ఒక్క లవంగం తో ఇలా చేస్తే అది వర్షంలా కురుస్తుంది

675

ప్రస్తుత కాలంలో చాలా మంది లైంగిక సమస్యలతో బాధపడుతున్నారు. సెక్స్ సామర్థ్యం తగ్గడానికి వివిధ రకాల కారణాలున్నాయి. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం, సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన’ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా నేడు ‘డయాబెటిస్’ వ్యాధిగ్రస్తులు 50 నుండి 60 శాతం మంది సెక్స్ సమస్యలతో బాధపడుతున్నారు.ఎవరైతే శృంగారంలో వీక్ గా ఉన్నారో, ఎవరైతే 5 నిమిషాలలోనే శృంగారం కంప్లీట్ చేస్తున్నారో వారి కోసమే ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. విని తెలుసుకోండి.

Image result for sperm

మన శరీరానికి వేడిని తగిలించాలి. శరీరానికి వేడి తగిలితే లోపల బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అలాంటి సమయంలో ఇది మగవారిలో హార్మోన్స్ పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ను పెంచుతుంది. అంటే మగతనాన్ని పెంచుతుంది. టెస్టోస్టిరాన్ పెరిగితే శృంగార కోరికలు కూడా పెరుగుతాయి. అలాగే స్టామినా పెరగడం కూడా జరుగుతుంది. రాత్రిపూట నిద్రపోయే ముందు రెండు లవంగాలను తీసుకుని వాటిని పొడిగా చేసి వేడి వేడి పాలల్లో కలిపి తాగాలి. ఇలా చెయ్యడం వలన శరీరానికి కావాల్సిన వేడి లభిస్తుంది. శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఒకవేళ మీ శరీరంలో వేడి ఎక్కువగా ఉంటె వీటిని ఉపయోగించకుండా ఉండటమే మంచిది.

కొంతమందికి శరీరం చల్లగా ఉండి లోపల అవయవాలు కూడా ముడుచుకున్నట్టు ఉంటాయి. అటువంటి వారికి అంగస్తంభన అనేది జరగదు. కాబట్టి ఈ చిట్కాను పాటించడం వలన అంగస్తంభన జరగదు కాకుండా వీర్యం చిక్కగా వస్తుంది. అలాగే అనుకున్న సమయం కంటే కాస్త ఎక్కువ సమయమే శృంగారం చేయగలుగుతారు. అలాగే అల్లంతో కూడా శృంగార సామర్థ్యం పెంచుకోవచ్చు. అల్లం ద్వారా వచ్చే శొంఠి ద్వారా శృంగార సామర్థ్యం పెంచుకోవచ్చు. శరీరానికి కావాల్సిన ఉష్ణాన్ని శొంఠి కలిగిస్తుంది. దీంతో బ్లడ్ సర్కులేషన్ జరుగుతుంది. దీని వలన పురుషాంగం స్టామినా కూడా పెరుగుతుంది.శొంఠిని పొడిగా చేసి మీరు చేసే భోజనంతో కలిపి తినాలి. లేదా వేడి నీళ్లలో కలిపి తాగినా మంచి ఫలితం లభిస్తుంది.ఒకవేళ మీరు సాధారణంగా 5 నిముషాలు శృంగారం చెయ్యగలిగితే దీనిని తీసుకున్న తర్వాత 10 నిమిషాలు శృంగారం చెయ్యగలుగుతారు.కాబట్టి పైన చెప్పిన టిప్స్ ను పాటించి మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోండి.మరి ఈ విషయం గురించి మీరేమంటారు. పైన చెప్పిన టిప్స్ గురించి అలాగే శృంగార సామర్థ్యం పెరగాలంటే ఇంకా ఏమేమి చెయ్యాలో మాకు కామెంట్ రూపంలో చెప్పండి.