దుబాయ్ లో అమ్మాయిలు ఎలా జీవిస్తారో తెలిస్తే బిత్తరపోతారు

761

మీరు ప్రపంచంలో ఎక్కడైనా సరే వింతలు విశేషాలు చూసే ఉంటారు.అయితే వాటన్నిటికీ మించి అద్భుతాలు చూడాలంటే మాత్రం మనం దుబాయ్ వెళ్లాల్సిందే.దుబాయ్ లో ఉన్న అద్భుతాల గురించి మనం కలలో కూడా ఊహించి ఉండం.ఆ అద్భుతాలే దుబాయ్ ను ఇప్పుడు అగ్ర దేశాలలో ఒకటిగా నిలిపాయి.ఒకప్పుడు ఎడారితో చాలా చిన్నగా ఉండే ఈ నగరం ఇప్పుడు మహా నగరంగా మారింది.అలా మారి ప్రపంచాన్నే ఆకర్షిస్తుంది.తన అందచందాలతో ఆకట్టుకుంటుంది దుబాయ్.ఉద్యోగాలు చెయ్యాలని కొందరు విసిట్ చేసి ఆనందంగా గడిపిరావాలని కొందరు వస్తుంటారు.ప్రపంచంలోనే మోస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ గా దుబాయ్ పేరొందింది.

Related image

అలాంటి దుబాయ్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను.విని తెలుసుకోండి.సిటీలలో చదువుకునే వారు బాగా చదివి అమెరికా వెళ్లాలనుకుంటారు.కానీ ఊర్లలో చదువుకునే వారు మాత్రం దుబాయ్ వెళ్లాలనుకుంటారు. దుబాయ్ లో డ్రైవింగ్ ఉద్యోగాలు చాలా త్వరగా వస్తాయి.ఎందుకంటే ఆ దేశంలో 80 శాతం మంది రిచెస్ట్ పీపుల్ ఉన్నారు.అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో కార్లు ఉంటాయి.కార్లు ఉంటె వారికి ఖచ్చితంగా డ్రైవర్స్ కావలి కదా అందుకే దుబాయ్ లో డ్రైవింగ్ చెయ్యడానికి ఉద్యోగ రీత్యా చాలా మంది వెళ్తుంటారు.దుబాయ్ లో కార్లను ట్రాన్స్పోరేషన్ కు మాత్రమే కాదు షోయింగ్ కు కూడా ఉపయోగిస్తారు.ఆ దేశంలో మామూలు కార్ల కంటే బంగారంతో వజ్రాలతో చేసిన కార్లే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి.

Image result for dubai girls

మన దేశంలో కుక్కలను పిల్లులను పెంపుడు జంతువులుగా ఎలా పెంచుకుంటామోదుబాయ్ లో పులులను సింహాలను పెంచుకుంటారు.మనం పిల్లులకు పాల డబ్బాలను పట్టించినట్టు కొందరు అక్కడ పులుల పిల్లలకు పాల డబ్బాలతో పాలు పట్టిస్తుంటారు.ఇక్కడ నివసించే అమ్మాయిలకు అయితే అన్ని స్వేచ్ఛ హక్కులు ఉంటాయి.వారు ఎలా బతికిన అడిగేవారే ఉండరు.దుబాయ్ లో పుట్టి పెరిగిన వారిని ఎమిరేట్స్ అంటారు.అయితే దుబాయ్ లో ఈ ఎమిరేట్స్ అనేవాళ్ళు కేవలం 15 శాతం మంది మాత్రమే ఉన్నారు.వారే ఆ దుబాయ్ లో అత్యంత్య రిచెస్ట్ పర్సన్స్ గా పేరు గాంచారు.1970 వరకు ఒక్క పెద్ద బిల్డింగ్ కూడా ఈ దేశంలో లేదు.కానీ ఇప్పుడు దుబాయ్ లో మేఘాలను తాకే ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి.దుబాయ్ లో అన్నిటికన్నా పెద్దదైంది బుర్జ్ ఖలీఫా.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇది ప్రపంచంలోనే అతి పెద్ద భవనంగా పేరుగాంచింది.2009 లో దుబాయ్ లో మెట్రో రైలును ప్రారంభించారు.సుమారు 42 స్టేషన్స్ ఈ మెట్రో రైలుకు ఉన్నాయి.ఈ మెట్రో రైలును నిర్మించడానికి కేవలం 18 నెలలు మాత్రమే పట్టింది.మన దేశంలో బస్సు ల కోసం వెయిటింగ్ చెయ్యాలంటే సరైన సీటింగ్ ఉండదు.కానీ దుబాయ్ లో బస్సు స్టాప్ట్స్ అన్ని AC లతో ఉంటాయి.దుబాయ్ లో మొత్తం 70 వరకు షాపింగ్ మాల్స్ ఉంటాయి.అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి.ప్రపంచంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ దుబాయ్ లోనే ఉంది.అందుకే దుబాయ్ ను షాపింగ్ క్యాపిటల్ అఫ్ మెడిలిస్ట్ అని అంటారు.ఇలా చెప్పుకుంటూపోతే దుబాయ్ లో ఇంకా ఎన్నో విశేషాలు ఉన్నాయి.వింటుంటే ఒక్కసారైనా దుబాయ్ కు వెళ్లాలనిపిస్తుంది కదూ.మరి ఈ విషయం గురించి మీరేమంటారు.దుబాయ్ గురించి అక్కడ ఉన్న అద్భుతాల గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.