దుబాయ్ లో ప్రజలు ఎలా జీవిస్తారో తెలిస్తే షాక్

523

మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే వింతలు విశేషాలు చూసే ఉంటారు.అయితే వాటన్నిటికీ మించి అద్భుతాలు చూడాలంటే మాత్రం మనం దుబాయ్ వెళ్లాల్సిందే.దుబాయ్ లో ఉన్న అద్భుతాల గురించి మనం కలలో కూడా ఊహించి ఉండం.ఆ అద్భుతాలే దుబాయ్ ను ఇప్పుడు అగ్ర దేశాలలో ఒకటిగా నిలిపాయి.ఒకప్పుడు ఎడారితో చాలా చిన్నగా ఉండే ఈ నగరం ఇప్పుడు మహా నగరంగా మారింది.అలా మారి ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది.తన అందచందాలతో ఆకట్టుకుంటుంది దుబాయ్.ఉద్యోగాలు చెయ్యాలని కొందరు విసిట్ చేసి ఆనందంగా గడిపిరావాలని కొందరు వస్తుంటారు.ప్రపంచంలోనే మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా దుబాయ్ పేరొందింది.అలాంటి దుబాయ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.

Image result for dubai girls

సిటీలలో చదువుకునే వారు బాగా చదివి అమెరికా వెళ్లాలనుకుంటారు.కానీ ఊర్లలో చదువుకునే వారు మాత్రం దుబాయ్ వెళ్లాలనుకుంటారు.దుబాయ్ లో డ్రైవింగ్ ఉద్యోగాలు చాలా త్వరగా వస్తాయి.ఎందుకంటే ఆ దేశంలో 80 శాతం మంది రిచెస్ట్ పీపుల్ ఉన్నారు.అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కార్లు ఉంటాయి.కార్లు ఉంటె వారికి ఖచ్చితంగా డ్రైవర్స్ కావలి కదా అందుకే దుబాయ్ లో డ్రైవింగ్ చెయ్యడానికి ఉద్యోగ రీత్యా చాలా మంది వెళ్తుంటారు.దుబాయ్ లో కార్లను ట్రాన్స్పోరేషన్ కు మాత్రమే కాదు షోయింగ్ కు కూడా ఉపయోగిస్తారు.ఆ దేశంలో మామూలు కార్ల కంటే బంగారంతో వజ్రాలతో చేసిన కార్లే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.మన దేశంలో కుక్కలను పిల్లులను పెంపుడు జంతువులుగా ఎలా పెంచుకుంటామో దుబాయ్ లో పులులను సింహాలను పెంచుకుంటారు.మనం పిల్లులకు పాల డబ్బాలను పట్టించినట్టు కొందరు అక్కడ పులుల పిల్లలకు పాల డబ్బాలతో పాలు పట్టిస్తుంటారు.ఇక్కడ నివసించే అమ్మాయిలకు అయితే అన్ని స్వేచ్ఛ హక్కులు ఉంటాయి.వారు ఎలా బతికిన అడిగేవారే ఉండరు.దుబాయ్ దేశం ఆ దేశ సిటిజెన్స్ ను బాగా ట్రీట్ చేస్తుంది.మన దేశంలో 200 సంపాదిస్తే అందులో 40 శాతం టాక్స్ కట్టాలి.అయితే ఆ దేశంలో ఇండివిజువల్ గా సంపాదించేవారి దగ్గర టాక్స్ తీసుకోదు.

Image result for dubai girls

దుబాయ్ లో పుట్టి పెరిగిన వారిని ఎమిరేట్స్ అంటారు.అయితే దుబాయ్ లో ఈ ఎమిరేట్స్ అనేవాళ్ళు కేవలం 15 శాతం మంది మాత్రమే ఉన్నారు.వారే ఆ దుబాయ్ లో అత్యంత్య రిచెస్ట్ పర్సన్స్ గా పేరు గాంచారు.1970 వరకు ఒక్క పెద్ద బిల్డింగ్ కూడా ఈ దేశంలో లేదు.కానీ ఇప్పుడు దుబాయ్ లో మేఘాలను తాకే ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి.దుబాయ్ లో అన్నిటికన్నా పెద్దదైంది బుర్జ్ ఖలీఫా.ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా పేరుగాంచింది.2009 లో దుబాయ్ లో మెట్రో రైలును ప్రారంభించారు.సుమారు 42 స్టేషన్స్ ఈ మెట్రో రైలుకు ఉన్నాయి.ఈ మెట్రో రైలును నిర్మించడానికి కేవలం 18 నెలలు మాత్రమే పట్టింది.మన దేశంలో పోలీస్ పరేడ్ లో వాయిద్యాలను ఎలా అయితే ఉపయోగిస్తామో అలాగే ఎక్కడ ఎంతో ఫెమస్ అయినా బ్యాగ్ పైపర్ ను పోలీస్ పరేడ్ లో ఉపయోగిస్తారు.మన దేశంలో బస్సు ల కోసం వెయిటింగ్ చెయ్యాలంటే సరైన సీటింగ్ ఉండదు.కానీ దుబాయ్ లో బస్సు స్టాప్ట్స్ అన్ని AC లతో ఉంటాయి.దుబాయ్ లో మొత్తం 70 వరకు షాపింగ్ మాల్స్ ఉంటాయి.అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ లోనే ఉంది.అక్కడ 1200 స్టోర్స్ వరకు ఉంటాయి.అందుకే దుబాయ్ ను షాపింగ్ క్యాపిటల్ అఫ్ మెడిలిస్ట్ అని అంటారు.ఈ దేశానికి టూరిజం మీదనే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది.ఆయిల్ గ్యాస్ మీద వచ్చే ఇన్కమ్ గురించి అయితే చెప్పుకోవాల్సిన అవసరం లేదు.బంగారం కార్లు బంగారం బైక్స్ వజ్రాలతో చేసిన మొబైల్స్ ఎక్కువగా యూస్ చేస్తారు.బాగా డబ్బున్న వాళ్ళు కార్లకు బంగారం పూత పూస్తారు.మన దేశంలో ఐదు రూపాయల భోజనం అంటే క్యూ చాలా పెద్దగా ఉంటుంది.కానీ దుబాయ్ లో ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ బాక్స్ లు ఉంటాయి.అందులో బర్గర్స్ పిజ్జాలు కూల్ డ్రింక్స్ పెడతారు.ఇలా చెప్పుకుంటూపోతే దుబాయ్ లో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి.వింటుంటే ఒక్కసారైనా దుబాయ్ కు వెళ్లాలనిపిస్తుంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.దుబాయ్ గురించి అక్కడ ఉన్న అద్భుతాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.