్రజలకు ఉచితంగా ఉపయోగిస్తున్న ఈ బాత్ రూమ్స్ వెయ్యికి పైగానే ఉన్నాయి.ఈ బాత్ రూమ్ లను వింత ఆకారంలో చెయ్యడం జరిగింది.కొన్నేమో క్రోకడైల్ నోరు తెరచినట్టు ఉంటె కొన్నేమో ఆడపిల్ల కడుపులాగా అనిపిస్తుంది.

9.ఇంటరాక్టివ్ యురీనల్స్… రెస్టారెంట్ బార్ లలో ఉండేవాళ్ళు నైట్ టైం ఎక్కువగా బాత్ రూమ్ లను ఉపయోగిస్తారు.అందుకనే ఒక గేమింగ్ కంపెనీకి సంబందించిన వాళ్ళు రెస్ట్ రూమ్ లలో వీడియో గేమ్స్ ను ఏర్పాటుచేశారు.ఈ గేమ్ ను మీరు చేతితో ఆడాల్సిన పనిలేదు.మీరు టాయిలెట్ పోయడం స్టార్ట్ చేసిన వెంబడే సెన్సార్ ఆధారంగా ఈ గేమ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది. ఈ గేమ్ థియరీ ఏంటంటే..మీరు టాయిలెట్ కేవలం ఆ గేమింగ్ ఏరియాలోని పోయాలి. పక్కన పోస్తే మీరు ఓడిపోయినట్టే.ఎంతసేపు ఆ గేమింగ్ ఏరియాలో పోస్తే మీకు అన్ని పాయింట్స్ లభిస్తాయి..ఆ పాయింట్స్ ఆధారంగా మీకు బిల్ తక్కువగా వస్తుంది.

ఇవేనండి ఈ ప్రపంచంలో ఉన్న వింతైన బాత్ రూమ్స్.. వింటుంటేనే ఆశ్చర్యకరంగా ఉంది కదా.మరి ఈ బాత్ రూమ్ ల గురించి అలాగే వాటికి ఉన్న స్పెషాలిటీ గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.