అబ్బాయిలు ఇలా ఉంటే అమ్మాయిలు మిమ్మల్ని వదలరు ఇవే టెక్నిక్స్

608

ఆడవాళ్ళు మీ గురించి మాట్లాడుకోవడం లేదని భయపడుతున్నారా? మీరు ఒకడుగు ముందుకు వేయాలని తెలిసినా ఎలా వేయాలో తెలియడం లేదా? అయితే ఆకర్షణీయంగా వుండడం ఎలా అనే అంశం మీద ఇక్కడ ఇచ్చిన చిట్కాలు మీ ఆకర్షణ కళను మరో అడుగు ముందుకు తీసుకు వెళ్తాయి. మీతో రమ్మని ఆడవాళ్ళను బతిమాలే కన్నా, వాళ్ళే మీ దృష్టి కోసం పోటీ పడతారు. మ‌రి అలా మీలుక్ మీ బిహేవియర్ ఈ ట్రిక్స్ తో చిన్న ప‌ద్ద‌తుల‌తో మార్చుకోండి.

Related image
మీ ఫాషన్ ను మెరుగు పరచుకోండి:
స్టైల్ గా వుండి, మీ శరీరానికి నప్పే బట్టలు వేసుకోండి. మీ జుత్తు, కళ్ళు, చర్మం రంగుకు సరిపోయేలాంటి రంగులు వేసుకోండి.

జిమ్ కి వెళ్ళండి :
మీకు నిఖార్సైన బాడీ బిల్డర్ కి వుండే శరీరాకృతి అక్కర్లేదు కానీ, మీరు ఆకర్షణీయంగా ఉండాలంటే మీరు మంచి శరీరాకృతి లో ఉండాల్సిందే. కార్డియో వ్యాయామంతో పాటు బలానికి కూడా శిక్షణ తీసుకుని ఆడవారిని ఆకర్షించే శరీరాకృతిని సొంతం చేసుకోండి.

Image result for gym
హెయిర్ పై జాగ్ర‌త్త‌లు తీసుకోండి..
స్టైలిష్ హెయిర్ కట్ కలిగి వుండండి, మీ గోళ్ళను ట్రిమ్ చేసుకోండి, మీ ముఖ వెంట్రుకలను ట్రిమ్ లేదా షేవ్ చేసుకోండి. ముక్కు, చెవులలో జుత్తు వుంటే, మాన్-స్కేపింగ్ చేయించుకోండి.

మంచి పరిమళం కలిగి వుండండి:
మీరు కొలోన్ ఎక్కువగా వాడడం కాకుండా, మంచి షవర్ చేసి, మంచి పరిమళం వచ్చే డియోడరెంట్ వాడి మీ శ్వాస కూడా బాగుండేలా చూసుకోండి. మీరు ఎంత ఫిట్ గా, ఫాషన్ గా వున్నా మీరు చెమట కంపు కొట్టినా, లేక శ్వాస బాగా లేకున్నా మీరు ఒంటరి గానే ఉండిపోతారు.

Image result for hair styles
మంచి శరీరాకృతి కలిగి వుండండి
నిటారుగా నిల్చునే వ్యక్తీ ఆత్మవిశ్వాసం కలిగినట్టు కనపడతాడు, అదే ముందుకు వంగి వుంటే అభద్రతగా, అసౌకర్యంగా ఉన్నట్టే. మంచి శరీరాకృతి కలిగి వుంటే మీరు ఆకర్షణీయంగా కనపడతారు, దాంతో ఆడపిల్లలు కూడా అలాగే ఆలోచించేలా ప్రభావితం అవుతారు.

ఒక సెక్సీ కంఠ స్వరం కలిగి వుండండి
రేడియో అనౌన్సర్లను, న్యూస్ కాస్టర్లను అనుకరించడం మానివేయండి. దాని బదులు ఒక సినిమా లోని సెక్సీ వ్యక్తీ కంఠ స్వరం అనుకరించండి. ఎవరు మాట్లాడుతున్నారా అని ఆడవారు వెనుదిరిగి చూస్తారు, వారితో సంభాషించినప్పుడు కరిగిపోతారు.

Image result for decent boys

శాంతంగా, ధృడంగా వుండండి
మీతో మాట్లాడుతున్న స్త్రీ ఉద్వేగానికి లోనైనా, చికాకు పెట్టినా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి. ఆవిడ ఉద్వేగాల వల్ల కలత చెందక పోతేనే మీకు మరిన్ని మార్కులు వచ్చినట్టు. మీ మర్యాదలు పాటించండి. ఆమె కోసం తలుపు తీసి పట్టుకుని, థాంక్యూ అనడం లాంటి చిన్న చిన్న మర్యాదల వల్ల మీరు సహృదయులని అర్ధం అవుతుంది. మీరు మర్యాదలు పాటించినప్పుడు ఆవిడ మిమ్మల్ని వింతగా చూస్తే దాని అర్ధం ఈ మధ్య ఇలాంటివి చాలా మంది చేయట్లేదనేది గుర్తుంచుకోండి.

ఒక అవకాశం తీసుకోండి:
ఒక స్త్రీ ని ఆకట్టుకోవడానికి మీరు విభిన్న మార్గాలు ప్రయత్నించి ఏది పనికొస్తుందో తెలుసుకోవాలి. అయితే స్త్రీని ఆకట్టుకునే ప్రయత్నం చేయకుండానే వుండి పొతే ఆమె కౌగిట్లో వాలే బదులు మంచి స్నేహితుల జాబితాలో చేరిపోతారు.

ముందడుగు వేయండి…
ఆకర్షణ సంకేతాలు అందగానే మీ అడుగు మీరు వేసి సాధ్యమైనంత త్వరగా ఆమె ఒంటరిగా దొరికేలా చూడండి. నిర్ణయాత్మకంగా వుండి విషయాన్ని ము౦దుకు నడిపించే మగవారిని స్త్రీ మెచ్చుకుంటుంది..

మ‌రి చూశారుగా ఇలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే మీరు మంచి లుక్స్ తో కనిపిస్తారు అలాగే మిమ్మ‌ల్ని మ‌గువ‌లు కూడా ఇష్ట‌ప‌డ‌తారు. మ‌రి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.