బరితెగించిన ఈ మహిళా పోలీస్ ఎంత పని చేసిందో తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది

884

మనకు ఒక సామెత ఉంది..ఒకరి వల్ల వనం మొత్తం చెడ్డదయ్యిందని.ఇప్పుడు నేను మీకు చెప్పబోయే సంఘటనకు ఈ సామెత కరెక్టుగా సూట్ అవుతుంది.పోలీసులు అంటే ప్రజలను కాపాడాలి.వారికి అన్యాయం జరిగితే మంచి జరిగేలా చూడాలి.కానీ మన పోలీసులు అలా ఉంటారా చెప్పండి.అస్సలు ఉండరు.కొంతమంది పోలీసులు అయితే ప్రజల పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తారు.అలా వ్యవహరించే ఇప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ చేసిన పనికి మొత్తం పోలీస్ డిపార్ట్ మెంట్ కె చెడ్డ పేరు వచ్చింది.మరి ఆ మహిళా పోలీస్ చేసిన పని గురించి తెలుసుకుందామా.

Image result for lady constable

ఉత్తరాఖండ్ లోని పంత్నగర్ లో ఈ మధ్యనే ఇంటర్ రిసల్ట్స్ వచ్చాయి.ఆ ఫలితాలలో 8 లక్షల మంది స్టూడెంట్స్ ఒక్కసారిగా ఫెయిల్ అయ్యారు.దాంతో స్టూడెంట్స్ అందరు ర్యాలీ చేస్తున్నారు.ఒకేసారి అంతమంది ఎలా ఫెయిల్ అవుతారు అంటూ ప్రభుత్వానికి ఇంటర్ బోర్డు కు వ్యతిరేకంగా ర్యాలీ చేస్తున్నారు.వెంటనే ర్యాలీని ఆపేలా చెయ్యాలని పోలీసులకు సీఎం చెప్పాడు.దాంతో పోలీసులు ర్యాలీ ఆపించడానికి అక్కడికి చేరుకున్నారు.వాళ్లలో కొంతమంది మహిళా పోలీసులు కూడా ఉన్నారు.ర్యాలీ ఆపమని పోలీసులు స్టూడెంట్స్ కు చెప్పారు.కానీ వాళ్ళు వినకుండా అలా ర్యాలీ చేస్తాం అని చెప్పారు.దాంతో పోలీసులు ఇక ఏమి చెయ్యలేక వారిని అక్కడి నుంచి తరిమేయాలని నిర్ణయించి కొంచెం లాఠీ దెబ్బలు రుచి చూపించారు.

Image result for lady constable

అయితే అమ్మాయిల దగ్గరకు లేడీ పోలీసులు వెళ్ళాలి కానీ అలా జరగలేదు.ఒక పోలీస్ అధికారి ఆడపిల్లల మీద చేయి చేసుకున్నాడు.వాళ్ళను ఎక్కడ పడితే అక్కడ పట్టుకుని వారిని తరిమేందుకు ప్రయత్నించాడు.చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు.వాళ్ళు చేసిన పనికి లాఠీ ఛార్జ్ కూడా చేశారు.ఇదంతా ఒక న్యూస్ ఛానెల్స్ వాళ్ళు రికార్డ్ చేశారు.ఆ పోలీస్ అధికారి ఆడపిల్లల మీద ఇష్టం వచ్చినట్టు చేతులు వేస్తున్నప్పుడు పక్కనే మహిళా అధికారిణిలు కూడా ఉన్నారు.కానీ వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మీడియా వారిని ఎక్కువగా చూపించింది.పైగా కొట్టండి అని ఒక మహిళా కానిస్టేబుల్ చెప్పడం బాగా రికార్డ్ అయ్యింది.

అంతేకాకుండా స్టూడెంట్స్ ను రక్తం వచ్చేలా కూడా ఆ మహిళా కానిస్టేబుల్ కొట్టింది.ఇప్పుడు ఈ వీడియో వైరల్ అయ్యింది.దాంతో పోలీసుల పరువు మొత్తం పోయింది.ఒక్కడు చేసిన పనికి అందరికి చెడ్డ పేరు వచ్చిందని తలలు పట్టుకుంటున్నారు.స్టూడెంట్స్ అందరు రీ వాల్యుయేషన్ చెయ్యాలని కోరుతున్నారు.మరి ఈ విషయం చివరికి ఏమౌతుందో చూడాలి..మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఒకేసారి 8 లక్షల మంది ఫెయిల్ అవ్వడం గురించి అలాగే విద్యార్థులు చేపట్టిన ర్యాలీలో పోలీసులు ప్రవర్తించిన తీరు ముఖ్యంగా మహిళా పోలీసులు ప్రవర్తించిన తీరు గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.