కెమెరాలో రికార్డు అయ్యి ఉండకపోతే నేనే కాదు ఎవ్వరు చెప్పిన అస్సలు నమ్మేవారేకాదు

1524

మ‌న దేశంలో కొన్నిచోట్ల వింత ఆచారాలు వింత ప‌ద్ద‌తులు పాటిస్తారు అనేది తెలిసిందే… ముఖ్యంగా పెళ్లి స‌మ‌యంలో ఇలాంటి ఆచారాలు పాటిస్తారు. ఒక్కో సంప్ర‌దాయం ప్ర‌కారం ఒక్కో ఆచారం ఉంటుంది.. ఇలాంటి వింత ఆచారాలు చూస్తే అస‌లు పెళ్లి తంతు ఇలా కూడా జ‌రుగుతుందా అని ఆశ్చ‌ర్య‌పోతారు.. ఇక వారి పెళ్లి ప‌ద్దుతులు ఆయా రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో తెగలలో ఎంతో గొప్ప‌గా చెప్పుకుంటారు.. ఓ పండుగ‌గా ఈ విధానాలు పాటిస్తారు. వాస్త‌వంగా చెప్పాలి అంటే మ‌న దేశంలోఒక్కో మతంలో ఒక్కో విధంగా పెళ్లి తంతు జ‌రుపుకుంటారు. అలాగే ఒక్కో మతంలో కూడా వారి తెగ‌లు కులాల ప్ర‌కారం పెళ్లి తంతు జ‌రుగుతుంది ..ఈ స‌మ‌యంలో మ‌న దేశంలో వింత‌గా జ‌రిగే పెళ్లిళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మ‌రి ఇలాంటి పెళ్లి మీరు ఎప్పుడైనా విన్నారా చూశారా అనేది కూడా చివ‌ర‌గా తెలియ‌చేయండి.

Related image

మ‌నదేశంలో అన్నింటికంటే విచిత్రంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ పెళ్లిళ్లు జ‌రుగుతాయి… ఇక్క‌డ యువ‌తులు పెళ్లికొడుకునే కాదు, అత‌ని త‌ర‌పున వారి ఇంటిలో వారిని అంద‌రిని పెళ్లి చేసుకోవాలి.. ఇక ఇక్క‌డ వ‌ర్షాలు రాక‌పోతే క‌ప్ప‌ల‌కు పెళ్లి చేసి పూజ‌లు చేస్తారు అనేది తెలిసిందే .యూపీ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఇలాంటి విచిత్ర పెళ్లిళ్లు జరుగుతాయి. ఇక చ‌త్తీస్ ఘ‌డ్ లో కొన్ని తెగ‌ల్లో పెళ్లికి ముందే అమ్మాయి అబ్బాయి మూడు రోజుల పాటు శృంగారంలో పాల్గొంటారు. ఇద్ద‌రిలో ఎవ‌రికి ఎవ‌రు న‌చ్చ‌క‌పోయినా పెళ్లి చేసుకోరు. ముఖ్యంగా ఇక్క‌డ అమ్మాయి ఇష్టానికి వాల్యూ ఇస్తారు అబ్బాయి న‌చ్చింది అని చెప్పినా క‌చ్చితంగా అమ్మాయి ఇష్టం ప్ర‌కారం వారి పెళ్లి జ‌రుగుతుంది.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇక ఎక్క‌డైనా అమ్మాయి అత్తారింటికి వెళుతుంది పెళ్లి అయిన త‌ర్వాత, ఇక మేఘాల‌యాలో మాత్రం విచిత్రంగా జ‌రుగుతుంది అని చెప్పాలి. ఇక్క‌డ అమ్మాయి ఇంటికి అల్లుడు ఇల్ల‌రికంగా వ‌స్తాడు. వారితోనే కలిసి ఉంటాడు.. ఇక జార్ఖండ్ లో కుక్క‌ల‌కు మ‌హిళ‌ల‌కు పెళ్లి చేస్తారు. ఆ త‌ర్వాత అబ్బాయిల‌ను పెళ్లి చూపుల‌కు పిలుస్తారు..ఇలా చేయ‌డం వ‌ల్ల ఆ మ‌హిళ‌ల‌కు దుష్ట‌శ‌క్తులు పోతాయి అని న‌మ్ముతారు.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని గోవ‌ర్ధ‌న్ పూజ్ ఉత్స‌వం జ‌రుగుతుంది.. ఇక్క‌డ పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవారు ఆవుల మంద కింద ప‌డుకుంటారు అవి వ‌రుస‌గా వ‌చ్చి తొక్కుతాయి. ఇలా చేయ‌డం వ‌ల్ల వారికి ఆరునెల‌ల‌లోపు పెళ్లి అవుతుంది అని న‌మ్ముతారు..ఇక జోద్ పూర్ లోని కొన్ని ప్రాంతాల్లో కొర‌డాతో బ్ర‌హ్మ‌చార‌లు పెళ్లిచేసుకుని అమ్మాయిని కొడ‌తారు ఇలా కొట్టించుకుని ఆ అమ్మాయి దెబ్బ‌లు త‌ట్టుకుంటే ఆ అమ్మాయి పెళ్లికి సిద్దం అయింది అని లేక‌పోతే మ‌రోసారి ఆరునెల‌ల త‌ర్వాత దెబ్బలు కొట్టించుకోవాలి.. లేక‌పోతే పెళ్లికి ఆమెని సిద్దం చేయ‌ర‌ట. ఇది విన‌డానికి చాలా వింత‌గా ఉంది.. మ‌రి చూశారుగా వింత వింత పెళ్లి తంతులు మ‌న దేశంలో కూడా ఉంటాయి. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.