హిజ్రాలు సెక్స్ లో ఎలా సంతృప్తి చెందుతారో తెలిస్తే షాక్

648

దేవుడు మనుషులను స్పృష్టించాడు.ఆడ మగ అనే రెండు జాతులను కూడా స్పృష్టించాడు.అయితే ఈ తెగలనే కాకుండా మూడవ తెగను కూడా స్పృష్టించాడు.అదే హిజ్రా జాతి.వీళ్ళు మామూలు మనుషులే.అయితే ఆడవారిలో ఆడ లక్షణాలు మాత్రమే ఉంటాయి.మగవారిలో మగలక్షణాలే ఉంటాయి.కానీ వీరిలో కొంచెం తేడా ఉంటుంది.శరీరం మగవాడిలా ఉండే లక్షణాలు మాత్రం ఆడవారిగా ఉంటాయి.అలాగే శరీరం స్త్రీలా ఉంటె లక్షణాలు మాత్రం మగవారిలా ఉంటాయి.పురాణ కాలం నుంచి వీళ్ళు ఉన్నారు.అయితే వీరి విషయంలో మీకెప్పుడైనా ఒక సందేహం వచ్చిందా..పుట్టిన ప్రతి ప్రాణికి సెక్స్ కోరికలుఅంటూ ఉంటాయి కదా.మరి వీరికి కూడా ఉంటాయి.మరి వీళ్ళు ఏ విధంగా సెక్స్ లో సంతృప్తి చెందుతారని ఎప్పుడైనా ఆలోచించారా..ఆలోచించే ఉంటారు కానీ సమాధానము దొరకక పోయింటది.మరి ఆ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

Image result for hijra

హిజ్రాల గురించి తెలుసుకోవాలని సాధారణ మనుష్యులకు ఎక్కువ ఆతురతగా ఉంటుంది. వాళ్ళు కూడా అందరిలానే మనుష్యులు అనే విషయాన్ని ఎందుకు గుర్తించరు ? హిజ్రాల గురించి ఆలోచిస్తున్నప్పుడు లేదా వారి గురించి మాట్లాడాలనుకున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతాయి.అలాంటి ఒక ప్రశ్నే హిజ్రాలు సెక్స్ లో ఎలా సంతృప్తి చెందుతారు.ప్రతి హిజ్రాకు పురుషాంగం ఉంటుంది.కొంతమంది మాత్రం తీయించుకుంటారు.హిజ్రాల మనసులో మేము పొరబాటున మగపుట్టుక పుట్టాం కానీ మేము ఆడవాళ్ళమే అనే ఫీలింగ్ ఉంటుంది.రూపం మాత్రం మగ కానీ మొత్తం స్త్రీ అనే అనుకుంటారు.అందుకే వాళ్ళ మైండ్ సెట్ చిన్నప్పటినుంచి ఆడవాళ్ళ లాగానే ఉంటుంది.కారణం జెనెటిక్ డిఫెక్ట్ .

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇంతవరకు ఇది ప్రూఫ్ కాలేదు కానీ ఇది ఖచ్చితంగా జెనటిక్ డిఫెక్ట్ వలనే ఇలా జరుగుతుంది.కొంతమంది పురుషాంగాన్ని తీసేసుకుంటారు.అయితే మూత్రం రావడానికి మాత్రం ఒక గొట్టంను ఏర్పాటు పెడతారు.కొంతమంది అయితే యోని మార్గం లాగ చేపించుకుంటారు.దాదాపు 3 లేదా 4 అంగుళాలు వచ్చేలా కృతిమ యోనిని చేపించుకుంటారు.ఆ కృతిమ యోని ద్వారా వాళ్ళు సెక్స్ కూడా చేస్తారు.అయితే యోని లాగ చేపించుకొని వాళ్ళు మాత్రం ఆ చిన్న బొక్కలో మగవాడి అంగాన్ని పెట్టించుకుని సంతృపి చెందుతారు.ఇలా యోని లేని స్త్రీలతో సెక్స్ చేస్తే మగవారికి ఎలాంటి తృప్తి ఉండదు కానీ యోనిలాగా ఆపరేషన్ చేపించుకున్న హిజ్రాలతో సెక్స్ చేస్తే హిజ్రాలతో పాటు మగవారు కూడా సంతృప్తి చెందవచ్చు.ఇలా హిజ్రాలు సెక్స్ పరంగా సంతృప్తి చెందుతారు.విన్నారుగా హిజ్రాలు సెక్స్ లో ఏ విధంగా సంతృప్తి చెందుతారో.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.హిజ్రాల గురించి వారి జీవితం గురించి అలాగే సెక్స్ లో వారు తృప్తి పరిచే విధానం గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.