ఐఏఎస్ ఇంటర్వ్యూ క్వశన్ నీ రెండు కాళ్ళ మధ్యలో ఏముంది

423

ఇంట‌ర్వూలో ఏ ప్ర‌శ్న అడుగుతారా తెలియ‌క కొంద‌రు అనేక పుస్త‌కాలు తిర‌గ‌వేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు ఉద్యోగాల్లో పుస్త‌కాల్లో చ‌దువుతో పాటు స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల‌పై వారి అవ‌గాహ‌న ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు.. ఏ కెమిస్ట్రీ చ‌దివిన వ్య‌క్తిని లెక్క‌ల గురించి కూడా అడ‌గ‌వ‌చ్చు, ఇది ఉద్యోగాల్లో వారి ప‌రిచ‌యం అలాగే వారి మ‌న‌స్త‌త్వం అన్నింటిని తెలుసుకోవ‌డానికి ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.. కొంద‌రికి మొద‌టి ప్ర‌య‌త్నంతో ఉద్యోగం వ‌స్తుంది. మరికొంద‌రికి ఎంత ప్ర‌య‌త్నం చేసినా ఉద్యోగం రావ‌డం మాత్రం క‌ష్టంగా ఉంటుంది. కాని వారు నిరాశ చెంద‌కుండా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు.. అలాగే ఇంట‌ర్యూల్లో స‌బ్జెక్ట్ స‌మ‌స్య‌లు చెప్తారు కాని, లోక‌జ్ఞానంలో కూడా ప్ర‌శ్న‌లు ఉంటాయి, మ‌రి వీటికి కూడా స‌మాధానం చెబితే వారు ఇంట‌ర్యూల్లో సెల‌క్ట్ అవుతారు.

Image result for interview

ఇలా ఓ ఐఏఎస్ ఇంట‌ర్యూ స‌మ‌యంలో ఇంట‌ర్వూ చేసే బృందం ఓ అమ్మాయిని వింత ప్ర‌శ్న అడిగింది.మరి ఆ ప్రశ్న ఏమిటి దానికి ఆమె చెప్పిన సమాధానం ఏమిటి చూద్దామా.మీ రెండు కాళ్ళ మధ్య ఏముంది అని ఆమెను అధికారి అడిగాడు.ఈ ప్రశ్న విన్న వెంటనే అందరు ఒక్కసారిగా షాక్ అయ్యారు.అప్పటివరకు అడిగిన ప్రశ్నలకు టకటమని సమాధానాలు చెప్పిన ఆమె ఒక్కసారిగా ఉలిక్కిపడింది.అయినా సరే ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తనను తాను సిద్ధం చేసుకుంది.లేని చిరునవ్వును పెదాల మీద తెచ్చుకుని మీరు అడుగుతుంది నా ఆడతనం గురించి సర్.నా అమ్మతనం కూడా.అందులో సందేహం మొహమాటం ఏమి లేవు. నా రెండు కాళ్ళ మధ్య ఈ స్పృష్టికి మూలాధారం ఉంది.ప్రతి స్త్రీకి ఉంది.ఇంకా గట్టిగా చెప్పాలంటే స్త్రీకి మాత్రమే ఆ శక్తి ఉంది.మీరైనా నేనైనా అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

ఇందులో మొహమాటం పడటానికి ఏమి లేదని ఆ అభ్యర్థి దైర్యంగా సమాధానం చెప్పడంతో ఇంటర్వ్యూ చేస్తున్న రూమ్ మొత్తం అధికారుల చప్పట్లతో ధ్వనించిపోయింది.ఆమె సమయస్ఫూర్తి ధైర్యానికి అధికారులంతా సెల్యూట్ చేశారు.చివరికి ఆమెకు ఉద్యోగం కూడా వరించింది.నిజానికి ఆ ప్రశ్నను ఎలాంటి చెడు ఉద్దేశంతో అడగలేదు.ఇలాంటి ఒక సందర్భం ఎదురైతే ఆమె మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోడానికి ఆమెను ఈ ప్రశ్న అడిగారు.ఆ అధికారి లోపల ఆలోచనను అర్థం చేసుకుంది కాబట్టే సులువుగా సమాధానం చెప్పి ఉద్యోగం పొందింది.ఆ ప్రశ్న విన్న వెంటనే ఆమె కోపం వచ్చినా ఉద్వేగానికి లోనైనా ఈరోజు ఆమె చేతిలో ఆ ఉద్యోగం ఉండేది కాదు.అందుకే మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను కూడా పాజిటివ్ గా చూడటం అలవాటు చేసుకోండి.చూశారుగా ఆమె ఇంట‌ర్యూకి వ‌చ్చిన స‌మ‌యంలోనే ఇంత డేరింగ్ గా స‌మాధానం చెప్పిందో.మ‌రి ఆమె విజయం పై ఆమె చెప్పిన స‌మాధానం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.