IAS ఇంటర్వ్యూ క్వషన్…. నీ భర్తకు మగతనం లేదని తెలిస్తే ఏం చేస్తావు.. ఈ అమ్మాయి సమాధానం వింటే సెల్యూట్ చేస్తారు..

416

ఇంట‌ర్వూలో ఏ ప్ర‌శ్న అడుగుతారా తెలియ‌క కొంద‌రు అనేక పుస్త‌కాలు తిర‌గ‌వేస్తూ ఉంటారు.. అయితే ఇప్పుడు ఉద్యోగాల్లో పుస్త‌కాల్లో చ‌దువుతో పాటు స‌మాజంలో జ‌రుగుతున్న విష‌యాల‌పై వారి అవ‌గాహ‌న ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు.. ఏ కెమిస్ట్రీ చ‌దివిన వ్య‌క్తిని లెక్క‌ల గురించి కూడా అడ‌గ‌వ‌చ్చు, ఇది ఉద్యోగాల్లో వారి ప‌రిచ‌యం అలాగే వారి మ‌న‌స్త‌త్వం అన్నింటిని తెలుసుకోవ‌డానికి ఓ కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.. కొంద‌రికి మొద‌టి ప్ర‌య‌త్నంతో ఉద్యోగం వ‌స్తుంది. మరికొంద‌రికి ఎంత ప్ర‌య‌త్నం చేసినా ఉద్యోగం రావ‌డం మాత్రం క‌ష్టంగా ఉంటుంది. కాని వారు నిరాశ చెంద‌కుండా ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నం చేస్తూ ఉంటారు.. అలాగే ఇంట‌ర్యూల్లో స‌బ్జెక్ట్ స‌మ‌స్య‌లు చెప్తారు కాని, లోక‌జ్ఞానంలో కూడా ప్ర‌శ్న‌లు ఉంటాయి, మ‌రి వీటికి కూడా స‌మాధానం చెబితే వారు ఇంట‌ర్యూల్లో సెల‌క్ట్ అవుతారు. ఇలా ఓ ఐఏఎస్ ఇంట‌ర్యూ స‌మ‌యంలో ఇంట‌ర్వూ చేసే బృందం ఓ అమ్మాయిని వింత ప్ర‌శ్న అడిగింది.మరి ఆ ప్రశ్న ఏమిటి దానికి ఆమె చెప్పిన సమాధానం ఏమిటి చూద్దామా.

Image result for interview

ఆమె పేరు జ్యోతి. స్వస్థలం బీహార్ రాష్టం. అయితే చిన్నపటినుంచి ఐఏఎస్ అవ్వాలనుకున్నా ఆమె కల నెరవేరే సమయం వచ్చింది. ఇంటర్వ్యూకు వెళ్ళింది. అయితే అక్కడ వాళ్ళు ఒక వింత ప్రశ్న అడిగారు. వాళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటంటే… నీ భర్త నపుంసకుడు అని నీకు పెళ్ళైన తరువాత తెలిస్తే నువ్వు ఏం చేస్తావు అని అడిగారు. ఆ ప్రశ్న విని జ్యోతి కంగారుపడలేదు. చాలా తేలికగా ఆన్సర్ చేసింది. నా భర్త నపుంసకుడు అని తెలిస్తే… అతను ముందు సెక్స్ అంటే భయపడుతున్నాడా..లేక నిజంగానే మగతనం లేనివాడా అనే విషయంలో ఒక నిర్దారణకు వస్తాను.మోసం చేసి పెళ్లి చేసినందుకు మా అత్తామామ మీద కేసు పెడతాను. ఆయనను మార్చుకోడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తాను. అప్పటికి కూడా లాభం లేదనుకుంటే అతని నుంచి చట్టపరంగా విడాకులు తీసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. అంతేకాన్ని అమ్మతనాన్ని అనుభవించకుండా ఉండలేను.

ఈ క్రింద వీడియో మీరు చూడండి

అంతేకాని నా భర్త చేతకాని తనాన్ని ఉపయోగించుకుని వేరే మగాడితో మాత్రం తప్పు చెయ్యను. అలా తప్పు చేసి నా జీవితంలో ఒక చెరగని ముద్ర వేసుకోను. అయితే పడకసుఖం కోసం భర్తను వదిలేసింది అని నలుగురు అనుకోవచ్చు. కానీ నేను అతని నుంచి విడిపోయింది కేవలం అమ్మతనం కోసమే. ప్రతి ఆడదానికి అమ్మ కావాలని ఉంటుంది. నాకు కూడా ఉంది. అది అతని వల్ల జరగదు అనిపించినప్పుడు విడిపోవడం ఉత్తమం అని న ఫీలింగ్ అని జ్యోతి సమాధానం చెప్పింది.ఈ సమాధానం విన్న ఇంటర్వ్యూ చేసేవాళ్ళు లేచి మరి ఆమెకు సెల్యూట్ చేశారు.చప్పట్లతో ఒక నిమిషం పాటు రూమ్ మొత్తం ప్రతిధ్వనించింది.ఆమెకు IAS ఆఫీసర్ గా ఉద్యోగం వచ్చింది.చూశారుగా ఆమె ఇంట‌ర్యూకి వ‌చ్చిన స‌మ‌యంలోనే ఇంత డేరింగ్ గా స‌మాధానం చెప్పిందో.మ‌రి జ్యోతి విజయం పై జ్యోతిని అడిగిన ప్రశ్న గురించి జ్యోతి చెప్పిన స‌మాధానం పై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియ‌చేయండి.