అలా శృంగారం చేస్తేమీరు వెంట‌నే చ‌నిపోతారు అలాంటివి ట్రై చేయ‌కండి

596

మ‌నుష్యుల‌కు శృంగారం ఎంత ఇంపార్టెంటో ఆరోగ్య‌క‌ర‌మైన శృంగారం అంత‌క‌న్నా ముఖ్యం.అలాగే ఇద్ద‌రూ కూడా ఏ నిర్ణ‌యం తీసుకున్నా ఇద్ద‌రి అభిప్రాయంతో తీసుకోవాలి, ఈ శృంగారంలో ఓ శృంగారం ఎక్కువైతే మ‌గ‌వారికి డేంజ‌ర్ అని సెక్సాల‌జిస్టుల ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డైంది. ఎక్కువ మంది సెక్స్ భాగాస్వాములున్న మగువలకు నోటి, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువని పరిశోధకులు చెబుతున్నారు. మగవారికి నోటి తో సెక్స్ కు పాల్పడే భాగస్వామ్యుల సంఖ్య పెరిగిన కొలది హెచ్. పి. వి సంబంధింత క్యాన్సర్ ప్రమాదాలు పెరుగుతూ ఉంటాయని అమెరికన్ అసోసియేషన్ ఫర్ అడ్వాన్స్ మెంట్ అఫ్ సైన్సెస్ ప‌రిశోధ‌కులు చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంద‌ట‌.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

మ‌గ‌వారికి సెక్స్ పార్ట్‌న‌ర్లు ఎక్కువ‌వుతున్న కొద్ది…వారితో నోటితో సెక్స్‌కు పాల్ప‌డుతుంటే వారికి ఇటువంటి రోగాలు సంక్రమించే అవకాశాలు రెట్టింపుగా ఉన్నాయని ఈ ప‌రిశోధ‌కులు తెలిపారు. ఇతరుల కన్నా మధ్య వయస్సు గల తెల్లవారికి ఈ ప్రమాదాలు ఎక్కువని జాన్స్ హొప్కిన్స్ యూనివర్సిటీ కి చెందిన జిప్సీఅంబర్ డి సౌజా పేర్కొన్నారు. మగవారికి సెక్స్ భాగస్వాముల సంఖ్య ఎక్కువైన కొలది ఈ రోగ ప్రమాదం పెరుగుతూ ఉన్నా, ఆడవారి విషయంలో మాత్రం ఆ విధంగా జరుగదని ఆమె చెప్పారు. ఒకే సంఖ్యలో సెక్స్ భాగస్వాములున్న ఆడ, మగ వారిని పోల్చి చూస్తే ఆడవారి కన్నా మగవారికి ఈ వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.. ఇలా శృంగారం చేస్తే క‌చ్చితంగా జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉంది అని ఇద్ద‌రు పార్ట‌న‌ర్స్ కి ఇది మంచిది కాదు అని చెబుతున్నారు. మ‌రి చూశారుగా ఇలా శృంగారం చేసేవారు కాస్త ఇప్ప‌టి నుంచి అయినా జాగ్ర‌త్త‌గా ఉండాలి అని చెబుతున్నారు వైద్యులు.