పురుషులలో కోరిక కలిగితే అది స్తంబిస్తుంది మరి స్త్రీ లలో కోరిక కలిగితే ఏమి అవుతుంది.

1195

శృంగార కోరికలు అందరికి ఉంటాయి.కానీ అందరిలో ఒకేలా ఉంటాయా అంటే ఉండవు.వాళ్ళ పరిస్థితుల వలన వయసు వలన ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి.సాధారణంగా యవ్వనంలో సెక్స్ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి.చుట్టూ ఉన్న సమాజంలో జరిగే అనేక విషయాలు స్త్రీ పురుష సంబంధాలకు చెందిన పుస్తకాలు, అడల్ట్ సినిమాలు, ప్రేమలో పడటం ఇలాంటివన్నీ.. ఈ కోర్కెలను మరింతగా అధికం చేసేలా ప్రభావితం చేస్తాయి.అయితే పురుషులలో శృంగార కోరికలు కలిగితే పురుషాంగం అన్నది స్తంబిస్తుంది అని మనకు తెలుసు.మరి ఆడవారిలో శృంగార కోరికలు కలిగితే ఏం జరుగుతుంది.ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Related image

శృంగార కోరికలు వస్తే పురుషాంగం స్తంబిస్తుంది.అదే మహిళల విషయానికి వస్తే వాళ్ళ క్లైడోర్స్ స్తంబిస్తాయి.క్లైడోర్స్ అంటే పురుషుడికి పురుషాంగం ఎలాంటిదో ఆడవారికి క్లైడోర్స్ అలాంటిది.క్లైడోర్స్ అంటే యోని శీర్షం.ఇది యోని పై బాగంలో ఒక బటాని గింజ అంత సైజ్ లో ఉంటుంది.పురుషుడికి ఎలాగైతే పురుషాంగం మీద చర్మం ఉంటుందో అలాగే ఆడవారికి యోని మీద ఒక పోరాలాంటి చర్మం ఉంటుంది.ఆ చర్మాన్ని తీసి చూస్తే ఈ క్లైడోర్స్ కనిపిస్తాయి.ఒకవేళ ఆడవారికి సెక్స్ కోరికలు వస్తే బటాని గింజ అంత ఉన్న ఈ క్లైడోర్ కొంచెం పెద్దగా అవుతుంది.అంటే పురుషుడికి కోరిక కలిగినప్పుడు అంగం ఎలా అయితే పెద్దగ అవుతుందో అలా అవుతుంది.

Related image

ఒకవేళ శృంగార కోరికలు మరి ఎక్కువైతే ఆ క్లైడోర్ వ్యాప్తి చెందినట్టు చెంది పినిస్ వచ్చినట్టు బయటకు వస్తుంది.అయితే ఆ క్లైడోర్ చుట్టూ ఒక యోని పోర ఉంటుంది కాబట్టి అది యోనిని ధాటి బయటకు రాదూ.ఎంతసేపు ఉన్నా కూడా యోని లోపలనే అది వ్యాప్తి చెందుతుంది.ఎక్కువ సెక్స్ చేస్తే పురుషాంగం ఈ క్లైడోర్ కు రుద్దుకుని అది కొంచెం విచ్చుకున్నట్టు అవుతుంది.అంటే సెక్స్ చేసేటప్పుడు పురుషాంగంకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగే స్త్రీలకూ ఈ క్లైడోర్ వలన కలుగుతుంది.కోరిక కలిగితే కేవలం ఈ క్లైడోర్ మాత్రమే కాదు.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

యోని మీద ఉండే పోర ఉబ్బుతుంది.అంటే ఒక స్పాంజ్ ఉబ్బినట్టు ఉబ్బుతుంది.ఇలా ఎందుకు జరుగుతుంది అంటే దానిలో ఉండే రక్తదికత పెరిగి అలా జరుగుతుంది.అలాగే యోనిలో ద్రవాలు ఊరుతాయి.ఇవేనండి స్త్రీకి సెక్స్ కోరికలు కలిగినప్పుడు జరిగే కొన్ని చర్యలు.మరి ఈ విషయాలన్నిటి మీద మీరేమనుకుంటున్నారు.స్త్రీకి పురుషుడికి సెక్స్ కోరికలు కలిగితే జరిగే ఇలాంటి చర్యల మీద మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.