సెక్స్ చేసిన త‌ర్వాత మ‌గాడి దెబ్బ‌కి అమ్మాయిలు ఏడ‌వ‌కూడ‌దంటే ఇలా చేయండి.

1126

మనిషి జీవితంలో శృంగారానిది ప్రధాన పాత్ర. ఆకలి, నిద్రకు ప్రాధాన్యం ఇచ్చినట్టే.. యుక్త వయసులోకి వచ్చాక.. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. మగాళ్లయితే తమ పార్టనర్‌తో ఎంజాయ్ చేయడం కోసం ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. కాని కొందరు అమితాశ‌క్తి కూడా ఒక్కోసారి చూపిస్తూ ఉంటారు. చాలా మంది కోత్త కొత్త ప్ర‌య‌త్నాల‌తో సెక్స్ మాధుర్యాన్ని పొందాలి అని, అమ్మాయిల‌కు ఇష్టం లేని విధంగా శృంగార మాధుర్యాన్ని పొందాలి అని భావిస్తారు.. వారికి ఇష్టం లేక‌పోయినా బ‌ల‌వంతంగా త‌మ మూడ్ ని తీర్చాలని కోరుకుంటారు.Image result for girls crying

సెక్స్ తర్వాత మూడ్ బాగుంటుందని, రిలాక్స్‌డ్‌గా ఉంటామని చాలా మంది భావిస్తుంటారు. కానీ అందరి విషయంలో ఈ అభిప్రాయం సరికాదట. కలయిక తర్వాత కొందరు మహిళలు విషాదంలోకి వెళ్లిపోతారు. ఏడుస్తూ, చిరాగ్గా ఉంటారు. దీన్నే పోస్ట్‌కాయిటల్ డిస్పోరియా అంటారు. మగాళ్లలోనూ ఈ తరహా లక్షణాలు కనిపిస్తున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. 41 శాతం మంది పురుషులు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి లక్షణాలకు లోనవుతున్నట్టు సదరు అధ్యయనం వెల్లడించింది.Image result for girls crying

శృంగారం తర్వాత విషాదంగా మారిపోతున్న మగాళ్లు.. ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నారట. అసంతృప్తిగా, అవిశ్రాంతంగా ఫీలవతారట. కలయిక తర్వాత కొందరు సంతృప్తిగా కనిపిస్తే, మరి కొందరు మాత్రం ఎలాంటి భావోద్వేగాలు లేకుండా ఉంటారని ఆ అధ్యయనంలో వెల్లడైంది. అందుకే ఇద్ద‌రూముందే మాట్లాడుకుని ఇద్ద‌రికి అంగీకారం అయితేనే త‌మ శృంగార మాధుర్యాన్ని పొందాలి లేక‌పోతే శృంగారం చేయ‌కుండా వీలు కుదిరిన స‌మ‌యంలో చేసుకోవ‌డం మంచిది..

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ముఖ్యంగా అమ్మాయి మొద‌టిసారి శృంగారం చేస్తున్న స‌మ‌యంలో కాస్త ఇబ్బంది ప‌డుతుంది… క‌న్నెపొర చిరిగిన స‌మ‌యంలో కొంద‌రు ఏడుస్తారు.. ఆ స‌మ‌యంలో ఆమెకు దైర్యం చెప్పి ద‌గ్గ‌ర‌గా ఉండాలి. ఇక శృంగారం చేసిన త‌ర్వాత ఆమెకు ఎక్క‌డ పెయిన్ గా ఉందో అక్క‌డ అబ్బాయిలు త‌మ చేతిలో మెల్ల‌గా స్మృసిస్తే, ఆమెకు ఆ బాధ కొద్దిగా అయినా త‌గ్గుతుంద‌ట‌. చూశారుగా ఇలాంటి ప‌రిస్దితి ఎప్పుడైనా ఎదురైతే ఇటువంటి ప‌నిచేయండి.