స్త్రీలు రాత్రి ఆ పని చేయకపోతే మన పూర్వీకులు ఏం చేసేవారో తెలిస్తే షాక్

618

ఇప్పుడంటే మహిళలు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు.వారికి ఏం చెయ్యాలనిపిస్తే అది చేస్తున్నారు.వారు చాలా స్వేచ్ఛగా జీవిస్తున్నారు.వారి మీద ఎలాంటి ఆంక్షలు లేవు.కానీ ఒకప్పుడు అలా కాదు స్త్రీల మీద అనేక ఆంక్షలు విధించేవారు.అవి చాలా కఠినంగా ఉండేవి.ఏం చెయ్యాలన్నా తండ్రి సోదరుడు లేదా భర్త అనుమతి ఉండాల్సిందే.పనుల విషయం దగ్గర నుంచి వారి చదువు విషయం వరకు అన్నిట్లో ఆంక్షలు ఉండేవి.అయితే శృంగార విషయంలో కూడా వారికి ఆంక్షలు ఉండేవి.చెప్పుకుంటూపోతే చాలా విషయాలలో వారు కొన్ని నియమాలకు కట్టుబడి ఉండేవారు.మరి వారు ఆ కాలంలో పాటించిన నియమాలు వారికి ఉన్న ఆంక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Image result for old king sex  images of india

శృంగారం ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు.రాత్రి పుట మాత్రమే చెయ్యాలి.భర్త కొట్టినా తిట్టినా అరచినా ఏమి అనకూడదు.ఒక్కమాట కూడా మాట్లాడకుండా అక్కడినుంచి వెళ్ళిపోవాలి.అంతేతప్ప ఎదురుచెప్పకూడదు.భర్త ముందుకు భార్యలు అందంగా అలంకరించుకొని రావాలి. భర్త లేకపోతే వాళ్ళు ఎట్టిపరిస్థితిలో అందంగా అలంకరించుకోకూడదు.భర్త ఎంత తక్కువ సంపాదించినా దానితోనే ఇల్లు గడపాలి తప్ప ఎక్కువ మాట్లాడకూడదు.వేశ్యతో ఒక స్త్రీ మాట్లాడితే ఇక ఆమె సంగతి అంతే. ఆమెను ఎవరు ఇళ్లలోకి రానివ్వరు.ఆమెను కూడా వేశ్యలాగా చూసేవారు. ఇంత కఠినమైన నియమాలు అప్పట్లో ఉండేవి.పండుగలు వచ్చినప్పుడు మహిళలు ఖచ్చితంగా ఉపవాసం చెయ్యాలి.భర్త కుటుంబం కోసం భర్త కోసం ఆమె ప్రార్తించాలి.స్త్రీలకూ రుతుక్రమం అయినప్పుడు భర్తలను చూడకూడదు.అతను చూసే విధంగా ఎదురుపడకూడదు.విడిగా పడుకోవాలి తినాలి నిద్రపోవాలి.ఇంట్లో ఒక మూలాన కూర్చోవాలి కానీ ఎక్కడ తిరగకూడదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

బిచ్చగాళ్ళు ఆవు అతిధులకు భోజనం పెట్టకుండా స్త్రీలు భోజనం చెయ్యకూడదు.భర్త భోజనం చేసిన తర్వాతనే భార్య కూడా తినాలి.భర్త గురించి ఏ విషయం కూడా ఇతరులకు చెప్పకూడదు.అలా చేస్తే పెద్ద నేరం చేసినట్టే లెక్క.భర్త నిద్రపోయిన తర్వాతే స్త్రీలు పనిచేయాలి.ఉదయం భర్త లేవకముందే నిద్రలేవాలి.భర్త అనుమతి లేకుండా భార్య గడప దగ్గర నిలబడకూడదు.గడప దాటి బయటకు వెళ్ళకూడదు.భర్త ఒక్కసారి పిలిస్తే పలకాలి.భర్త ఆదేశానుసారం నడుచుకుని పనులు చేసిపెట్టాలి. ఆడపిల్లలు చదువుకోడానికి కూడా వీలు లేదు.చదువుకోవడం పెద్ద తప్పు.అలాగే ఆ కాలంలో సతీసహగమనం అనేది ఉండేది.భర్త చనిపోతే భర్తతో పాటు ఆమెను కూడా చితిలో వేసేవారు.భర్తతో పాటే భార్య కూడా చనిపోవాలనే నియమం ఉండేది.ఇలా పూర్వ కాలంలో స్త్రీలు ఎన్నో ఆంక్షలతో జీవించేవారు. ఈ నియమాలు ఇప్పటికి కూడా ఎన్నో ప్రాంతాలలో అమలవుతున్నాయి.ఆ నియమాలు తొందరగానే మాసిపోయి ఈ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో స్త్రీలు స్వేచ్ఛగా జీవించాలని కోరుకుందాం.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.ఆ కాలంలో స్త్రీలు పాటించిన నియమాలు వాళ్లకు ఉన్న ఆంక్షల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.