అవి మెత్తగా ఉంటే…ఎక్స్పీరియన్స్ ఉన్నట్లేనా.?.

970

నాకు కొత్త‌గా పెళ్లి అయింది అయితే నా భార్యని పెళ్లి చూపుల్లో చూడ‌గానే ఆమె చాలా అందంగా క‌నిపించింది ..ఇక ఆమె రోమ్ములు చూసి నాకు వెంట‌నే పిల్ల న‌చ్చి పెళ్లి చేసుకున్నాను.. అయితే ఆమెతో మొద‌టి రాత్రి శారీర‌కంగా క‌లిసిన త‌ర్వాత, నాకు ఓ భ‌యంక‌ర‌మైన అనుమానం క‌లిగింది. ఎందుకు అంటే ఆమెతో నేను శృంగారం చేసినంత సేపు త‌ను అస‌లు ఎటువంటి సంకోచం లేకుండా, అస‌లు మొద‌టి రాత్రి అనే భ‌యం లేకుండా పాల్గొంది. చిన్న‌ అరుపు కూడా అర‌వ‌లేదు, ఆమెకు అంగ‌ప్ర‌వేశం చేసినా ఎటువంటి నొప్పి క‌ల‌గ‌లేదు, ఇక ఆమె రొమ్ములు కూడా వ‌దులుగా మారి, చాలా లూజ్ గా అయిపోయాయి, దీంతో నాకు రెండోవ రోజు నుంచి ఆమెతో సెక్స్ లో పాల్గొనాలి అనిపించ‌డం లేదు, ఆమె క‌న్నెకాదు అని నాకు అనుమానంగా ఉంది. ఆమె యోని కూడా చాలా లూస్ అవ‌డం వ‌ల్ల, ఆమె పెళ్లికి ముందే శృంగార అనుభ‌వం అనుభ‌వించింది అనిపిస్తోంది.. నా ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబు చెప్పండి అని డాక్ట‌ర్ ని అడిగాడు ఓ పెళ్లి అయిన వ్య‌క్తి.

Image result for wife and husband
అయితే ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన‌ కొన్ని విష‌యాలు ఉన్నాయని డాక్ట‌ర్ స‌మాధానం చెబుతున్నారు… మీ భార్యని మీరు సంతృప్తిప‌రిచాను అని అనుకోవాలి, అంతేకాని ఇలాంటి అనుమానాలు పెట్టుకోకూడ‌దు, ఇక ముఖ్యంగా చాలా మందికి తెలియని అంశం పురుషుల అంగం వారి స్పంద‌న బ‌ట్టి 3.5 నుంచి 6.5 అంగులాల వ‌ర‌కూ పెరుగుతుంది. ఇలా ఉన్న వారు వారి లైంగిక ఆనందం పొందుతారు. అయితే పార్ట‌న‌ర్ కూడా వీరికి అన్నింటా స‌హ‌క‌రిస్తేనే వీరికి లైంగిక ఆనందం క‌లుగుతుంది. ముఖ్యంగా స్త్రీలో బీజ‌వాహీత లోతు కూడా మూడు నుంచి 6 అంగులాలు ఉంటుంది.. అందుకే మ‌గ‌వారి పురుషాంగం స్పందించిన త‌ర్వాత ఆ బీజ‌వాహిత లోతు బ‌ట్టి వారి స్పంద‌న క‌లుగుతుంది. ఈ స‌మ‌యంలో అంగప్ర‌వేశం చేయ‌డం మూలంగా వారికి ఆనందం క‌లుగుతుంది.

Image result for wife and husband

ఇక బీజ‌వాహిత లోతు ఎక్కువ‌గా ఉండి అంగం చిన్న‌దిగా ఉంటే ఆ యువ‌తికి కాస్త ఇబ్బంది క‌ల‌గ‌క‌పోవ‌చ్చు, ఎందుకంటే యోని పెద్ద‌దిగా అంగం చిన్న‌దిగా ఉండ‌టం వ‌ల్ల, అదే యోని చిన్న‌దిగా ఉండి అంగం సైజు పెద్ద‌దిగా ఉండి, అంగ‌ప్ర‌వేశ స‌మ‌యంలో ఆమెకు ఇబ్బంది క‌లుగుతుంది.. ఇది కేవ‌లం యోని ద్వారాలు వాటి లోతు బ‌ట్టీ ఉంటుంది. అంతేకాని మొద‌టి అనుభ‌వం అనేది కాదు అని చెబుతున్నారు డాక్ట‌ర్, ఇక ఆమె క‌న్నెపొర ఉంటేనే క‌న్నె అనేది ఇక మ‌ర్చిపోవాలి అని, ఇప్పుడు 5 శాతం మందికి కూడా క‌న్నెపొర‌ ఉండ‌టం లేదు అని, సైకిల్ తొక్క‌డం జంపింగ్ చేయ‌డం ప‌లు డ్యాన్సులు చేయ‌డం మూలంగా, క‌న్నెపొర ఆదిలోనే చిరిగిపోతోంది అని ,ఇది మూడ‌న‌మ్మ‌కం మాత్ర‌మే అని,సైన్స్ ప్ర‌కారం ఇది న‌మ్మ‌వ‌ద్దు అని చెబుతున్నారు డాక్ట‌ర్.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక మీ భార్య విష‌యంలో అన‌వ‌స‌ర‌పు అనుమానాలు పెట్టుకుని స‌మ‌యం చెడ‌గొట్టుకున్నారు అని, మీరు ఆమె మాన‌సిక ప‌రిస్దితి చూడండి, మీతో ఎలా ఉంటుంది మీ పైప్రేమ చూపిస్తుందా లేదా చూసి ఆమెతో మెల‌గండి అని చెబుతున్నారు డాక్ట‌ర్… ఇక రొమ్ములు మొత్త‌గా ఉండ‌టం అనేది కూడా మీ అప‌న‌మ్మకం, మీరు ఆమెకు కొవ్వు ఎక్కువ‌గా ఉన్న ప‌దార్దాలు ఇస్తే ఆమెకు రొమ్ముల సైజు మ‌రింత పెరిగేలా చేస్తాయి.. ఆమె వేసుకునే దుస్తులు కూడా బిగుతుగా ఉండేలా వేసుకోమ‌నండి, అప్పుడు మీకు లూజ్ అయ‌న‌ట్టు భావ‌న తొలిగిపోతుంది అని చెప్పారు డాక్ట‌ర్, మ‌రి ఇలాంటి అనుమానాల ఎవ‌రికైనా ఉంటే ఈ వీడియో చూడండి మ‌రీ మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.