పాత 10 రూపాయల నోటు మీ దగ్గర ఉంటె వెంటనే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి.. మీకు 5 లక్షలు

733

మీరు 10 రూపాయల నోటును చూసే ఉంటారు.కానీ 10 రూపాయల నోటు మీద నెమలి ఉండటం ఎప్పుడైనా చూశారా.. లేదు కదా.కానీ అలంటి నోట్లు చాలా ఉన్నాయి,ఆ 10 రూపాయల నోటు ధర అన్నిటికన్నా ఎక్కువగా పలుకుతుంది. ఒకవేళ ఇలాంటి నోటు మీ దగ్గర ఉంటె మీరు లక్షాధికారులు అవ్వడం పక్కా..మీ దగ్గర ఉన్న ఈ 10 రూపాయల నోటును ఎక్కడ అమ్మవచ్చు. ఎంతకు అమ్మవచ్చు లాంటి విషయాల గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for 10rs old note

ఈ రకం 10 రూపాయల నోటు 1970 కాలంలో విడుదల చేశారు.అప్పటి గవర్నర్ s. జగన్నాధం. ఆ తర్వాత కేఆర్ పూరి ఐజీ పటేల్ మన్మోహన్ సింగ్ మరియు ఆర్ఎన్ మల్హోత్రా కాలంలో కూడా ఈ నోటు చలామణీలో ఉండేది. ఈ నోటు ఎందుకు అంతా ప్రాధాన్యత ఉందంటే దానికి ఉన్న డిజైన్ వలన. మొదట్లో ఈ 10 రూపాయల నోటు మీద పడవ ఆకృతి ఉండేది. ఆ తర్వాత పడవ ఆకారంలోకి మార్చిన తర్వాత బాగా ప్రాచుర్యం పొందింది. అయితే 1990 వచ్చిన తర్వాత ఈ నోట్లను ఇప్పుడు ఉన్న గార్డెన్ లను ముద్రించడం ప్రారంభించారు. 70 లలో ముద్రించిన నోట్ల మీద ఎర్ర ఇంకుతో నెంబర్ రాసి ఉండేది. కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉండేది.13 భాషలలో పది రూపాయల నోటు అని రాసి ఉండేది. ఈ 10 రూపాయల నోటు విలువ ఎక్కువగా పెరగడానికి కారణం గవర్నర్ సిగ్నేచర్స్. గవర్నర్ సిగ్నేచర్స్ చాలా రేర్ గా దొరుకుతుంటాయి.

వీటి విలువ లక్షల్లో ఏమి ఉండదు కానీ దాని విలువ ఎక్కువగానే ఉంటుంది.ఒకవేళ మీ దగ్గరా ఇప్పటి గవర్నర్ నరసింహన్ సైన్ చేసిన నోటు కనుక మీ దగ్గర ఉంటె దాని విలువ చాలా ఎక్కువ ఉంటుంది.దాదాపుగా 5000 రూపాయల వరకు దాని విలువ ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర బండల్ గా ఉంటె దాదాపుగా 25 వేల వరకు పలుకుతుంది. అలాగే వేరే వేరే గవర్నర్ సైన్ లు ఉంటె వేరే వేరే రకాలుగా మీకు డబ్బులు ఇస్తారు. మీ దగ్గర s జగన్నాథన్ సైన్ ఉంటె మీకు 2 వేల వరకు సంపాదించి పెడుతుంది. అలాగే కేఆర్ పూరి సంతకం ఉన్న నోటు ఉంటె 500 దాకా సంపాదించవచ్చు. ఇలా ఒక్కొక్క గవర్నర్ సంతకానికి ఒక్కొక్క ధర ఉంటుంది.మరి మీ దగ్గర ఉన్నాయా ఇలా గవర్నర్ సంతకం చేసిన నోట్లు.ఉంటె ఆర్బీఐ దగ్గరకు వెళ్లి మార్చుకోండి. మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఈ పాత నోట్ల గురించి అలాగే దాని మీద సంతకం ఉన్న గవర్నర్ ప్రకారం దానికి ఉన్న విలువల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.