శృంగారానికి గంటముందు ఈ జ్యూస్ తాగితే గంటసేపు ఆపకుండా దున్నుతారు

348

పురుష ప్రపంచంలో దాదాపు 45 శాతం మగరాయుళ్లు శీఘ్రస్కలనం సమస్యతో బాధపడుతుంటారు. ఇది పురుషుల సెక్స్ సమస్యలలో అత్యంత ముఖ్యమైంది. దీనివల్ల పురుషులు ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయి ఆత్మన్యూన్యతకు లోనవుతూ భార్యతో సెక్స్‌ను వాయిదా వేయడమో లేదా డిప్రెషన్‌కు గురవుతూ ఆమెను అనుమానించడమో చేస్తుంటారు. చాలాసార్లు ఈ స్థితిలో విడాకుల వరకూ వెళ్ళే దంపతులూ ఉన్నారు. అయితే, శీఘ్రస్కలన సమయాన్ని ఎవరూ ఇప్పటి దాకా సరిగా నిర్వచించలేదు. అర నిమిషం, నిమిషం లేదా 2 నిమిషాలలో వీర్యం స్కలనం అయిపోవడాన్ని శీఘ్రస్కలనం అంటారు. ఇది మనిషి – మనిషికీ తేడాగా ఉంటుంది.

Image result for lovers

మూత్రనాళాల్లో ఇన్‌ఫెక్షన్స్, ఇతర ప్రత్యుత్పత్తి అవయవాల్లో ఇన్‌ఫెక్షన్స్, హైబీపికి వాడే ఇంగ్లీష్ మెడిసిన్స్ వంటివి కారణం కావొచ్చని వైద్యులు చెపుతున్నారు. వీటికంటే మానసిక కారణాలే చాలా ఎక్కువగా ఉండాయంటున్నారు. చిన్న వయసులోనే శృంగారంలో పాల్గొని, అనుభవాల్లో భయందోళనలతో త్వరగా స్కలించిన వారిలో ఈ సమస్య కనబడుతుందని చెపుతున్నారు.హస్త ప్రయోగం చేసుకునే తొలినాళ్లలో ఉద్రేకం ఎక్కువ కలిగి వెంటనే వీర్య స్ఖలనం జరిగిపోవడం. అలాగే, ఇతరులకు పట్టుబడుతామేమో అన్న భయం, ఆందోళనలతో నాడీ వ్యవస్థ తీవ్రంగా స్పందించడం, సెక్స్ త్వరితంగా ముగించాలనుకోవడం, వేశ్యలవద్ద ఆందోళనతో త్వరగా ముగించడం అలాగే, చిన్నప్పటి నుంచి తల్లి చాటు బిడ్డలా పెరగడం, సున్తీ చేస్తారన్న భయం వంటి వాటి వల్ల కూడా ఈ సమస్య వస్తుందని చెపుతున్నారు.

Image result for lovers

కొత్త దంపతుల్లో ఆందోళన, భయం వల్ల కూడా శీఘ్రస్కలనం అవుతుందట. బాగా అలసిపోవడం, నీరసించి పోవడం, డిప్రెషన్‌లో ఉండడం, తనను తాను తక్కువ అంచనా వేసుకోవడం, అంగం చిన్నదని భయపడటం, హస్త ప్రయోగం వల్ల సెక్స్ సమస్యలు వస్తాయన్న అనుమానాలు, అనారోగ్యం, టెన్షన్, ఫర్‌ఫ్మాన్స్ ఆంగ్జైటీ, తక్కువ సమయంలో ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొనడం, ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోవడం తదితరాలు ఇతర కారణాల వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుందని చెపుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌స్య ఉండ‌కూడ‌దు అంటే ఈ జ్యూస్ తాగితే చాలు ఇది మీకు తొంద‌ర‌గా స్క‌ల‌నం కాకుండా నిరోధిస్తుంది మ‌రి అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

దానిమ్మ పండులో యాంటీయాక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి… దీంతో అంగం గ‌ట్టిప‌డుతుంది ..వీర్యం ప‌డిపోకుండా ఉంటుంది.. ప్ర‌తీ రోజు ఓ గ్లాస్ దానిమ్మ ర‌సం తాగితే చాలు, అలాగే పుచ్చ‌కాయ క‌లింగ పళ్లు జ్యూస్ తాగితే, ఇందులో అమినో యాసిడ్స్ ఎక్కువ‌గా ఉండ‌టం వ‌ల్ల ఇది ర‌క్త ప్ర‌స‌ర‌ణ‌ వేగం పెంచుతుంది.. అందుకే ఇలా జ్యూస్ తాగితే అలుపు లేకుండా మీరు మీపార్ట‌న‌ర్ తో శృంగారం చేయ‌వ‌చ్చు..మ‌రి దీనిపై మీ అభిప్రాయాల‌ను కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.