హిజ్రాలు ఆపని ఎలా చేస్తారో తెలిస్తే అవాక్కవుతారు

1075

దేవుడు మనుషులను స్పృష్టించాడు.ఆడ మగ అనే రెండు జాతులను కూడా స్పృష్టించాడు.అయితే ఈ తెగలనే కాకుండా మూడవ తెగను కూడా స్పృష్టించాడు.అదే హిజ్రా జాతి.వీళ్ళు మామూలు మనుషులే.అయితే ఆడవారిలో ఆడ లక్షణాలు మాత్రమే ఉంటాయి.మగవారిలో మగలక్షణాలే ఉంటాయి.కానీ వీరిలో కొంచెం తేడా ఉంటుంది.శరీరం మగవాడిలా ఉండే లక్షణాలు మాత్రం ఆడవారిగా ఉంటాయి.అలాగే శరీరం స్త్రీలా ఉంటె లక్షణాలు మాత్రం మగవారిలా ఉంటాయి.పురాణ కాలం నుంచి వీళ్ళు ఉన్నారు.అయితే వీరి గురించి ఇప్పుడు కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం.

Image result for హిజ్రా

పిల్లలు పుట్టడానికి మగవారి వీర్యం ఆడవారి రజస్వలం కలవాలి. ఒకవేళ వీర్యం ఎక్కువగా రజస్వలం తక్కువగా కలిస్తే మగవారు అలాగే వీర్యం తక్కువగా రజస్వలం ఎక్కువగా కలిస్తే ఆడవారు పుడతారు. ఒకవేళ ఆ రెండు సమపాళ్లలో కలిస్తే హిజ్రాలు పుడతారు. హిజ్రాలు ఎక్కువగా ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు లేదా ఏదైనా షాప్ ఓపెనింగ్ చేసినప్పుడు కనపడతారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆశీర్వదించి దక్షణ రూపంలో కొంతడబ్బును తీసుకుని వెళ్తారు.హిజ్రాల ఆశీర్వాదంతో చాలా పవర్ ఉందని నమ్ముతారు.హిజ్రాలకు దానం చేస్తే చాలా పుణ్యం అని చెబుతారు. అప్పుడే పుట్టిన పిల్లలను చూసి వారు మగనో ఆడనో లేదా హిజ్రా అవుతాడో చెప్తారు. హిజ్రాలు చనిపోతే కాల్చారు. వారిని పూడ్చిపెడతారు. హిజ్రాలు కూడా పెళ్లిళ్లు చేసుకుంటారు. హిజ్రాల దేవతగా అరవన్ ను నమ్ముతారు. అరవన్ తో హిజ్రాల పెళ్లి జరుగుతుంది. తరువాత రోజు భర్త చనిపోయిన విదవలుగా మారుస్తారు.వారు కట్టుకున్న మంగళసూత్రాన్ని తెంపేస్తారు.

ఎవరైనా హిజ్రా చనిపోతే బాధపడరు.పెద్ద వేడుకగా జరుపుకుంటారు. నరక సమాజం నుంచి విముక్తి లభించిందని వారు నమ్ముతారు. వీళ్ళ అంతిమ సంస్కారాలు చాలా సీక్రెట్ గా జరుపుతారు. ఎవరైనా హిజ్రా శవాన్ని చూస్తే వాళ్ళు కూడా వచ్చే జన్మలో హిజ్రాలుగా పుడతారని సీక్రెట్ గా జరుపుతారు.అందుకే ఎవరైనా హిజ్రా చనిపోతే వారిని రాత్రిపూట మాత్రమే స్మశానానికి తీసుకెళ్తారు.చనిపోయిన హిజ్రా ముఖం మీద చెప్పులతో కొడతారు.అలా కొట్టడం వారి పరంపరంలో భాగం.పురాణాల్లో అర్జునుడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక సంవత్సరం హిజ్రాగా జీవిస్తాడు.పూర్వ కాలంలో రాజుల దగ్గర నృత్యాలు చేస్తూ జీవించేవారు.బ్రహ్మ వలనే హిజ్రాలుగా జన్మించారని నమ్ముతారు.మన భారతదేశంలోనే ప్రతి సంవత్సరం హిజ్రాల సంఖ్యా పెరుగుతుంది.80 శాతంమంది హిజ్రాలు తమ బాడీ పార్ట్శ్ ను ఆపరేషన్ చేపించుకుని హిజ్రాలుగా మారుతున్నారు.ఇవేనండి హిజ్రాల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హిజ్రాల గురించి అలాగే వారి జీవన విధానం గురించి అలాగే పైన చెప్పిన విషయాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.