రోజురోజుకు అక్రమ సంబంధాలు పెరిగిపోవడం వెనుక ఉన్న ఈ 5 కారణాల గురించి తెలిస్తే షాక్.

203

ఇటీవలి కాలంలో స్త్రీపురుషుల మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నాయి. దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు. శృంగార జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి. దేశంలో అక్రమ సంబంధ మోజులో పడి కట్టుకున్న భర్తలను దారుణంగా చంపుతున్నారు భార్యలు. ఈ మధ్య ఇలాంటి ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయి. అయితే అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలేంటి. అసలు ఎందుకు ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పెట్టుకోడానికి కారణాలేంటి. ఇప్పుడు చూద్దాం.

ఈ క్రింది వీడియో చూడండి

  1. అక్రమ సంబంధం పెట్టుకోడానికి భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య సంతృప్తికరమైన దాంపత్య సుఖం లేక పోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బెడ్రూంలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీపురుషుడు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే, శృంగారంలో తన శరీర అందాలను పురుషుడు అసహ్యించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదట. దీంతో పరాయి పురుషుని కోసం వెంపర్లాడుతుందట.
Image result for illegal affair
  1. వివాహమైన తర్వాత బాగా అలంకరించుకుని పడక గదికి వచ్చే స్త్రీ, రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపకపోవడం, ఎలా పడితే అలా పడకగదిలోకి రావడం అనేది అనేక మంది పురుషులకు పూర్తి నిరాశ కలిగిస్తోందట. అలాగే, పెళ్లికి ముందు తన మనస్సులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణంగా చెపుతున్నారు.
Image result for illegal affair
  1. వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ అందుకు తగినట్టు తనకు భర్త గుణగణాలు లేకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురవుతుందంట.అందుకే తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక ఆమెకు నచ్చిన లక్షణాలు ,గుణగణాలు ఉన్న పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని ఆ కోర్కెలను తీర్చుకునేందుకు ఉబలాటపడుతుంది.
Image result for illegal affair
  1. ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ కార్యాలయాల్లో పని చేసే సమయంలో ఇతర మహిళలకు పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకోవడం, అదేవిధంగా తాము కూడా సంబంధం పెట్టుకోవాలని భావించడం. ఇదే తరహా సంబంధాలపై పురుషులు కూడా ఆసక్తి చూపడం. తమ పురుష సహచరులు, బాస్‌లతో అధిక సమయం గడపడం వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు కారణాలవుతున్నట్లు తెలుస్తుంది.
Image result for illegal affair
  1. తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడక పోవడం, నడుచుకోక పోవడం కూడా అక్రమ సంబంధాలకు కారణం. కాబట్టి మీ భార్య లేదా భర్తకు మీరు ఎలా ఉండాలో మీకు వాళ్ళు ఎలా ఉంటె ఇష్టమో ముందు తెలుసుకుని అలా ఉండటానికి ట్రై చెయ్యండి. అప్పుడు మీ భర్త లేదా భార్య పరాయివాళ్ళ మోజులో పడకుండా ఉంటారు. మరి రోజురోజుకు పెరిగిపోతున్న అక్రమ సంబందాల గురించి అలాగే అక్రమ సంబంధాలు పెరగడానికి గల కారణాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.